‘‘అమ్మ భాష మాట్లాడటమా? అమ్మ బాబోయ్’’
ఎ.ఎ.వి.ప్రసాద్
బుజ్జి బుజ్జి మాటలు... బంగారు మూటలు
తెలుగు వెలుగు బృందం
గురువే చుక్కాని
కె.పుష్పలత
ఆడించు పాడించు నేర్పించు
పైండా శ్రీనివాసరావు
ఇది విద్యా మిథ్యా?
ఇ.నాగేశ్వరరావు
పిల్లల స్థాయికి ఎదగాలి!
తరగతిలో పాఠమో, పద్యమో చెప్పాం. పిల్లల అభ్యాసానికి ఏదో ఒక అంశమిచ్చేశాం. ఈరోజు ‘బడి పని’ అయిపోయింది. రేపటి సంగతి రేపు చూసుకుందాం... తెలుగు ఉపాధ్యాయులు ఈస్థాయికే పరిమితమైపోతే, తెలుగు పిల్లలు తెలుగు పరీక్షలో తప్పకుండా ఉంటారా! తెలుగు మాతృభాషగా ఉన్న విద్యార్థులే పదో తరగతి పరీక్షల్లో తెలుగులో తప్పుతున్నారన పూర్తి పాఠం..
పిల్లలు భాష ఎలా నేర్చుకుంటారు? బాగా నేర్చుకోవాలంటే తల్లిదండ్రులేం చేయాలి? అదేం ప్రశ్న! అభిమన్యుడు అమ్మ కడుపులో నుంచే పద్మవ్యూహం గుట్టును గుర్తు పెట్టుకున్నాడు. ప్రహ్లాదుడు ఉమ్మనీటిలో ఉన్నప్పుడే ఉపేంద్రుడి భక్తుడయ్యాడు. బొడ్డుతాడుతో బంధం తెగకముందే బిడ్డకు భాష వచ్చేస్తుంది. మనమేం చేయక్కర్లేదని అంటారా! పూర్తి పాఠం..
‘చిలుకు ఛిలాట్ - ములుకు ములాట్... గువ్వా దెబ్బ చూసుకో’ అని పాడుతూ గురి చూసి బొంగరాన్ని కొట్టే తెలుగింటి పిల్లాడు నేడు ఎలుక(మౌస్)లతో సావాసం చేస్తున్నాడు. ‘ఆకు - అల్లం - సూది - సుద్ద’ అంటూ ఒకచోట కాలునిలవకుండా పరిగెత్తే బుజ్జోడు ఇప్పుడు కాలుకదపకుండా ‘ఆటలాడుతున్నాడు’. పాట సంగతి దేవుడెరుగు మాటనూ మర్చ పూర్తి పాఠం..
నేను వింటాను... మర్చిపోతాను నేను చూస్తాను... గుర్తుపెట్టుకుంటాను నేను చేస్తాను... అర్థం చేసుకుంటాను కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపకరించే ప్రభావమంతమైన శైలి గురించి వివరించే చైనా సామెత ఇది. పూర్తి పాఠం..
తేట తేట తెలుగులో...
పాఠ్యపుస్తకాలను దాటి ఆలోచించాలి. సాధారణ బోధన పద్ధతులను పక్కనపెట్టి ప్రయత్నించాలి. అప్పుడే విద్యార్థికి గురువుపై గురి కుదురుతుంది. నేర్చుకునే పాఠంపై అనురక్తి పెరుగుతుంది. పూర్తి పాఠం..
ఇలా నేర్పించేద్దాం
పనులెన్ని ఉన్నా సరే, క్షణకాలమైనా తీరిక చేసుకుని నిర్మలమైన మనసుతో, నిశ్చలమైన బుద్ధితో పరమాత్మను పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందనేది దీని అర్థం. పిల్లలకు చక్కటి తెలుగు నేర్పాలనుకునే తల్లిదండ్రులకు మార్గోపదేశం చేసే వేమన వాక్కు ఇది. పూర్తి పాఠం..
కష్ట కాలంలో కొత్త చిగుర్లు
చీకటి వెనకే వెలుగు ఉన్నట్టు ప్రతి సంక్షోభమూ ఏదో ఒక కొత్త అవకాశాన్ని సృష్టిస్తుంది. కొవిడ్-19 లాక్డౌన్లతో ప్రపంచం మొత్తం స్తంభించిన వేళ ప్రకృతి కూడా కాస్త అలా ఊపిరిపీల్చుకుంది. కాలుష్యం తగ్గి వాతావరణం తేటపడింది. అదే సమయంలో చిన్నారులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయం గడపడం వల్ల మాతృభాషలతో మరింతగా అనుసంధానమ పూర్తి పాఠం..
అస్తిత్వానికి ఆరోప్రాణం అమ్మభాషే
బహస జివా బంగ్సా ‘మలాయ్’ భాషలోని ఈ సామెతకు అర్థం... ‘భాష అనేది జాతి ఆత్మ’ టొకు రియో, టొకు ఒహొహొ ‘నా భాష... నా చైతన్యం’... ఇది ‘మవోరీ’ మంచిమాట. యామ్ ఫియర్ ఎ చైల్లియస్ ఎ చనైన్ కైల్లిద్ ఇ ఎ షావుఘై ఈ ‘స్కాటిష్’ సూక్తి ఏమంటోందంటే... ‘సొంత భాషను తద్వారా సొంత ప్రపంచాన్ని కోల్పోయిన వ్యక్తి అతను’ పూర్తి పాఠం..
బాలభాష భలే భాష
‘‘తానో ‘లాములు’, తండ్రి పేరెవరయా? ‘దాచాతమాలాలు’...’’ ఇలా సాగుతుంది బాల రాముడు, కౌసల్యల సంభాషణ ‘రామాయణ కల్పవృక్షం’లో. అంటే నా పేరు రాముడు, మా నాయన దశరథ మహారాజు అని. రాముడిలాగే పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తున్నప్పటినుంచి పరిసరాలను అనుకరిస్తూ తొక్కు పలుకులు పలకడం నేర్చుకుంటారు. అమ్మ, అత్త, మామ, పూర్తి పాఠం..