కంపే ఇంపు
తెలుగు వెలుగు బృందం
కథాకావ్యాల కాణాచి
ఇలా తయారవ్వండి
హర్ష
యాసలెన్నయినా భాష ఒక్కటే
ఏది ఆంధ్రం? ఏది తెలుగు?
తెలుగుతోనూ జయం జయం
‘సెట్’కి సిద్ధమా?
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ‘సెట్’ 2020 ప్రకటన వెలువరించింది. విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో సహాయఆచార్యులు, అధ్యాపక ఉద్యోగాలకుసెట్/ నెట్లో అర్హత సాధించి ఉండాలి. పీహెచ్డీ చేయాలనుకునే వారికీ ‘సెట్’ అర్హత కీలకమే. ఈ నేపథ్యంలో ‘సెట్’ పాఠ్యప్రణాళికలోని కీలకభాగాలు, కొన్ని మాదిరిప్రశ్నలను చూద్దాం. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్య చరిత్ర - 8
నందగిరి వెంకటరావు: జీవితకాలం 1909-1985. తెలంగాణ ఆంధ్ర మహాసభ నాయకులలో ఒకరు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని చెరసాల పాలయ్యారు. న్యాయమూర్తిగా సేవలందించారు. గ్రంథాలయోద్యమం, మహిళల అభ్యున్నతికి తనవంతు సహకారం అందించారు. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్య చరిత్ర - 7
బూర్గుల రామకృష్ణారావు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్లో 1899 మార్చి 13న జన్మించారు. ఇంటిపేరు పుల్లమరాజు. అయితే వ్యవహారంలో ఆయన స్వగ్రామం బూర్గుల పేరే ఇంటిపేరుగా మారిపోయింది. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్య చరిత్ర - 6
తెలుగు సుల్తానులు - కుతుబ్ షాహీలు: క్రీ.శ.1518లో గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీ సామ్రాజ్యం ఏర్పడింది. క్రీ.శ.1687 వరకు కొనసాగింది. ఈ రాజ్య స్థాపకుడు కులీ కుతుబ్ షా. కులీ పర్షియా దేశానికి చెందినవాడు అయినప్పటికీ తెలుగు భాషను కూడా ఆదరించాడు. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్య చరిత్ర - 5
శివదేవయ్య: కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుడి దగ్గర మంత్రిగా పనిచేసి, వారి ఆదరాభిమానాలకు పాత్రుడైన వ్యక్తి శివదేవయ్య. ఈయన కాలం 1250-1300. సంస్కృతాంధ్ర భాషల్లో... పండితుడైన శివదేవయ్య... పురుషార్థసారం, నీతిశాస్త్రం, శివదేవధీమణి శతకంతో పాటు సంస్కృతంలోనూ పలు రచనలు చేసినట్లు తెలుస్తున్నా, ఆ రచనలేవీ దొరకలేదు. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్య చరిత్ర - 4
సురవరం ప్రతాపరెడ్డి: స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికేలపాడు. గోలకొండ కవుల సంచికను వెలువరించి తెలంగాణలో తెలుగు కవులు పూజ్యం కాదు పూజనీయులు అని ‘‘గోలకొండ’’ కవుల సంచిక ద్వారా చాటిచెప్పారు. జానపద కథను అనుసరిస్తూ ‘ఆరెవీరులు’ అనే వీరి నవల అసమగ్రంగా ఉంది. పూర్తి పాఠం..
మాట్లాడే శక్తి ఉండటమే ప్రాణికోటిలో మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టింది. భాష ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలియజేయడానికి ఉపకరించే పనిముట్టు. భాష సజీవ స్రవంతి. కాలంతోపాటే భాష కూడా అనేక మార్పులు చెందుతుంది. ఎన్నో ఇతర పలుకుల ప్రభావాలకు లోనవుతుంది. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్య చరిత్ర - 3
కొరివి గోపరాజు: నిజామాబాదు జిల్లా భీంగల్‌కు చెందిన కొరివి గోపరాజు కాలం క్రీ.శ.1460- 1500. ఈయన పూర్వికులు రాచకొండ రాజుల దగ్గర మంత్రులుగా పనిచేశారు. సంస్కృత ‘‘సింహాసన ద్వాత్రింశిక’’ను అదే పేరుతో తెలుగు చేసి హరిహరనాథుడికి (శివుడు- విష్ణువు ఇద్దరూ కలిసిన రూపం) అంకితమిచ్చారు. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్య చరిత్ర - 2
మారన: తెలుగులో తొలి పురాణం ’మార్కండేయ పురాణం’ కర్త మారన. ఇది సంస్కృతంలోని మార్కండేయ పురాణానికి తెలుగు సేత. మారన తన సాహితీ గురువుగా తిక్కనను పేర్కొన్నాడు. పూర్తి పాఠం..