అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
పలుకే పద్య మాయెరా!
మాశర్మ
తెలుగువారి ఠాగూర్ సంజీవదేవ్
వెనిగళ్ల వెంకటరత్నం
స్వరాజ్య పోరాటంలో తెలుగు వెలుగులు
ఇడమకంటి లక్ష్మీరెడ్డి
తెలుగు తల్లికి తేటగీతి
మందలపు నటరాజ్
సంకీర్తనా సిరి... కాకటూరి!
తెలుగులో వాగ్గేయకారులు అనగానే.. అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య తదితరులే జ్ఞప్తికి వస్తారు. పూర్తి పాఠం..
మహిళా సమస్యాలోచనం
మారుతున్న కాలంలో మారని విలువలను తెలియజెప్పడంతో పాటు స్త్రీలను చైతన్యవంతులను చేసే ధ్యేయంతో నవలా యజ్ఞం సాగించిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన. పూర్తి పాఠం..
సంప్రదాయ కళావారధులు
ప్రాచీన ఆలయ నృత్య సంప్రదాయంలో పట్టున్న అరుదైన కళాకారులు అన్నాబత్తుల లక్ష్మీ మంగతాయారు, లీలాసాయి. పూర్తి పాఠం..
కూచిపూడిలో పెద్ద బాలశిక్ష!
రాజమహేంద్రవరానికి చెందిన రామబ్రహ్మం, గంగారత్నం దంపతుల మూడో సంతానం బుల్లిబాల. రామబ్రహ్మం తండ్రి రామబుల్లయ్య తిరుపతి వేంకటకవుల దగ్గర సాహిత్యాభ్యాసం చేశారు. ఆయన పేరు మీద తమ కుమార్తెకు బుల్లిబాల అని నామకరణం చేశారు. పూర్తి పాఠం..
ఉద్యమ జ్యోతి
పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రులో మార్చి 3, 1900న జన్మించారు అన్నపూర్ణ. తల్లిదండ్రులు పిచ్చమ్మ, కలగర రామస్వామి. పూర్తి పాఠం..
సంగీత సాహిత్య సమలంకృతే..!
‘‘పాటల్లో బాలమురళి ఎంతటివాడో మాటల్లో పప్పు అంతటివాడు’’ అన్న ఆరుద్ర ప్రశంసలు అందుకున్నవారు పప్పు వేణుగోపాలరావు. పూర్తి పాఠం..
ప్రజ్ఞా ప్రభాకరుడు
వేటూరి ప్రభాకరశాస్త్రి.. ఈ పేరు వినగానే ఓ ‘పరిశోధనా చక్రవర్తి’ రూపం కళ్లముందు మెదులుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం, చరిత్రలపై కొత్త కాంతులు ప్రసరింపజేసిన ఓ కార్యశీలి నిర్విరామ కృషి గుర్తుకొస్తుంది. పూర్తి పాఠం..
కళలకు కల్పవృక్షం.. కలాలకు కొంగు బంగారం
తెలుగు సాహిత్య కళాసంస్కృతుల వెలుగు దివ్వెగా పాతిక సంవత్సరాలుగా ప్రకాశిస్తోంది అజోవిభొ కందాళం ఫౌండేషన్. ఇన్నేళ్ల సంస్థ ప్రస్థానంలో భాషా సాహిత్యాల్లో విశేష కృషి చేసిన ప్రతిభామూర్తులను గుర్తించి సత్కరించటం పైకి కనిపించే ప్రధానమైన పని. పూర్తి పాఠం..
అనువాదం... ఆయన జీవననాదం
అనువాదం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. హిందీలో స్నాతకోత్తర విద్య ప్రారంభించిన సమయంలోనే అప్పటి సుప్రసిద్ధ రచయిత గోపీచంద్ కథాసంకలనం ‘తండ్రులు కొడుకులు’ను హిందీలోకి అనువాదం చేసి, పెద్దల అభినందనలు అందుకున్నారు. పూర్తి పాఠం..