అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
పలుకే పద్య మాయెరా!
మాశర్మ
తెలుగువారి ఠాగూర్ సంజీవదేవ్
వెనిగళ్ల వెంకటరత్నం
స్వరాజ్య పోరాటంలో తెలుగు వెలుగులు
ఇడమకంటి లక్ష్మీరెడ్డి
తెలుగు తల్లికి తేటగీతి
మందలపు నటరాజ్
అచ్చమైన అభ్యుదయ కవి.. అందమైన తెలుగు కవి
తెలుగు రచయితల్లో 85 ఏళ్లకు పైబడినవాళ్లు కొందరే ఉన్నారు... బాలాంత్రపు రజనీకాంతరావు (నూరేళ్లు దాటాయి), కాళీపట్నం రామారావు (1924), సి.వేణు (1926), సివి (1930), కపిలవాయి లింగమూర్తి (1928) లాంటివారు. వీళ్లలో పిన్నవయస్కులు 2017 జూన్ 12న కన్నుమూసిన డా।। సి.నారాయణరెడ్డి. పూర్తి పాఠం..
పద్యానికి స్వరాభిషేకం
తెలుగు సారస్వత తీపి రుచులను ఆధునిక మాధ్యమం ద్వారా పదిమందికీ పంచుతున్న పాలగుమ్మి రాజగోపాల్ ఓ గాయకుడు, స్వరకర్త, అంతకుమించి తెలుగు భాషాభిమాని. సినిమాలకు నేపథ్యగానం అందించినా పదుగురికంటే భిన్నంగా ఉండాలన్న తన సంకల్పాన్ని మాత్రం వదులుకోలేదు. పూర్తి పాఠం..
ఆ గొంతును మర్చిపోలేం!
పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు అంటే చప్పున తట్టకపోవచ్చు! కానీ, ‘ఉషశ్రీ’ అని చెబితే..? తెలుగువాళ్లందరూ ఆయన కంఠాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని తన్మయభరితులవుతారు. రామాయణ, భారత, భాగవత ప్రవచనాలతో ఇంటింటికీ సుపరిచితులాయన. పూర్తి పాఠం..
ఆ ధారణకు కోటి దండాలు!
వ్యక్తి కీర్తి నిలిచినంత కాలం అతడు సజీవుడే. తెలుగులో తొలి పంచ సహస్రావధానిగా పేరుగాంచిన జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి కూడా అలాంటి చిరంజీవే. ఆయన రూపొందించిన ఈ అవధాన ప్రక్రియ విలక్షణమైంది. పూర్తి పాఠం..
‘నీల’మొక్కరు చాలు
(వెబ్ ప్రత్యేకం)
. పూర్తి పాఠం..
కాలసముద్రంలో కాంతి ద్వీపం
సాహిత్యంలోనూ, సమాజంలోనూ గురజాడ కాంక్షించిన భావవిప్లవానికి, గిడుగు ఉద్యమించిన వ్యవహార భాషకు పట్టం కట్టిన ధీశాలి తాపీ ధర్మారావు. వారి ఆలోచనా విధానాలకు అతి నవ్యమూ సుందరమూ అయిన మార్గం వేసి, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తాయన. పూర్తి పాఠం..