కాలానికి ముందుమాట గురజాడ బాట
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అమ్మ పలుకు చల్లన
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అతిమధురం అన్నమయ్య పదం
డా।। కె.అరుణావ్యాస్
ఆముక్తమాల్యదలో వేసవి వెన్నెల
జూటూరు కృష్ణవేణి
ఆ తెలివి తెలుగుతోనే సాధ్యం
వై.తన్వి
ఎల్లలు దాటిన కోస్తాంధ్ర కథ
డా।। కాకుమాని శ్రీనివాసరావు
ఏనుగు ముఖం... ఎన్నో కథలు
తన రచనా సామర్థ్యానికి పదును పెట్టుకోవాలనుకునే ప్రతి రచయితా, రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టాలనుకునే నవతరం... అందరూ మన పురాణాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. కథలను నడపడంలో పురాణకర్తల ప్రజ్ఞను పరిశీలించాలి. పూర్తి పాఠం..
పచ్చనోటే ప్రపంచం!
డబ్బు లేకపోతే ఇబ్బందులే ఇబ్బందులు. లోకంలో ఏం చెయ్యాలన్నా చేతిలో తడి ఉండాలి. చెయ్యించుకోవాలన్నా చేతులు తడపాలి. ‘‘అన్నయ్యా! లోకమంతా ధనం చుట్టూనే తిరుగుతుంది. నువ్వు ఈ సువర్ణ ద్వీపాన్ని పాలించు’’ అని, ఆనాడు రామాయణంలో లక్ష్మణుడు రాముడితో అన్న మాట పట్టుకుని ‘ధనం మూలం ఇదం జగత్’ అని కాసు వేటలో పడమంటారు. పూర్తి పాఠం..
ఎప్పుడు తప్పులు వెదకెడు...
తప్పు చేయని మనిషంటూ ఉండడు. చేసింది తప్పని తెలిసిన తర్వాత సరిదిద్దుకుని... మళ్లీ జీవితంలో ఆ తప్పు చేయకపోవడమే ఉత్తముల లక్షణం. కానీ, కొంతమంది ఉంటారు... పూర్తి పాఠం..
కవికుల కిరీటి
సాలెపురుగు, పాము, ఏనుగులాంటి జంతువులకు కూడా భక్తిని ఆపాదించి, మోక్ష మార్గాన్ని చూపించిన కవి... ఆయన పలుకులకు సాటిలేని మాధురీ మహిమ ఎలా వచ్చిందని శ్రీకృష్ణదేవరాయలే ఆశ్చర్యపోయిన ప్రతిభాశాలి... రాయల ఆస్థానంలో ఉన్నా ‘రాజుల్మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు’ అని ధైర్యంగా ప్రకటించిన ధీశాలి... పూర్తి పాఠం..
సంక్రాంతి కథాక్రాంతి!
పండగొస్తే చెప్పడానికి ఎన్ని కథలో.. ఎన్నెన్ని కబుర్లో! ఆ పండగ సంక్రాంతి అయితే సరేసరి, ఒకటా రెండా నాలుగు రోజులపాటు సందడే సందడి. పూర్తి పాఠం..
మహాభారతంలో కుక్క
మహాభారతంలో కుక్కేంటి? ఇదేదో ‘నక్కకు నాకలోకానికి...’ అన్న సామెతలా ఉంది కదూ! నక్కకూ, నాకలోకానికీ ఉన్న సంబంధం సంగతి అలా ఉంచి... కుక్కకూ, మహాభారతానికీ ఉన్న అనుబంధమేంటో చూద్దాం..! పూర్తి పాఠం..
సమత నాతల్లి...సౌహార్దం నా తండ్రి!
మానవత్వాన్ని రంగరించుకుని, సత్యసౌందర్యాన్ని సంతరించుకున్న కవితా సంకలనం ‘తేజస్సు నా తపస్సు’. అభ్యుదయ కవితా దృక్పథంతో దీన్ని వెలయించిన కవి డా।। సినారె. ‘‘కవిగా నాదీ ఒక తపస్సే. పూర్తి పాఠం..
చలియో.. చెల్లకో!
‘చలికీ చెలికీ దగ్గర సంబంధం’ అని ఒక్కగానొక్క రచయిత నొక్కివక్కాణించాడు. ‘పెళ్లి’కిలించాడు. ఈ సంబంధం అక్షర సంబంధమే కాదు.. అక్షయ సంబంధం కూడా. మావి ఏవో వానాకాలం చదువులు అని పెద్దలు అంటుంటారు. పూర్తి పాఠం..
ఎంతవారికైనా ఎదుటిసొమ్ము తీపి
ఎంతవారికైనా ఎదుటిసొమ్ము తీపి!’’ అన్నాడు ఆరుద్ర ఒక సినిమా పాటలో. పాలసముద్రము, పాతాళము, హిమాలయ శృంగము, ఆకాశమార్గము ఇవన్నీ ఎవరి సొత్తు! దేవతల దగ్గరున్న ఆయుధాలన్నీ వాళ్ల పాటు కాదు. దానంగా వచ్చినవే. వజ్రాయుధం, శమంతకమణి, సుదర్శన చక్రం, పాంచజన్యం ఇవన్నీ ఎరులసొమ్ము. పూర్తి పాఠం..