కాలానికి ముందుమాట గురజాడ బాట
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అమ్మ పలుకు చల్లన
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మన తెలంగాణ కోటి పద్యాల వీణ
కోవెల శ్రీలత
చేతులారంగ శివపూజ చేయవలయు
డా।। ముదిగొండ ఉమాదేవి
అక్షరమూర్తులు... చైతన్యదీప్తులు
కాత్యాయనీ విద్మహే
కవీ..రవీ...
గణేశ్ బెహరా
కదిలే దృశ్యాలు కమనీయ పద్యాలు
కదిలే బొమ్మలు చెప్పే కబుర్లను ఇష్టపడని పిల్లలుంటారా! సాలెపురుగు, గుడ్లగూబల రూపంలోకి మారిపోయి ‘చిత్ర’మైన పాత్రలు చేసే సాహసాల నుంచి పిల్లి - ఎలుక కొట్లాటల వరకూ అన్నీ వారికి ప్రాణప్రదమైనవే. బాలకృష్ణులు, బాలభీముల అల్లరినైతే హాయిగా ఆస్వాదించేస్తుంటారు. చిన్నారులకు ఇంతిష్టమైన వినోదాన్ని అందిస్తోంది యానిమే పూర్తి పాఠం..
మనకూ ఉన్నాయి మందులూ... మాకులూ...
కూరగాయలు తరుగుతున్నప్పుడు అనుకోకుండా వేలు తెగుతుంది. చప్పున ఇంత పసుపును తీసుకుని రక్తం కారే చోట అద్దేస్తాం. దెబ్బకు రక్తం గడ్డకట్టేస్తుంది. ఏ వైద్య కళాశాలలో నేర్చుకున్నాం మనం ఈ కిటుకును? ఇదే కాదు... ఇలాంటి చిట్కాలు కొన్ని వందలు తెలుసు మనకు. వాటినెలా ఔపోసన పట్టాం? పూర్తి పాఠం..
అక్రమాలపై బాణం... రచనకు ప్రాణం
అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నాడు కాళోజీ. ఒక్క సిరా చుక్కకు అంత శక్తి ఉంది. ఆ శక్తి నిలువెల్లా నిండిన మనిషే రచయితగా, కవిగా సమాజంలో గుర్తింపు పొందుతుంటాడు. రచయితలు, కవులు వేరే ఎక్కడి నుంచో ఊడిపడరు. పూర్తి పాఠం..
నను బ్రోవమని చెప్పవే...
భారతీయులకు సీతారాముల్ని మించిన ఇలవేల్పులు లేరు, కనుకనే వారిని అభిమానించారు, ప్రేమించారు, ఆరాధించారు. సీతమ్మ కష్టాలు తలచుకొని కన్నీరు నింపని భారత స్త్రీ ఉండదనటంలో అతిశయోక్తి లేదు. సీతమ్మ సహనశీలి, మహా పతివ్రత. పూర్తి పాఠం..
అస్పృశ్యతపై కవితాస్త్రం
‘‘జీవితం నాకెన్నో పాఠాలు నేర్పింది. నా గురువులిద్దరు.. పేదరికం, కులమత భేదం. ఒకటి సహనాన్ని నేర్పితే, రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కానీ బానిసగా మాత్రం మార్చ లేదు. దారిద్య్రాన్ని, కులభేదాన్ని చీల్చి వేరు మనిషిగా నిరూపించు కోదలచాను. పూర్తి పాఠం..
వానా... వానా... వెన్నెల వాన!
చినుకు నేలకు దిగే వేళ... ప్రకృతి హరిచాపమవుతుంది. ప్రచండ మార్తాండుని సెగలతో ఉడికిపోయిన లోకమంతా ఊపిరి పీల్చుకుంటుంది. తడారిపోయిన మట్టి తిరిగి జవసత్వాలద్దుకుంటుంది. ప్రాణకోటి కడుపు నింపడం కోసం నవ్వుతూ నాగలి పోట్లను భరిస్తుంది. పూర్తి పాఠం..
నవ్వండి బాబూ నవ్వండి!
ఎవరైనా దిగాలుగా ఉంటే కొంచెం నవ్వరా బాబూ... ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు నువ్వూ, నీ మొహమూనూ? అంటాం. అంటే ఓ వ్యక్తి నవ్వుతూ, సంతోషంగా ఉన్నాడంటే అతను కులాసాగా ఉన్నట్లే. ఎవరినైనా వర్ణించేటప్పుడు ఫలానా వాళ్లది నవ్వుమొహం అని ముఖవిలువను కూడా ప్రకటిస్తాం. పూర్తి పాఠం..
కవిత్వమా... కాస్త అర్థంకా!
భాషలోంచి కవిత్వాన్ని పుట్టించే రసవేత్త కవి. చెప్పే విషయాన్ని హృదయానికి హత్తుకునేట్టు చెప్పాలన్నా, ఊహాజనిత భావాలను వ్యక్తీకరించాలన్నా సాధారణ భాషాపదాల బలం చాలదనుకుంటే కవి సొంతంగా భాషని సృష్టించుకుంటాడు. సాధారణ భాష కవిత్వ భాషగా మారే క్రమాన్ని గ్రహించడమే కవిత్వాన్ని అర్థం చేసుకోవడం. పూర్తి పాఠం..
తెలుగువాడి వరసే వేరు
పెద్ద చిక్కొచ్చిపడింది! తెలుగునాట ఎవరినీ ఏమీ అనడానికి వీల్లేదు. మేధావి అన్నా ఊరుకోరు. కళాకారుడు అన్నా ఊరుకోరు. అన్నీ అపార్థాలే! పరువు నష్టాలే! పూర్తి పాఠం..