కాల దోషం పట్టని ‘కీలుబొమ్మలు’
విహారి
నీతికవి చౌడప్ప!
పురాణం త్యాగమూర్తిశర్మ
గోండుల రగల్ జెండా కొమురం భీము
తెలుగు వెలుగు బృందం
స్వతంత్రోద్యమ భారతం
యామనూరు శ్రీకాంత్
కాశీ చేరుతున్న మజిలీ కథలు
డా।। దేవవరపు నీలకంఠరావు
కొకు చెప్పిన చదువు
దాశరథి ఆగ్రహజ్వాల
కృతికర్తలకంటే ఎక్కువగా వాళ్ల కృతులు ప్రచారంలోకి రావడం, పాఠక ప్రపంచానికి అవే ఎక్కువ జ్ఞాపకం ఉండటం విశేషం. ఆధునిక తెలుగు సారస్వత రంగంలో ఇలాంటి కృతులు కొన్ని పంచతంత్రం, ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కం.... పూర్తి పాఠం..
బాపూజీ బాటలో కథల ప్రయాణం
మన దేశానికి స్వాతంత్రం వచ్చాక, దాదాపు 70 ఏళ్ల తర్వాత, ఇప్పుడు, ఆనాటి సంరంభాన్నీ, ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊహించడం కష్టం. దాని ప్రతిఫలనాన్ని గమనించడానికి ఆనాటి సమకాలీన సాహిత్యాన్ని చదవడమొకటే మార్గం. పూర్తి పాఠం..
అదిగో నాగార్జునాద్రి... కృష్ణాస్రవంతి అదిగో...!
నాగార్జునసాగరం’... ఓ చారిత్రక కథా గేయకావ్యం. కవి డా।। సి.నారాయణరెడ్డి. చారిత్రక పాత్రలతో కూడిన కల్పిత గాథలు, బౌద్ధం విశిష్టత, నాగార్జునసాగర్ ప్రాంతంలో కృష్ణానదీ సౌందర్యం... ఇలా విభిన్నాంశాలను స్పృశిస్తూ సినారె వెలయించిన ఈ కావ్యం... కృష్ణమ్మ జ్ఞాపకాల్లో విశిష్టమైనది. పూర్తి పాఠం..
అమలిన శృంగార విఫల ప్రణయగాథ!!
నిరుపమాన ప్రతిభా వ్యుత్పత్తులు, అఖండ విజ్ఞాన సంపద, అకుంఠిత దేశభక్తి, భారతీయత పట్ల అచంచల గౌరవం, అంతులేని ఆత్మాభిమానం, అహంకార భూషణం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల పట్ల అభేద్య గౌరవం సొంతమైన మహామనీషి గనుకే లేఖిని విశ్వనాథ సత్యనారాయణ చేతిలో అక్షరలాస్యం చేసింది. పూర్తి పాఠం..
వ్యథార్త జీవిత యథార్థ గాథలు
తెలుగు సాహిత్యంలో ‘మంచిపుస్తకాలు’ అంటే కొన్ని కథల సంపుటాలు గుర్తుకు వస్తాయి. కొన్ని కవితా సంకలనాలూ కళ్ల ముందు మెదులుతాయి. ఇంకొన్ని నవలలూ తట్టవచ్చు. ఇక ప్రాచీన కావ్యాలు సరేసరి. పూర్తి పాఠం..
అందం.. ఆనందం... అక్షరాల్లో అమృతం!
భావకవిత్వమైనా, అభ్యుదయమైనా... మరేదైనా సరే, కవిత్వం అంటే అందంగా ఉండాలి. మనిషికి ఆనందం కలిగించాలి అన్నది దేవరకొండ బాలగంగాధర తిలక్ ఉద్దేశం. తిలక్‌లోని కాల్పనికత, అభ్యుదయ స్పృహ రెండూ జంటగా సాగుతూ... ఆయన మానవతా వాదాన్ని చాటుతూ తెలుగు సాహితీ లోకంలో కీర్తిపతాకను ఎగరేసిన కవితా సంకలనం ‘అమృతం కురిసిన రాత్రి’ పూర్తి పాఠం..
కష్టాల కల‘నేత’లో ఓ ప్రేమకథ
నేత కార్మికుల జీవన నేపథ్యం ఇతివృత్తంగా పోరంకి దక్షిణామూర్తి చేసిన రచన.. ‘ముత్యాల పందిరి’. తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి నవల ఇది. పూర్తి పాఠం..
మూఢనమ్మకాలపై మూడోనేత్రం
ఒక మనిషి అవసరం మీద మరో మనిషి ఎప్పుడూ వల విసురుతూనే ఉంటాడు. ఆ అవసరం ఆసరాగా ఎదుటి వ్యక్తిలో మొదట భయాన్ని సృష్టిస్తాడు. దేవుడి పేరు చెప్పి ఆ భయాన్ని అణచివేస్తాడు. ఈ మధ్యలో తన పబ్బం గడుపుకుంటాడు. పూర్తి పాఠం..
కొల్లాయి గట్టితేనేమి కథన కౌశలం
మహీధర రామమోహన్‌రావు కంటే ముందు తెలుగులో చారిత్రక నవలలు రాసినవారు చాలామందే ఉన్నారు. కానీ సాహిత్య విమర్శకుల దృష్టిలో తెన్నేటి సూరి ‘ఛంఘిజ్‌ఖాన్’, మహీధర ‘కొల్లాయిగట్టితేనేమి’ మాత్రమే చారిత్రక నవల అన్న నిర్వచనానికి నిలబడేవి అన్న అభిప్రాయం బలంగానే ఉంది. పూర్తి పాఠం..