ఇప్పటికైనా మారుస్తారా?
తెలుగు వెలుగు బృందం
అచ్చమైన తెలుగు బ్లాగు
అభిమానమంటే ఇదీ...!
పిట్ట కథలు బుర్ర కథలు
సమగ్ర సాహిత్య సమాహారం
భలే బ్లాగు
తెలుగువెలుగు సెప్టెంబరు సంచిక విశేషాలు
తెలుగువెలుగు మాసపత్రిక సెప్టెంబరు సంచిక ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే ఈనాడు.నెట్లో అందుబాటులో ఉంటుంది. పాఠకుల సౌలభ్యం కోసం సెప్టెంబరు సంచికలోని విశేషాలను మీకందిస్తోంది తెలుగువెలుగు.ఇన్. పూర్తి పాఠం..
తెలుగువెలుగు ఆగస్టు సంచిక విశేషాలు
తెలుగువెలుగు మాసపత్రిక ఆగస్టు నెల నుంచి ఈ-పత్రికగా రూపుదిద్దుకుంది. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే ఈనాడు.నెట్లో అందుబాటులో ఉంటుంది. పాఠకుల సౌలభ్యం కోసం ఆగస్టు సంచికలోని విశేషాలను మీకందిస్తోంది తెలుగువెలుగు.ఇన్. పూర్తి పాఠం..
కథల పెన్నిధి
చిన్నపిల్లలకు చెప్పే నీతి కథలనుంచి లోతైన ఆధ్యాత్మిక కథల వరకూ అన్నీ ఒకేచోట కొలువైతే ఎలా ఉంటుంది? చదవాలన్న కుతూహలం పెరగడంతో పాటుగా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునే వీలుంటుంది కదా! ఇదిగో ఈ వెబ్సైట్ అలాంటిదే! పూర్తి పాఠం..
ఆరోగ్యం @ అంతర్జాలం
వృత్తిరీత్యా ఏమాత్రం తీరిక దొరకని వైద్యనిపుణులు ఈ నలుగురు. అయినాసరే, ఓ ఉన్నతాశయంతో ముందడుగేశారు. తమ వృత్తికి సంబంధించిన సమాచారాన్ని తెలుగులో అందించాలన్న తపనతో అంతర్జాలాన్ని వేదికగా చేసుకున్నారు. పూర్తి పాఠం..
తిరుమల ఉచిత పుస్తక ప్రసాదం!
అంతర్జాలంలో తెలుగు ఈ-పుస్తకాలను ఉచితంగా చదవనిచ్చే సైట్లే తక్కువ. ఉన్న ఆ సైట్లలో కూడా పదో, ఇరవయ్యో పుస్తకాలను మాత్రమే చదువుకునే వీలుంటుంది. అలాంటిది 1166 తెలుగు పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. పూర్తి పాఠం..
అప్రమేయాలతో జాగ్రత్త!
అప్రమేయం అంటే? మన ప్రమేయం లేకుండానే కంప్యూటర్/ మొబైలు అనువర్తనాలు గానీ, ఎల్రక్టానిక్ ఉపకరణాలు గానీ మన కోసం లేదా మన తరఫున ఎంచుకునే ఎంపికలు, తీసుకునే నిర్ణయాలే అప్రమేయాలు. పూర్తి పాఠం..
కథల లోగిలిలో పాటల పందిరి ...చిన్నారుల కోసం
యూట్యూబ్లో ఓ వీడియో కింద కనిపించే వ్యాఖ్య ఇది. అదేమీ అల్లాటప్పా వీడియో కాదు... 74 లక్షల హిట్లను సంపాదించుకున్న దృశ్యమాలిక. ఒకపక్క పసిపిల్లలకూ నచ్చుతోంది అంటున్నారు... మరోపక్క ఇంతమంది చూశారు... ఇంతకూ ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? పూర్తి పాఠం..
చలనచిత్రమే శ్వాసగా... నవతరంగం
‘‘ప్రపంచంలో ఇన్ని భాషలున్నా... కొన్నిసార్లు, మన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పలేమని... చెప్పటం సాధ్యం కాదనీ!’’ ‘‘పోరాడే తత్వం అలవాటయ్యాక, జీవితంలో దేనిలోనైనా... ఎప్పటికైనా, గెలుపు తప్పదు’’ ఇలాంటి వాక్యాలు ఎక్కడ కనపడతాయి? మంచి కథలోనో... నవలలోనో... ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథంలోనో కదా! అది ఏదైనా కానీ... పూర్తి పాఠం..
హాస్యపు హరివిల్లు... పాటల పొదరిల్లు
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం అంటూ హాస్యాన్ని పండించిన మాటల రచయిత, దర్శకుడు ఒకరు. ‘తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా’ అంటూ తెలుగుదనాన్ని కాచి వడబోసిన పాటల రచయిత మరొకరు. పూర్తి పాఠం..