విధం... పథం మారాలి
డా।। కప్పగంతు రామకృష్ణ
అక్షరానికి మైమఱువు
వి.వి.ఎన్.వరలక్ష్మి
వార్తల్లో తెలుగు నిండార వెలుగు
మానుకొండ నాగేశ్వరరావు,
అయ్యో! తెలుగు చదువుతున్నారా...!
అల్లు గణేష్
పండు ఎన్నెల్ల పసందైన ముచ్చట్లు
దూదిపాళ్ళ విజయ కుమార్
భాషతోనే భవిష్యత్తు
అచ్చతెలుగు అన్నాదమ్ముళ్లు
ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తెలుగులో చదువుకున్న వాళ్లు ఉన్నత స్థానాలకు చేరలేరని ఇప్పుడు తల్లిదండ్రులు భావిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు పెంచి పోషించిన ఈ విష భావజాలానికి పాలక వర్గాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. పూర్తి పాఠం..
ఆ చైతన్యమే శ్రీరామరక్ష
అనుకోకుండా గాయపడినా, అంతులేని ఆశ్చర్యమేదో మదిని ముంచేసినా మన నోటినుంచి అప్రయత్నంగా వెలువడే మాట.. అమ్మా! అంత గొప్పదనం అమ్మలో ఉంది కాబట్టే ఆమెను అన్ని సందర్భాల్లోనూ తలచుకుంటాం. మరి అమ్మ తర్వాత అంతగా ప్రేమించాల్సింది అమ్మభాషనే కదా. పూర్తి పాఠం..
ఆంగ్ల మాధ్యమం జీవోలు రాజ్యాంగ విరుద్ధం
ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. పూర్తి పాఠం..
ప్రేమ మూర్తులకు పద్యాంజలి
అమ్మ లేకుంటే బతుకు లేదు. నాన్న లేకుంటే ప్రగతి లేదు. గురువు లేకుంటే భవిష్యత్తే లేదు. ఒక వ్యక్తి జీవన ప్రస్థానంలో వీరి ముగ్గురి పాత్ర ఎనలేనిది. కళ్లముందు కనిపించే దేవుళ్లు వీరు. పూర్తి పాఠం..
తెలుగు కోసం నినదిద్దాం!
అమ్మభాషకు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన తన ముద్దు బిడ్డలను చూసుకుని తెలుగు తల్లి మురిసిపోయింది. ప్రతి పలుకులో, ప్రతి సదస్సులో తెలుగు భాష పరిరక్షణకు నినదించిన గళాలను విని ఆ అమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. పూర్తి పాఠం..
సంభాషణకు జీవనాడి - భాషకు భావనాడి
తెలుగు సామెతలు - సమగ్ర సమాలోచన (జాతీయ సదస్సు నివేదిక) పూర్తి పాఠం..
మాతృభాషలో విద్యాబోధన
‘‘విజ్ఞానమంతా ఇంగ్లీషులోనే వుందనే’’ ఆధునిక ఛాందస్సులు, సమస్తం సంస్కృతంలోనే వుందనే సనాతుల మధ్య మన మాతృ భాష నలిగి పోతుంది. ప్రజలంతా నిత్యం మాట్లాడేది తెలుగు. కాని విద్యాలయాల్లో బోధించేది ఇంగ్లీషు. ఇలాంటి దురవ్యవస్థ ప్రపంచంలో అరుదు. వలస దేశాల్లో తప్ప స్వతంత్రం వచ్చి పూర్తి పాఠం..
తెలుగు మాటే వెలుగు బాట
అమ్మభాష అవమానపడినప్పుడు కవి గుండె మండుతుంది. కవనయోధుడి కలం ఆవేదనాగ్నులను జ్వలిస్తుంది. కాస్త ఘాటుగానైనా సరే కర్తవ్య బోధ చేస్తుంది. కాళోజీ అదే పని చేశారు. ఆయన తర్వాత కూడా చాలామంది కవులు ఆ బాధ్యతను నిర్వర్తించారు. పూర్తి పాఠం..
పేద విద్యార్థులకు పెనుముప్పు
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టబోయే నిర్బంధ ఆంగ్ల మాధ్యమం రద్దు గురించి పోరాటం చేసేందుకు 39 సంస్థల భాగస్వామ్యంతో మాతృభాషా మాధ్యమ వేదిక ఏర్పాటైంది. ఏడుగురు ఎమ్మెల్సీలు, సాంస్కృతిక సంస్థలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో ఇది ఏర్పాటైంది. పూర్తి పాఠం..