పీడను వదిలించుకుందాం
పరవస్తు నాగసాయిసూరి
జీవితమే ఒక దీపావళి
డి.కస్తూరి రంగనాథ్
భాషలేనిది... బంధమున్నది
ఓలేటి శ్రీనివాసభాను
అడ్డాల నాడేనా బిడ్డలు?
సమాజమే ఇతివృత్తం
డా।। పరుచూరి గోపాలకృష్ణ, డా।। సింగుపురం నారాయణరావు
లఘుచిత్ర లహరి
ఆగ్రాయాత్ర
కళ్లతో నవరసాలొలికించే సావిత్రి.. చిత్రసీమలో ప్రత్యేకంగా పిలిపించుకునే కళాభినేత్రి.. కళ్లను కలంగా, చిత్రాన్ని పత్రంగా మార్చేసుకున్నారు! సావిత్రి ఓ రచయిత్రి అనిపించుకునేలా ఈ ‘ఆగ్రా యాత్ర’ రాసిపెట్టుకున్నారు. పూర్తి పాఠం..
వెండితెర నజరానా.. వేవేల నవ్వుల వాన..
సత్యహరిశ్చంద్ర చూశారా... అంతటి విషాదంలోనూ నక్షత్రకుడి పాత్రలో నవ్వులు పండించడం కనిపిస్తుంది... ఎందుకంటే ప్రేక్షకుణ్ని చివరిదాకా కుర్చీలో కూర్చోబెట్టే శక్తి వినోదానికి మాత్రమే ఉంది. పూర్తి పాఠం..
వెండితెర చందమామలు
‘జీవము నీవేకదా దేవా/ బ్రోచే భారము నీదేకదా...’ ఈ పాట జ్ఞప్తికి రాగానే రోజారమణి ప్రహ్లాద రూపం కళ్లముందు కదలాడదూ! ‘‘పిల్లలూ దేవుడూ చల్లనివారే/ కల్లకపటమెరుగని కరుణామయులే...’’ అంటూ ఆరిందాలా అలా చేతులు ఆడిస్తూ పాడే కుట్టిపద్మినిని చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా! పూర్తి పాఠం..
నెట్టింట్లో ‘నవగీతం’
‘‘నటరాజ పాదముల గజ్జల మోతకు పాటలు కూర్చే కవులుంటే కావాలి! చిలువతాలుపు గరళ కంఠమున కాలసర్పం జోల పాటలో సొక్కిపోవగ నాగస్వరమూదే కవులుంటే కావాలి! విలయవేళల ప్రళయ తాండవం చేసే శివునకు వెనక పాట పాడే కవులుంటే కావాలి’’ అన్నారు శ్రీరంగం నారాయణబాబు. ఇలాంటి వారితో పాటు చిరుజల్లులు మోసుకొచ్చే ఆహ్లాదకర వాతావరణంలో పూర్తి పాఠం..
భామినీ...! మోహనా...!
చతురతతో చిలిపిగా సాగే ఈ ప్రేమగీతం ‘సారంగధర’ (1957) చిత్రంలోది. సాహిత్యపరంగా కొత్తపుంతలు తొక్కారీ గీత రచనలో సీనియర్ సముద్రాల. మనసులో అనుకున్నదంతా ఓవైపు చెబుతూనే ‘నీతో ఆదమరచి ఎపుడైనా అన్నానా?’, ‘మాటవరసకెపుడైనా అన్నానా’ అని అంటుంటే చిలిపితనం కాక మరేమవుతుంది! పూర్తి పాఠం..
దైవం - స్వర్గం
అనితరసాధ్యమైన నటనా కౌశలానికి మారుపేరు అక్కినేని నాగేశ్వరరావు. అయితే, అది ఆయనలోని ఒక పార్శ్వం మాత్రమే. అక్కినేని ఆంతర్యంలోకి తొంగిచూస్తే ఓ తత్వవేత్త కనిపిస్తాడు. పూర్తి పాఠం..
గద్దలకొండ గణేశ్, సైరా నరసింహా రెడ్డి - సమీక్షలు
కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...! పూర్తి పాఠం..
కైలాసాన కార్తీకాన శివరూపం
నాట్యానికి సంగీతం ముఖ్యం. సంగీతానికి సాహిత్యం ప్రధానం. ఈ మూడూ సమస్థాయిలో అమరితేనే ప్రేక్షకుడికి రసాస్వాదన కలుగుతుంది. ఎంత గొప్ప నాట్యమైనా రసికులకు ఆనందం కలిగించకపోతే.. ప్రేక్షకుల్లో కదలిక తీసుకురాకపోతే అది నిరర్థకం అంటాడు భట్టనాయకుడు. పూర్తి పాఠం..
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా
పిల్లలే కాదు పెద్దలు కూడా నీతులు బోధిస్తే ముఖం మాడ్చుకుంటారు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే చిన్నబుచ్చుకుంటారు. చెప్పకూడనివీ.. చెప్పి ఒప్పించలేనివి కూడా సున్నితంగా లలితంగా చెప్పి ఫలితం సాధించవచ్చు. పూర్తి పాఠం..