‘‘అమ్మ భాష మాట్లాడటమా? అమ్మ బాబోయ్’’
ఎ.ఎ.వి.ప్రసాద్
ఇది విద్యా మిథ్యా?
ఇ.నాగేశ్వరరావు
‘అక్షరసత్యాల్లో’ ఎన్ని అబద్ధాలు?
కొత్తూరి సతీష్
జాతి భాషే జాతీయ పతాకం
శైలేష్ నిమ్మగడ్డ
కొండెక్కుతున్న అక్షరజ్యోతులు
కొట్టి నాగాంజనేయులు
అడకత్తెరలో అమ్మభాషలు
సొంతభాషలకే పట్టం.. అదే నెహ్రూ స్వప్నం
గాంధి పుట్టిన దేశమా ఇది.. నెహ్రు కోరిన సంఘమా ఇది... దేశాభివృద్ధికి జాతినాయకులు వేసిన సామ్యవాద పునాదులు పెళుసు బారుతున్నాయన్న ఆవేదనలోంచి ఆరుద్ర కలం ఇలా ప్రశ్నించింది. పూర్తి పాఠం..
అమ్మభాషతోనే మేలు
బోధనా మాధ్యమంగా విద్యార్థి మాతృభాషను ఉపయోగించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలెన్నింటినో పరిశోధకులు పట్టిచూపారు. వాటిలో ముఖ్యమైనవి... పూర్తి పాఠం..
అమ్మభాషతోనే అభివృద్ధి... అదే కలాం స్ఫూర్తి
ఓ మాతృభాషాభిమాని. విశ్వవిజ్ఞానమంతా భారతీయ భాషల్లోకి రావాలని కోరుకున్న స్వదేశీ భాషా ప్రేమికుడు. అమ్మభాషలో విద్యాబోధనే దేశ ప్రగతికి తొలిమెట్టు అని చెప్పిన ఆలోచనాపరుడు. మాతృభాషను మరచిపోయిన సమాజం, సృజనాత్మకతకు సుదూరంగా ఉండిపోతుందని కరాఖండీగా హెచ్చరించిన విజ్ఞానవేత్త. పూర్తి పాఠం..
విఫల ప్రయోగంలో బలిపశువులు
ఆలోచించలేదు. అభిప్రాయాలు సేకరించలేదు. అధ్యయనం చేయలేదు. ఆర్భాటంగా పని మాత్రం మొదలెట్టేశారు. ఆ తర్వాత బొక్కబోర్లాపడ్డారు! తాము పడటమే కాదు... వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తునూ చీకటి లోయల్లోకి నెట్టేశారు!! పూర్తి పాఠం..
ఆ ఒక్కటీ చాలదు!
బడిలో ఆంగ్లం... ఇంట్లో ఆంగ్లం... ఇప్పుడు చాలామంది చిన్నారులు ఇలాగే మాట్లాడుతున్నారు! కారణం... తెలుగులో మాట్లాడితే ఆంగ్లం రాకుండా పోతుందన్న తల్లిదండ్రుల భయం. దాన్ని పెంచిపోషించే ‘ప్రైవేటు’ ఉపాధ్యాయుల మిడిమిడి జ్ఞానం! పూర్తి పాఠం..
విజ్ఞానశాస్త్ర బోధన... చిత్తశుద్ధే నిచ్చెన
‘‘విజ్ఞానశాస్త్రాన్ని అమ్మభాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను త్వరగా అర్థం చేసుకోగలరు...’’ ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపు. పూర్తి పాఠం..
మాట్లాడండి... మాట్లాడుతూనే ఉండండి
పసిపిల్లలకు చక్కటి తెలుగు నేర్పించాలనుకుంటున్నారా? ఆ ప్రయత్నంలో భాగంగా రోజులో అరగంట/ గంట పాటు కథల పుస్తకాలు, పత్రికలను చదివి వినిపిస్తున్నారా? దానికంటే కూడా మీరు ఇంటిపనులు చేసుకుంటూనే పిల్లలతో మాట్లాడుతుంటే, వాళ్లకు చక్కటి భాషా నైపుణ్యాలు అలవడతాయి. పూర్తి పాఠం..
అన్ని చోట్లా అవే తంటాలు
పిల్లలకు భాషలు నేర్పే విషయంలో చాలా దేశాలు ఒకే తరహా తంటాలు పడుతున్నాయి. పదహారేళ్ల వయసు తర్వాత విద్యార్థుల్ని భాషను నేర్చుకునేందుకు ఆకర్షించడం సవాలుగా మారిందని ఇంగ్లాండు భాషోపాధ్యాయులు వాపోతున్నారని సీఎఫ్బీటీ విద్యా ట్రస్టు, బ్రిటిష్ కౌన్సిల్ నివేదిక తెలిపింది. పూర్తి పాఠం..
మన భాషలకు మూలం అదేనా?
మనుషుల మనసుల్ని అనుసంధానించే భాషకు మూలం గురించిన అనుమానం ఇప్పటిది కాదు. ఇది శాస్త్రవేత్తల్ని గిబ్బన్ల మీద అధ్యయనానికి బాటలువేసింది. ‘గిబ్బన్లు అద్భుతమైన స్వరప్రాణులు. వీటిమీద పరిశోధన ద్వారా సంక్లిష్టమైన సమాచార పరిణామాన్ని అధ్యయనం చేసే అవకాశం దక్కిందంటారు పూర్తి పాఠం..