అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
పలుకే పద్య మాయెరా!
మాశర్మ
తెలుగువారి ఠాగూర్ సంజీవదేవ్
వెనిగళ్ల వెంకటరత్నం
స్వరాజ్య పోరాటంలో తెలుగు వెలుగులు
ఇడమకంటి లక్ష్మీరెడ్డి
తెలుగు తల్లికి తేటగీతి
మందలపు నటరాజ్
తెలుగువారి ఆస్తి పద్యనాటకం
తెలుగు నాటక రంగానికి మరోపేరు ‘సురభి’! 129 సంవత్సరాల ఘన చరిత్ర సురభిది. జీవిక కోసం కళ, దానికోసం సంచార జీవనం... వెరసి సురభి కుటుంబం! అలాంటి కుటుంబం నుంచి ఎదిగి తనతోపాటు తనవాళ్లనూ సుశిక్షితులైన నటులుగా తీర్చిదిద్దిన వ్యక్తి సురభి బాబ్జీ (రేకందార్ నాగేశ్వరరావు). పూర్తి పాఠం..
వెండితెర కాన్వాసైన వేళ...
ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన దర్శకుల తొలినాళ్ల అనుభవాలు, అనుభూతులూ ఎలా ఉంటాయి? ముందు రోజుల విజయాలను, కీర్తిని ఊహించలేని ఒక దర్శకుని తొలి ప్రయత్నం ఆయన ముఖతః వింటున్నప్పుడు - ముఖ్యంగా తరువాత ఆయన ప్రఖ్యాతిని గుర్తుంచుకుంటూ విన్నప్పుడు చాలా ముచ్చటగా, వింతగా ఉంటుంది. పూర్తి పాఠం..
తెలుగు జాతికి ‘చేకూరి’న భాషా త్రివిక్రముడు
దక్షిణాదిలో ప్రసిద్ధులైన భాషా శాస్త్రవేత్తల్లో ఎక్కువమంది తెలుగువాళ్లే కావడం యాదృచ్ఛికం కావచ్చు. భద్రిరాజు కృష్ణమూర్తి, బూదరాజు రాధాకృష్ణ, తూమాటి దొణప్ప, చేకూరి రామారావు, పి.ఎస్ సుబ్రహ్మణ్యం, కందప్ప చెట్టి, కుమారస్వామి రాజా, ఐరావతం మహదేవన్ దక్షిణ భారతంలో ప్రసిద్ధులైన భాషాశాస్త్రవేత్తలైతే... పూర్తి పాఠం..
హేతువాద కవితాబ్రహ్మ
తెలుగునాట హేతువాదానికి, భావవిప్లవానికి బాటలువేసిన మార్గదర్శి త్రిపురనేని రామస్వామి. కలాన్నే ఆయుధంగా చేపట్టి సంఘ సంస్కరణకు నడుంకట్టిన కవిరాజు ఆయన. పురాణ, ఇతిహాసాల్లోని అహేతుకాంశాలను తార్కిక బుద్ధితో వివేచిస్తూ ఎన్నో రచనలు చేశారు. పూర్తి పాఠం..
నవరస స్వర రవళి బాలమురళి
బాలమురళి ఓ గొప్ప గాయకుడు, బహు భాషా కోవిదులు, విలక్షణ వాగ్గేయకారులు, కొత్త రాగాలు సృష్టించినవారు. శాస్త్రీయ, లలిత, భక్తి, నాట్య సంగీతాలు, తత్త్వాలు వంటి ప్రక్రియల్లో నిష్ణాతులు. అంతేకాక త్యాగరాజస్వామిలా తెలుగు, సంస్కృతాల్లో రాశారు. ముత్తుస్వామి దీక్షితులులా రాగముద్ర, వాగ్గేయకార ముద్రలను ఉపయోగించారు. పూర్తి పాఠం..
చిత్రసీమలో రెక్కల కుంచె
మధ్య పాపిడి, పొడవాటి వాలుజడ, వేలాడుతున్న జడగంటలు, నుదుటన ఎర్రని బొట్టు, విశాలమైన కళ్లకి నల్లని కాటుక, చేతుల నిండా గాజులు, లంగావోణి, పాదాల మీద అందమైన పట్టీలు, వేళ్లకి గోరింటాకు, ఎర్రని పెదవులతో నవ్వుతూ ఎవరైనా కనిపిస్తే ఆ అమ్మాయి కచ్చితంగా తెలుగింటి అమ్మాయే. పూర్తి పాఠం..
బొమ్మల బ్రహ్మ
కశాకారుల్ని దేశంనుంచి బహిష్కరించాలన్నారు గ్రీకువాళ్లు. ఎందుకంటే కళలు మానవుణ్ని బలహీన పరుస్తాయి, భావోద్వేగాలకు లోనుచేస్తాయి. దుఃఖితుడు వీరుడిగా మనలేడు. మనిషనేవాడు సర్వకాల సర్వావస్థల్లో వీరుడిగా, యుద్ధోన్ముఖుడిగా ఉండాలి. భావోద్వేగాలు వ్యక్తులనూ తద్వారా జాతినీ నిర్వీర్యం చేస్తాయని గ్రీకుల వాదన. పూర్తి పాఠం..
వర్తమానానికి ప్రతీక... కాళోజీ
అధికార దాహాన్నీ, రాజ్య కాంక్షనీ తన చేతికర్రతో అదిలిస్తూ, ప్రజల గొడవలన్నీ ‘నా గొడవ’లని చేతి సంచిలో వేసుకుని అన్యాయాన్నెదిరిస్తూ... ప్రతి ఒక్కరి గుండెల్లో స్వేచ్ఛా పతాకాన్ని ఎగరెయ్యాలని పరితపించిన ప్రజాకవి.. కాళోజీ. తన జీవన గీతం అనంత చరణాలతో నిరంతరం బడుగుల బతుకులను అభిషేకిస్తూనే ఉన్న వైతాళికుడుకాళోజీ. పూర్తి పాఠం..
ప్రత్యామ్నాయంగా ప్రవహించిన బతుకు కలం
బింబం రెటీనా మీద తలకిందులైతేనే గదా వాస్తవం వాస్తవంగా గుండెల్లో అచ్చయ్యేది ధర్మం చరిత్ర మీద విలోమమైనప్పుడే గదా నేల నాలుగు విషాద గాథల్ని పాడగలిగేది! పూర్తి పాఠం..