తమిళులూ తెలుగు ప్రియులే!
రావినూతల శ్రీరాములు
జనభాషే మన భాష వివేకవాణి
తెలుగు వెలుగు బృందం
ఇంట్లో తెలుగు... వీధిలో తమిళం
డా।। నాగసూరి వేణుగోపాల్
అగ్రరాజ్యంలో తెలుగు సౌరభాలు
తెలుగు దీపం...మలయా ద్వీపం...
డా।। టి.ఎస్.రావు
ఎక్కడ ఉన్నా... ‘తెలుగు’ వాళ్లమే!
తెలుగు నేలకు సుదూరంగా... దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో... ఓ ‘తెలుగు మల్లి’ విరిసింది. ఆ ‘మల్లి’కి మొదట పందిరేసిన వ్యక్తి... మల్లికేశ్వరరావు కొంచాడ. పూర్తి పాఠం..
మేమూ తెలుగు వాళ్లమే!
తెలుగు పీఠం కావాలని ఒకరు... భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి, ప్రజల హక్కులు కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని మరొకరు.. మమ్మల్ని తెలంగాణ బిడ్డలుగా గుర్తించండని వేరొకరు.. పూర్తి పాఠం..
ఏదేశమేగినా
తెలంగాణలో మరుగునపడ్డాయనుకున్న భాష, సంస్కృతి, సాహిత్యాలు ప్రపంచవ్యాప్తం కావడానికి ఈ సభలు ఒక భూమికగా ఏర్పడ్డాయి. మారిషస్, మలేసియా వంటి దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారు. అక్కడ వాళ్లకు అయిదో తరం నడుస్తోంది. పూర్తి పాఠం..
తెలుగు అంటే రాగఝరి
కర్ణాటక సంగీత లోకంలో నాలుగున్నర దశాబ్దాలుగా తన గానామృతాన్ని పంచుతున్న విదుషీమణి ఎం.ఎస్.షీల. జన్మతః కన్నడిగురాలైనా తెలుగంటే మక్కువతో మన భాషను నేర్చుకున్నారావిడ. పూర్తి పాఠం..
నూటయాభై ఏళ్ల కిందట విశాఖ పట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి ఎక్కువగా, చిత్తూరు జిల్లా నుంచి ఓ మోస్తరుగా మలేసియాకు వలస వెళ్లిన తెలుగు వారి వారసులు వారు. తరాల కిందటే తెలుగు నేలను వదిలినా... తెలుగు భాష, సంప్రదాయాలను మాత్రం వారు వదులుకోలేదు. పూర్తి పాఠం..
అమెరికా అబ్బాయి అష్టావధానం
తెలుగునాడు వేలమైళ్ల దూరంలో అమెరికా గడ్డ మీద పుట్టి పెరిగిన లలిత్ ఇంతగా చక్కగా.. అదీ ఆశువుగా పద్యాలెలా చెప్పగలుగుతున్నాడని! పూర్తి పాఠం..
తూరుపు కొండల్లో తెలుగు సూరీళ్లు
అలెక్స్ హేలీ ‘ఏడుతరాలు’లో చదివాం! ఆఫ్రికా నుంచి మనుషుల్ని పట్టుకొచ్చి బానిసలుగా అమెరికాలో అమ్మేశారని! ‘అయ్యో’ అనుకున్నాం! కానీ, అదేరకమైన దాష్టీకం తెలుగునేల మీద కూడా జరిగిందన్న విషయం మనకు తెలుసా? పూర్తి పాఠం..