తెలుగువాడి రుచి... చక్కని అభిరుచి
డాక్టర్ జి.వి.పూర్ణచందు
అంతర్జాలంలో అమ్మ చేతి వంట
మధురవాణి
పడిశం పదిరోగాలపెట్టు!
ఎ.సుబ్రహ్మణ్యం
సాహిత్య భోజనంబు... వింతైన వంటకంబు
పెదప్రోలు విజయసారథి
తినే బంగారం
ఎండల్లో చల్లగా!
ఆహా! ఏమి రుచి..
అలా సాయంత్రం షికారుకు వెళ్లిన నన్ను, దారి పక్కనే ఉన్న కల్యాణ మండపంలోని సందడి, ఆ తర్వాత అక్కడి భోజనశాల నుంచి వస్తున్న ఘుమఘుమలు ఆకర్షించాయి. పూర్తి పాఠం..
అప్పచ్చులంటే సరదాగా తినే తినుబండారాలు. వాటిని పండక్కో, పబ్బానికో తయారు చేసుకుంటాం. అతిథులొచ్చిన సమయాన్ని కూడా పబ్బం అనే అంటారు. పండుగలూ, పబ్బాలూ అనేవి సంతోషంగా గడిపే సమయాలు మనకి! తెలుగువారి తొలి పండుగ ఉగాది ‘పచ్చడి’ తినడంతోనే మొదలవుతుంది.. పూర్తి పాఠం..
సాంబారోయ్... సాంబారు!
అయ్యలరాజు నారాయణామాత్యుడు రాసిన ‘హంసవింశతి’ కావ్యం నాటి తెలుగువాళ్ల సాంఘిక చరిత్రకు అద్దం పడుతుంది. అందులో విష్ణుదాసు విదేశీ ప్రయాణం కోసం వెంట తీసుకెళ్తున్న ఆహార పదార్థాల్ని ఒకటిన్నర పేజీల పట్టికగా ఇచ్చాడు కవి. ...? పూర్తి పాఠం..