కంపే ఇంపు
తెలుగు వెలుగు బృందం
కథాకావ్యాల కాణాచి
ఇలా తయారవ్వండి
హర్ష
యాసలెన్నయినా భాష ఒక్కటే
ఏది ఆంధ్రం? ఏది తెలుగు?
తెలుగుతోనూ జయం జయం
తెలుగు సాహిత్య చరిత్ర - 1
ప్రతి గురువారం సారస్వత అవలోకనం నాటి నుంచి నేటి వరకూ తెలుగు సాహిత్యం ఎలా విస్తరించి వికసించింది? తెలుగు సారస్వతానికి కొత్త వన్నెలద్దిన కవులు, రచయితలు ఎవరు? ఏయే కవులు, ఏయే కాలాల్లో ఏయే రచనలు చేశారు? వాటిని ఎవరికి అంకితమిచ్చారు? వారి సాహిత్య విశిష్టత ఏంటి? పూర్తి పాఠం..
అనాదిగా కథలు ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉన్నాయి. ఆదికావ్యంగా చెప్పుకునే రామాయణం, విశ్వసాహితీ సీమలో అతి విస్తారమైన గ్రంథంగా ప్రాచుర్యం పొందిన మహాభారతం, భాగవతాల్లోనూ సందర్భానుసారం అక్కడక్కడ ఎన్నో కథలుంటాయి. కానీ, అవి ఏకసూత్రతతో నడవవు. ఇక ప్రబంధాలూ కథలతో నిండినవే. పూర్తి పాఠం..
5, 5, 9, 12, 36, 55... ఇవి గత కొన్నేళ్లలో అఖిల భారత సర్వీసుల తుది ఎంపికలో తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా కలిగినవాళ్ల ర్యాంకులు. వీటిలో తెలుగు సాహిత్యమే కాదు, పరీక్షలన్నీ తెలుగు మాధ్యమంలో రాసినవాళ్లూ ఉన్నారు. సివిల్స్ ప్రధాన పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పూర్తి పాఠం..
ప్రతి భాషలోనూ భాషా వ్యవహారంలో ప్రాంతానికి ప్రాంతానికీ భేదాలు ఉంటాయి. స్థూలంగా ఒకే భాష అయినా కొన్ని వస్తు సంబంధిత పదాలో, క్రియాపదాలో, లేదా ఇతర ప్రత్యేక పదాల్లోనో కొంత భేదం కనిపిస్తుంది. దీనినే మాండలికం అని వ్యవహరిస్తున్నాం. పూర్తి పాఠం..
బ్రహ్మవేదమంటే ఏంటి?
పోటీ పరీక్ష ఏదైనా వైదిక సాహిత్యం నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. గ్రూప్స్, డీఎల్, జేఎల్ తదితర పరీక్షల జనరల్ స్టడీస్‌లో ‘వేద విజ్ఞానం’ మీద గతంలో ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలో వేదజ్ఞానానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. పూర్తి పాఠం..
నాటకంలో పంచసంధులు
కావ్యేషు నాటకం రమ్యమ్’, ‘నాటకాంతంహి సాహిత్యమ్’, ‘నాటకాంతం కవిత్వమ్’.. అంటూ నాటక రచనను ఉత్కృష్ట సాహితీ సృష్టిగా సంభావించారు సంస్కృత పండితులు. పూర్తి పాఠం..
సివిల్ సర్వీసులు, డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, నెట్, సెట్ లాంటి పోటీ పరీక్షల్లో తెలుగు, దానికి ప్రత్యామ్నాయంగా వాడే ఆంధ్రం, తెనుగు గురించి వ్యాసరూప, బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ఈ పదాల పుట్టు పూర్వోత్తరాల గురించి వివిధ వాదనలు ఉన్నాయి. పూర్తి పాఠం..
పుట్టిన కేకనీ నేనే.. ఆఖరి కౌగిలినీ నేనే
మారుతున్న కాలానికనుగుణంగా మనిషి జీవితంలో చోటుచేసుకుంటున్న సంక్లిష్టతల్ని కవితాద్దంలో ప్రతిబింబిస్తున్నారు ఆధునిక కవులు. ఈ క్రమంలో ప్రత్యేక వాదాలూ పుట్టుకొచ్చి సమాజం తీరుతెన్నుల్ని వాస్తవంగా కళ్లకు కట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఆయా పోటీ పరీక్షల్లో ప్రఖ్యాత కవితా పంక్తుల ప్రాధాన్యం ఎక్కువే. పూర్తి పాఠం..
‘బతుకు పుస్తకం’ ఎవరి ఆత్మకథ?
జీవితంలో ఎదురైన సవాళ్లను, ఆటుపోట్లను తట్టుకొని ఒక వ్యక్తి ఎలా ఉన్నత స్థానాలకి ఎదిగారో తెలియజెబుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి స్వీయ చరిత్రలు (ఆత్మకథలు). ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకూ, ప్రజల జీవన విధానానికీ ఇవి నిలువుటద్దాలు. పూర్తి పాఠం..