విజయానికి పరీక్ష
సాయి మనూష
కవీ!గాలిని మాత్రం నీ గీతాల్లో నింపకు
గురుకుల పరీక్ష... ప్రశ్నలు ఇలా...!
మధ్య ద్రావిడ భాషలెన్ని?
‘కాలం నా కంఠమాల’ అన్నదెవరు?
‘ఆంధ్ర పాణిని’ ఎవరు?
‘పద్మవ్యూహం’ నాటకకర్త?
‘కవుల కంటె తుహిన కర్పూర నిభకీర్తి/ తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి!/ సాహితీ తరంగ సంగీత రసధుని/ దేశ భాషలందు తెలుగు లెస్స’’ అన్నారు నండూరి రామకృష్ణమాచార్యులు. సరిగమపదనిసలకు ఆలవాలమైన భాష మనది. తెలుగు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల సాధన కోసం రూపొందించిన మాదిరి ప్రశ్నలివి..! పూర్తి పాఠం..
కారుమబ్బు చీల్చవోయ్.. కాంతిరేఖ చూపవోయ్!
వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అప్పుడే వికసించిన మల్లెపూలను ఆఘ్రాణిస్తే కలిగే గొప్ప అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అన్నారు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. తెలుగు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి సాధన కోసం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలివి..! పూర్తి పాఠం..
కవులు, నదులు భూగోళపు రక్తనాళాలు’
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) ప్రకటన వెలువడింది. ఈ నెలలోనే పరీక్ష జరగబోతోంది. అధ్యాపక వృత్తిలో ప్రవేశానికి, ఫెలోషిప్ సాధనకూ అక్కరకొచ్చే ఈ పరీక్షలోని రెండో పేపర్- తెలుగుకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలను సాధన చేద్దాం. పూర్తి పాఠం..
‘‘నగరం చిక్కువీడని పద్మవ్యూహం’’
ఇంటర్ విద్యార్హతతోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి మార్గం డీఎడ్. దీనికి అర్హత కోసం ఆంధ్ర ప్రభుత్వం నిర్వహించబోయే డీఈఈ సెట్‌లో 20 మార్కులు తెలుగుకి కేటాయించారు. పూర్తి పాఠం..
అచ్చతెనుగు ఆదికవి ఎవరు?
తెలంగాణ ప్రభుత్వం ‘డీఈఈ సెట్ 2020’ (డీఎడ్ ప్రవేశపరీక్ష) ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 20 మార్కులకు తెలుగుకి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. పూర్తి పాఠం..
కవిత్వం నిత్య సౌందర్యారాధన
కవి సమూహమందు కాళిదాసుడు లెస్స/ మహలులందు తాజమహలు లెస్స/ నగరులందు భాగ్యనగరమె కడు లెస్స/ దేశభాషలందు తెలుగు లెస్స’’ అన్నారు కరుణశ్రీ. వివిధ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలుగు భాషా సాహిత్యాల్లోంచి కొన్ని మాదిరి ప్రశ్నలివి..! పూర్తి పాఠం..
మాట తిరుగలేదు మానధనులు
తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే తెలుగు ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాల కోసం తెలుగు భాషా సాహిత్యాలు, వ్యాకరణ, అలంకార శాస్త్రాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు..! పూర్తి పాఠం..
‘‘పుస్తకముల నీవు పూవువలెను జూడు...’’
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టబోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులే ఎక్కువగా భర్తీ కానున్నాయి. ఇందులో తెలుగు పాఠ్యాంశాలు, బోధన పద్ధతులు కీలకమైనవి. వీటి రెండింటికి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు చూద్దాం. పూర్తి పాఠం..
నాటికల్లో నాయకుడు ఎవరు?
తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షల కోసం తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేద్దాం. పూర్తి పాఠం..