ఇదీ తెలుగు కథాక్రమం
పత్రిక అంటే ఇదీ అదీ
నాటకానికి అడుగుజాడ కందుకూరి
డా।। కందిమళ్ల సాంబశివరావు
పద్యానికి పట్టం... పండరంగని శాసనం
తెలుగు వెలుగు బృందం
కరుణామయుడికి కావ్యార్చన
ఆచార్య ఫణీంద్ర
వెంకయ్య వెలిగించిన దీపం
మోదుగుల రవికృష్ణ,
తరిగొండ నృసింహ దయాపయోనిధీ!
సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని, తిరుమలలో కొలువైన వేయినామాల వాణ్ని మనసునిండా నింపుకుని భక్తిరసాత్మక, నిగూఢ వేదాంత రచనలు సాగించిన విదుషీమణి తరిగొండ వెంగమాంబ. తనకు ఆ పాండిత్యం అలవడటానికి కారణం తరిగొండ నారసింహుడే అని చెప్పుకుందామె. పూర్తి పాఠం..
విజ్ఞాన ప్రేమనాథుడు పాల్కురికి సోమనాథుడు
పదాలకు విషయ విస్తృతిని ఆపాదించి, స్థూలంగా విపులీకరించేది విజ్ఞాన సర్వస్వం. ఒక విషయం లేదా దానికి సంబంధించిన వివిధ అంశాలను సంగ్రహ సారాంశ రూపంలో వివరించే సంప్రదింపు గ్రంథమిది. తెలుగు భాషలో అలాంటి విజ్ఞాన సర్వస్వాలకు బాటలు పరిచిన కవి పాల్కురికి సోమనాథుడు. పూర్తి పాఠం..
చిటికెడు అపార్థం... పిడికెడు అభిమానం... చారెడు విషాదం... దోసెడు ఆనందం... వీటన్నింటి కలబోతే జీవితం. ఆ జీవిత రంగంపై చీకటి వెలుగుల తారంగం; వెలుగు నీడల సయ్యాట నాటకం. అలాంటి నాటకం తెలుగు నాట ఎప్పుడు పుట్టింది? పూర్తి పాఠం..
ఉదయం కళ్లు తెరవగానే లక్షలాది మందికి వీధి గుమ్మం వైపే అడుగులు పడతాయి. కళ్లు రెండూ దేనికోసమో దేవులాడతాయి. అదే అక్షరాయుధాలు భద్రపరచిన అమ్ములపొది!! అదే దినపత్రిక! పూర్తి పాఠం..
సాయంత్రం అయ్యిందంటే చాలు.. అమ్మమ్మా కథ చెప్పవా అంటూ మారాం చేస్తూనో, నానమ్మా కథ చెప్పు అంటూ గారాం చేస్తూనో పిల్లలందరూ పెద్దవాళ్ల చుట్టూ చేరి కథ చెప్పించుకోవటం గతకాలపు జ్ఞాపకంలా మిగిలిపోయిన ఒక అందమైన అనుభవం. పూర్తి పాఠం..
సింహగిరి నరహరి నమో నమో దయానిధీ!
తెలుగున తొలి వచన కావ్యకర్తయు, వచన సంకీర్తన వాఙ్మయమునకు మూలపురుషుడును, వైష్ణవభక్తాగ్రేసరుడు కృష్ణమాచార్యుడు. - నిడుదవోలు వెంకటరావు పూర్తి పాఠం..
తేట తెలుగు ప్రేమ నాథుడు
ఎనిమిది వందల సంవత్సరాల కిందటే తెలుగు భాషాభిమానాన్ని ప్రకటించిన కవి పాల్కురికి సోమనాథుడు. ఇలా ప్రకటించిన తొలి కవీ బహుశా ఆయనేనేమో! భాషే కాదు, ఆయన రచనల్లో పాత్రలు, ఛందస్సు కూడా దేశీయమే. కన్నడనాట పుట్టిన బసవేశ్వర ప్రవచిత వీరశైవమత ప్రచారకర్త పాల్కురికి సోమన. పూర్తి పాఠం..
‘నందక రాజ్యము’ చూద్దామా!
తొలి తెలుగు సాంఘిక నాటకమేంటి? అచ్చులోకి వచ్చిన తొలి తెలుగు స్వతంత్ర నాటకమేది? ఓ నాటకంలోని పద్యాలన్నీ ఒకే ఛందస్సులో కొనసాగిన సందర్భాలున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం... పూర్తి పాఠం..