కాలానికి ముందుమాట గురజాడ బాట
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అమ్మ పలుకు చల్లన
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అతిమధురం అన్నమయ్య పదం
డా।। కె.అరుణావ్యాస్
ఆముక్తమాల్యదలో వేసవి వెన్నెల
జూటూరు కృష్ణవేణి
ఆ తెలివి తెలుగుతోనే సాధ్యం
వై.తన్వి
ఎల్లలు దాటిన కోస్తాంధ్ర కథ
డా।। కాకుమాని శ్రీనివాసరావు
చలియో.. చెల్లకో!
‘చలికీ చెలికీ దగ్గర సంబంధం’ అని ఒక్కగానొక్క రచయిత నొక్కివక్కాణించాడు. ‘పెళ్లి’కిలించాడు. ఈ సంబంధం అక్షర సంబంధమే కాదు.. అక్షయ సంబంధం కూడా. మావి ఏవో వానాకాలం చదువులు అని పెద్దలు అంటుంటారు. పూర్తి పాఠం..
ఎంతవారికైనా ఎదుటిసొమ్ము తీపి
ఎంతవారికైనా ఎదుటిసొమ్ము తీపి!’’ అన్నాడు ఆరుద్ర ఒక సినిమా పాటలో. పాలసముద్రము, పాతాళము, హిమాలయ శృంగము, ఆకాశమార్గము ఇవన్నీ ఎవరి సొత్తు! దేవతల దగ్గరున్న ఆయుధాలన్నీ వాళ్ల పాటు కాదు. దానంగా వచ్చినవే. వజ్రాయుధం, శమంతకమణి, సుదర్శన చక్రం, పాంచజన్యం ఇవన్నీ ఎరులసొమ్ము. పూర్తి పాఠం..
మకుటాయమానం మన శతకం
నూరు పద్యాల రచన ‘శతకం’. పద్య రచనల్లో దీనిది ప్రత్యేకమైన బాణీ. రచన ఏ ప్రక్రియలోనైనా దానివల్ల సమాజానికి ఎంతోకొంత మేలు కలగాలి. ఈ విషయంలో శతకానిదే ప్రధాన పాత్ర. అసలు శతకం అంటే నీతి అన్నంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే, పోటీ పరీక్షల్లోనూ శతక సాహిత్యానికి ప్రాధాన్యమిస్తారు. పూర్తి పాఠం..
మనవాళ్లూ... భాషా దానకర్ణులు!
తెల్లవాణ్ని చూస్తే తెగ జాలేస్తుంది! తెలుగువాడే లేకపోతే వాడి గతి ఏముంది! శ్రుతి ఏముంది? ఫ్రెంచివాడు ఫ్రెంచి భాషలో దంచి కొడతాడు. చైనావాడు ఇంగ్లీషు ముక్క అవసరం లేకుండానే ప్రపంచాన్నయినా జయిస్తాడు. మన దేశంలోనూ తమిళుడు అరవం లేకుండా అరవడు. పూర్తి పాఠం..
అక్షరనాదం
మాతృభాష రుణం తీర్చుకోవాలనుకున్న తపన తొంభై ఏళ్ల వయోవృద్ధురాలిని కార్యకారిగా మార్చింది. విద్యాధికురాలు కాకపోయినా, చదివింది ఐదో తరగతైనా అమ్మభాషపై ప్రేమతో ఆమె అక్షరనాదం చేసింది. ఆ నాదం నేడు ‘శ్రీకృష్ణుని చద్దులు’ రూపంలో తెలుగు అభిమానులను అలరిస్తోంది. పూర్తి పాఠం..
చెడనిది పద్యమొక్కటే...
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రక్రియ శతకం. వేమన, సుమతి, దాశరథిÇ లాంటి శతకాలు మనకు సుపరిచితమైనవి. ఈ కోవలోదే ‘గువ్వలచెన్న’ శతకం. ఇందులోని పద్యాలు అంతగా తెలియకున్నా, ‘పలువిద్యలెన్ని నేర్చిన కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా’ అన్న పాదం తెలుగువాళ్లంతా ఎప్పుడో ఒకప్పుడు తలచుకునేదే. పూర్తి పాఠం..
ఆడిద్దాం... నేర్పిద్దాం!
పిల్లల ప్రాథమిక దశలో బోధన ఆటపాటల కూడికగా సాగాలి. వాళ్లు తెలుగుభాషను తేలికగా నేర్చుకునేందుకు ఆసక్తి కలిగేలా కొన్ని ఆటలు మేళవించాలి. అప్పుడే వాళ్లకు అమ్మభాష అంటే అభిమానం ఏర్పడుతుంది. అలాంటిదే ఈ ‘బా’ ఆట. రెండు మూడు తరగతుల పిల్లలకు ఈ ప్రయోగం బాగుంటుంది. పూర్తి పాఠం..
భాషకు బాలాక్షరీ మంత్రం.. బాలోత్సవ్!
మూగవోయిన తుమ్మెదలొకచోట- మొగ్గవీడని తామరలొకచోట.. ఏ రుజువని చూపెదనూ ఏ రుతువని చెప్పెదనూ.. అచ్చెరువున అమ్మపాటలొకచోట- ఉత్తరాల తాతమాటలొకచోట.. పూర్తి పాఠం..
మిసిమిలమిలలు!
అనూహ్యంగా అవతరించింది. ప్రత్యేక పథంలో పయనం సాగిస్తోంది. జిజ్ఞాస, కశాత్మకత, ఆధునికతల మేళవింపుగా నెలనెలా వన్నెలీనుతోంది. పఠితల, సాహితీపరుల సమక్షంలో వెండి పండుగ జరుపుకున్న ‘మిసిమి’ మిలమిలలను వీక్షిద్దామా! పూర్తి పాఠం..