కలికి గాంధారి వేళ...
వెలగా వెంకటప్పయ్య
ములుకోల ఆడితే...
డా।। కపిలవాయి లింగమూర్తి
శబ్దానికి అనుకరణ... మాటకు అలంకరణ
కాకి కథ
ఎ.ఎ.విజయకుమార్
సామెతల సేద్యం
డొక్కా మణిచంద్రిక
నుడికారం నిండుకుంటోంది!!
దినకర్
ఆపతి సంపతిలో
సామెతలు, జాతీయాల మాదిరిగానే భాషకు ఓ సొబగును అద్దేవి జంట పదాలు. చెప్పాలనుకున్న విషయాన్ని మరింత బలంగా, మనదైన నుడికారంతో చెప్పడానికి ఇవి అక్కరకొస్తాయి. తెలుగులో ఇవి కోకొల్లలు. తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి- సెప్టెంబరు 9) సందర్భంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే జంటపదాల సరిగమలను ఆలకిద్దాం! పూర్తి పాఠం..
హంసధ్వని
పాలలో కలిసిన చుక్క నీటిబిందువును కూడా వేరుచేయగల అద్భుత పక్షి హంస. ‘హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం’ అంటూ వినాయకుణ్ని స్తుతించే ముత్తుస్వామి దీక్షితార్ సృష్టిగా సంగీత సామ్రాజ్య ఖ్యాతి హంసధ్వనిది. పూర్తి పాఠం..
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయ సమ్రాట్ ఎందుకన్నాడు! తెలుగు నుడికారం సొంపు, శబ్ద మాధుర్యం సమస్తమూ ఆ తుళురాజన్యుణ్ని, ఆ కన్నడరాయణ్ని, ఆ తెనుంగు సార్వభౌముణ్ని అలరించాయి కాబట్టి! ఇంత మాహాత్మ్యం తెలుగుకు ఎక్కడి నుంచి వచ్చింది! పూర్తి పాఠం..