విధం... పథం మారాలి
డా।। కప్పగంతు రామకృష్ణ
అక్షరానికి మైమఱువు
వి.వి.ఎన్.వరలక్ష్మి
వార్తల్లో తెలుగు నిండార వెలుగు
మానుకొండ నాగేశ్వరరావు,
అయ్యో! తెలుగు చదువుతున్నారా...!
అల్లు గణేష్
పండు ఎన్నెల్ల పసందైన ముచ్చట్లు
దూదిపాళ్ళ విజయ కుమార్
భాషతోనే భవిష్యత్తు
రోగమొక చోట, ఓట్ల రొచ్చు వేట
భాషమీద ప్రేమ ఉంటే ఫలానా ఫలానా ప్రముఖులు వాళ్ల పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో ఎందుకు చదివిస్తున్నారని పాలకులే ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలు వేయాల్సింది అమ్మానాన్నలకు కాదు. ఉద్దరిస్తామంటూ పీఠాలెక్కిన ముఖ్యమంత్రులకు, విద్యాశాఖ మంత్రులకు, అధికారులకు, ప్రభుత్వ విద్యావేత్తలకు. పూర్తి పాఠం..
ప్రకాశంలో సాహితీ సమీరం
ప్రకాశం జిల్లా రచయితల సంఘం (ప్రరసం) ఆధ్వర్యంలో ఒంగోలులో జరుగుతున్న మూడు రోజుల రాష్ట్ర స్థాయి మహాసభలు అక్షర హాలికులు, సాహితీ ప్రేమికులందరినీ ఒకచోటకి చేర్చాయి. జనవరి 17 నుంచి మొదలైన తొమ్మిదో రాష్ట్ర స్థాయి మహాసభలకు అంజయ్యరోడ్డులోని ఆంధ్రకేసరి విద్యాకేంద్రం వేదికయ్యింది. పూర్తి పాఠం..
అమ్మభాషను కాలరాస్తారా
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మీద భాషావేత్తలు, మేధావులు, ఎమ్మెల్సీలు, పలు ప్రజా, భాషా, సాహితీ సంఘాల ప్రతినిధులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. పూర్తి పాఠం..
అడుసు తొక్కనేల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాస్యత విషయంలో ఇప్పటికీ దేశ సగటుకు కింద ఉంది. అందరికీ కనీసం మాతృభాషలో చదవడం, రాయడం నేర్పలేకపోతున్నాం. ప్రభుత్వం విద్యారంగానికి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినా నియత, అనియత విద్య ద్వారా అక్షరాస్యులను చేయలేక పోతున్నాం. పూర్తి పాఠం..
తమిళనాడులో తెలుగు పరిరక్షణకు కృషి: తమిళిసై
తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చినట్లు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి పాఠం..
ఒకే జాతి ఒకే భాష
‘తెలంగాణ సాహితి’ సాహిత్యోత్సవం ప్రారంభం ‘తెలంగాణ సాహితి’ నాలుగో సాహిత్యోత్సవం హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు ఉదయం మొదలైంది. డిసెంబరు 14, 15, 16.. ఈ మూడు రోజుల్లో జరిగే ఈ ఉత్సవంలో భాగంగా సదస్సులు, పుస్తకావిష్కరణలు, చర్చలు, కవిసమ్మేళనాలు నిర్వహించనున్నారు. పూర్తి పాఠం..
ప్రధాని నరేంద్ర మోదీ అక్షర ప్రేమికుడన్న సంగతి తెలిసిందే. స్వయంగా కవి అయిన ఆయనకు ‘భాష’ లోతులు తెలుసు. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ లోతులను తడిమారాయన. పూర్తి పాఠం..
కథావిజయం - విజేతలు
ఈనాడు, హైదరాబాదు: తెలుగు కథా సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు, రచయితలను ప్రోత్సహించేందుకు రామోజీ ఫౌండేషన్ ‘కథావిజయం’ పేరుతో పోటీలను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019 పోటీల ఫలితాలను ఫౌండేషన్ సంపాదక వర్గం విడుదల చేసింది. పూర్తి పాఠం..
వాల్మీకి నుంచి నేటి రచయితల వరకు వెన్నెల జడిలో తడవని కవీ, రచయితా లేరు. ఆ వెన్నెల వెలుగుల్లో కొత్త తరానికి వెన్ను తట్టి, వారికి పాత తరానికీ వారధి కట్టి... అక్షరార్చన చేయించవచ్చనే తలంపుతో పురుడు పోసుకుందే కరీంనగర్ మిత్రుల ‘ఎన్నీల ముచ్చట్లు’. పూర్తి పాఠం..