ఆదివాసీ అక్షరానికి ‘అమ్మ’
బిల్లాడి భాస్కర్‌రెడ్డి
మక్కాలో మెరుస్తున్న తెలుగు ఖురాన్
ముహమ్మద్ ముజాహిద్
బర్మాలో తెలుగు ‘మూన్’
యర్ర నాయుడు
పరాయి పదాలతో పనేంటి?
ఆ భాషలూ నేర్చుకోండి
ఆరాటమంతా అమ్మభాష కోసమే!
అక్షింతల పురుగులూ...అమ్మభాష!
వైకోకోమా... కెనడాలో ఓ చిన్న పల్లె. సంద్రం పక్కన అందమైన ప్రాకృతిక సౌందర్యంతో అలరారే ఊరు. అలగ్జాండర్ గ్రాహంబెల్ అంతటివాడు అక్కడి వాతావరణానికి ముగ్ధుడైపోయాడని చెబుతారు. వైకోకోమాలో ఆదివాసీలు ఎక్కువ. పూర్తి పాఠం..
మా భాషే మా శ్వాస!
అమ్మభాషను ఆర్థిక కోణంలో చూస్తూ, దాన్ని నేర్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించే స్థితికి వచ్చేసింది తెలుగుజాతి! లాభనష్టాల చిట్టాపద్దుల ఆధారంగా ఓ భాష. పూర్తి పాఠం..
వంద భాషల్లో ఘనాపాఠీ
తెలుగును మర్చిపోతే తప్ప పిల్లలకు ఆంగ్లం రాదు... తెలుగునాట ప్రబలిపోయిన ఓ దురభిప్రాయమిది. పూర్తి పాఠం..
అమ్మభాష మా ఆరోప్రాణం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21వ తేదీని గుర్తించడానికి, ఆ రోజు అన్ని దేశాల వారూ తమ తమ భాషల అభివృద్ధికి కట్టుబాటు ప్రకటించడానికి స్ఫూర్తి బంగ్లాదేశ్ వాసులే. పూర్తి పాఠం..
అందివస్తున్న సాంకేతికత
భాషలు అంతర్థానమవడానికి సాంకేతికత కూడా కారణం అన్న అపవాదు ఉంది. కానీ ఇప్పుడు అదే సాంకేతికత ప్రమాదంలో ఉన్న భాషలకి సాయం చేయడం సంతోషించదగ్గ విషయమే కదా! ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ ప్రయత్నం గురించే ఈ వివరణ అంతా! పూర్తి పాఠం..
ఆదిమభాషలకు అండదండలు
‘‘కొన్ని భాషలను మాట్లాడటంలో మనదే ఆఖరి తరం. అందుకే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అగత్యం చాలా ఉంది.... వాటిలో ఈ చట్టం ఒకటి’’ అంటారు కెనడా సాంస్కృతిక శాఖ మంత్రి మెలనీ పూర్తి పాఠం..
కెనడా భూమిపుత్రుల భాషను బతికించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన డా।। మార్గరెట్ మెకంజీ కృషి భాషోద్యమకారులకు స్ఫూర్తి పూర్తి పాఠం..
ఆఖరి మనిషితో ఆరంభం!
ఆదిమభాషల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ పదుల కొద్దీ భాషలు అంతరించిపోతున్నాయి. మరో పది తరాల తరువాత ఆంగ్లం వంటి అతికొద్ది భాషలే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. కానీ తమ మాతృభాషను పూర్తి పాఠం..
అది వాళ్ల ఆత్మగౌరవం
హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లు, తిరుపతి... తెలుగునాట ఏ నగరంలోని పేరున్న హోటల్/ రెస్టరెంటులోనైనా ఆహారపదార్థాల పట్టిక (మెనూ కార్డు) తెలుగులో ఉంటుందా? ఉండదు. వాటిలో నూటికి తొంభైఅయిదు శాతం తెలుగువాళ్ల ఆధ్వర్యంలో నడిచేవే కదా. పూర్తి పాఠం..