‘‘అమ్మ భాష మాట్లాడటమా? అమ్మ బాబోయ్’’
ఎ.ఎ.వి.ప్రసాద్
ఇది విద్యా మిథ్యా?
ఇ.నాగేశ్వరరావు
‘అక్షరసత్యాల్లో’ ఎన్ని అబద్ధాలు?
కొత్తూరి సతీష్
జాతి భాషే జాతీయ పతాకం
శైలేష్ నిమ్మగడ్డ
కొండెక్కుతున్న అక్షరజ్యోతులు
కొట్టి నాగాంజనేయులు
అడకత్తెరలో అమ్మభాషలు
దేశీయ భాషల భావగతి
ఆంగ్లం వల్ల తెలుగుకు నష్టం జరుగుతోందన్న మాట ఇప్పటిది కాదు! దశాబ్దాల కిందటే సాహితీవేత్తలు దీని మీద ఆందోళన వ్యక్తంచేశారు. కాలానుగుణంగా మన మాతృభాషను అభివృద్ధి చేసుకుంటూ, వీలైనంత తొందరగా ఆంగ్లాన్ని వదిలించుకోవాలని హితవు పలికారు. వారి మాటలను ఎవరూ ఆలకించలేదు. పూర్తి పాఠం..
స్వగతంతో భాష మెరుగుపడుతుందా?
పెద్దవారు ఏదన్నా ఆలోచించేటప్పుడు పైకి చెప్పడం అంటూ ఉండదు. మనసు పొరల్లో వారి ఆలోచన నిశ్శబ్దంగా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడో నాటకాల్లో తప్ప మనకు స్వగతం కనిపించదు. కానీ పిల్లలు అలా కాదు! పూర్తి పాఠం..
అది బుడతకీచుల ప్రయోగం
జెంటూ భాష... మన తెలుగుకే మరో పేరు. వినడానికి కొత్తగా ఉన్నా ఇదీ పాతపేరే. ఇంతకూ ఈ జెంటూ కథాకమామిషు ఏంటి? పూర్తి పాఠం..
ఆంగ్ల తోటకు తెలుగే తెన్ను
దేశవ్యాప్తంగా ఏడు నగరాలు... 500 ఇంజినీరింగ్ కళాశాలలు... 30 వేల మంది విద్యార్థులు... వీళ్లలో ఆంగ్ల విషయ పరిజ్ఞానం ఉన్న వారి సంఖ్య కేవలం 900! ఆంగ్లంలో కనీసం నాలుగు మాటలు మాట్లాడగలిగిన వారు 2100 మందే!! ఆంగ్ల వ్యాకరణంలో ఏడో తరగతి విద్యార్థి స్థాయిని దాటని వారు 18300!!! పూర్తి పాఠం..
జై నిహోన్!
‘‘నిహోన్ దైస్కీ’’... ‘‘జపాన్ అత్యుత్తమమైంది. అలాంటి జపాన్ను నేను ప్రేమిస్తున్నాను’’... జపనీయుల ఏకైక నినాదమిది. అవును... వాళ్లు దేశాన్ని ప్రేమిస్తారు. సంస్కృతిని ప్రేమిస్తారు. భాషను ప్రేమిస్తారు. మొత్తంగా జపనీస్ సమాజాన్ని ప్రేమిస్తారు. సొంత అస్తిత్వమున్న వ్యక్తులుగా... పూర్తి పాఠం..
ఆ ఒక్కటే వద్దు
పిల్లలకు తెలుగు రాకపోయినా పర్లేదు, ఆంగ్లం వస్తే చాలనుకునే తల్లిదండ్రులకు ఓ చేదు వార్త! పూర్తి పాఠం..
మంది ఎక్కువైతే భాష పల్చన
మీరెప్పుడైనా ఓ విషయాన్ని గమనించారా! చాలా తక్కువ మంది మాట్లాడుకునే భాషలు సంక్లిష్టంగా ఉంటాయి. ఎక్కువ మంది మాట్లాడే భాషలు చాలా సులువుగా తోస్తాయి. ఆ సులువే సదరు భాష మరింత విస్తరించేందుకు తోడ్పడుతుంది. భాష ఎదుగుదల, దాని సరళీకరణ రెండూ సమాంతరంగా జరుగుతాయంటున్నారు భాషావేత్తలు. పూర్తి పాఠం..
తేనెలొలికే భాష
భావవ్యక్తీకరణకు భాషే ప్రధాన సాధనం. అందుకే మనిషి ఇతర జీవులకు కూడా భాషను నేర్పి వాటితో కూడా సంభాషించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నం చాలా అరుదుగా మాత్రమే విజయవంతం అవుతుంటుంది. చిలకల్లాంటి కొన్ని జీవులు ఏవో కొన్ని మాటలు మాట్లాడినా... పూర్తి పాఠం..
లెక్కలు తెలుగు = అనంతానందం
భాషకు, గణితానికి సంబంధం లేదన్నది చాలామంది వాదన లేదా భావన. బాహ్య పరిశీలనలో ఇది నిజమే అనిపిస్తుంది. కానీ, కొద్దిగా తరచిచూస్తే ఈ రెండింటికీ ఉన్న అనుబంధం అర్థమవుతుంది. అంతేకాదు.. పిల్లల్లో భాష పట్ల అనురక్తిని పెంచడానికి గణితం ఓ అత్యుత్తమ మార్గమనే విషయమూ స్పష్టమవుతుంది. పూర్తి పాఠం..