కంపే ఇంపు
తెలుగు వెలుగు బృందం
కథాకావ్యాల కాణాచి
ఇలా తయారవ్వండి
హర్ష
యాసలెన్నయినా భాష ఒక్కటే
ఏది ఆంధ్రం? ఏది తెలుగు?
తెలుగుతోనూ జయం జయం
నేనొక నిషిద్ధ జీవిని!
కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇటీవలి పోటీపరీక్షల ప్రశ్నపత్రాల కూర్పును పరిశీలిస్తే కాదేదీ ప్రశ్నకనర్హం అనే భావన కలుగుతుంది. పరీక్ష ఏదైనా సరే, కవిత్వానికి సంబంధించిన కొటేషన్ల మీద ఎక్కువ ప్రశ్నలు తారసపడుతున్నాయి. పూర్తి పాఠం..
సాహిత్యంపై పట్టు...నెట్టుకు మెట్టు
స్నాతకోత్తర (పీజీ) స్థాయిలో ఉత్తీర్ణత తర్వాత మరింత లోతైన అధ్యయనాల కోసం పీహెచ్‌డీలో చేరడం అవసరం. పీహెచ్‌డీలో ప్రవేశం దొరకాలంటే జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఉత్తీర్ణత అనివార్యం. పూర్తి పాఠం..
ఆఁ... దండగండీ! తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాళ్లు ఏమీ సాధించలేరండీ!! అంటూ నాలుక చప్పరించేవాళ్లకి చెంపపెట్టులాంటి విజయాలివి. అమ్మభాషలో విద్యాభ్యాసంతోనే పిల్లల్లో నిజమైన నైపుణ్యాలు వృద్ధిచెందుతాయనే పరిశోధకులు, భాషాభిమానుల వాదన తిరుగులేనిదని చాటిన గెలుపు కథలివి. పూర్తి పాఠం..
ఇగ్నోలో తెలుగు... ఇకపై వెలుగు!
ఉత్తమ నాణ్యతా ప్రమాణాల పరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) తెలుగు విద్యార్థులకు మరింత చేరువకానుంది. పూర్తి పాఠం..
ఆట పాటలే బోధనా పద్ధతులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనుంది. అభ్యర్థులు తెలుగు సాహిత్యం, భాష, వ్యాకరణ శాస్త్రాలతో పాటు తెలుగు బోధనా పద్ధతుల మీదా ప్రత్యేక దృష్టి సారించాలి. పూర్తి పాఠం..
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
ప్రభుత్వ బడుల్లో, అమ్మభాషలో చదివిన కొందరు తెలుగు తేజాలు తాజా సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. అమ్మభాషే పునాదిగా విజయతీరాలకు చేరిన వాళ్ల అనుభవాలు వారి మాటల్లోనే.. పూర్తి పాఠం..
గురుకుల పరీక్షకు సిద్ధమా
గురుకుల విద్యాలయాలకు సంబంధించి 2932 పీజీటీ, టీజీటీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘తెలుగు’ పరంగా దృష్టిపెట్టాల్సిన అంశాలేంటో పరిశీలిద్దాం. పూర్తి పాఠం..
భవితకు ‘భాషా’ బాట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,351 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తలపోస్తోంది. ఈ పోస్టుల తెలుగు పరీక్షల్లో భాషా సాహిత్యాలకు సంబంధించి అభ్యర్థులు అధ్యయనం చేయాల్సిన కీలక అంశాలేంటో చూద్దాం. పూర్తి పాఠం..
భాషాబోధన గెలుపు సాధన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహించనుంది. తెలుగు భాషా పండితులు, పాఠశాల సహాయకుల ఉద్యోగాల సాధనలో ‘తెలుగు బోధన పద్ధతులు’ అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ‘భాష- మాతృభాష- బోధన’లకు సంబంధించిన వివిధ భావనలను పరిశీలిద్దాం. పూర్తి పాఠం..