ఆనంద రసార్ణవం
చక్కిలం విజయలక్ష్మి
ప్రియసఖికి ప్రేమలేఖ
విడదల సాంబశివరావు
ప్రేమ వాన కురిపిస్తావని...
పి.శ్రీనివాసులు నాయుడు
ప్రేమ కళా చేనేత వస్త్రం
పాతపాటి విజయ్
అణువణువున మీ నేను
శ్రీ లక్ష్మి
సెల్లునైనా కాకపోతిని
డా।। దుట్టా శమంతకమణి
ప్రేమించినాక తెలిసే...
ప్రియమైన శ్రీవారికి నీలాకాశాన్ని తెల్ల కాగితంలా మార్చి, సూర్యచంద్రుల దీపాల వెలుగులో నక్షత్రాల అక్షరాలు చేసి, నా మనసు కలంలో నీ తలపుల సిరాపోసి నీకీ ప్రేమలేఖ రాస్తున్నాను. పూర్తి పాఠం..
నీదే ఆలస్యం... మిత్రమా!
ప్రియ మిత్రుడు మధుకు... ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా ఉత్తరాలు రాసుకొని ఎన్నేళ్లయిందో కదా! సరిగ్గా పాతికేళ్ల కిందట మనం ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ప్రాంగణంలో బాదం చెట్టు కింద ఒకరికొకరం పరిచయమయ్యాం. ఆ వేళావిశేషమేంటో తెలీదుగానీ, తర్వాత శిక్షణా కాలంలో ఒకే గదిని పంచుకున్నాం. పూర్తి పాఠం..
ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తా...
ప్రియమైన ‘చిన్ని’కి, నిన్నిలా సంబోధించడం సరైందే కదా! ఎందుకంటే నేను నీకు ప్రియమైన వాణ్ని కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నాకు ప్రియాతి ప్రియమైన దానివే. పూర్తి పాఠం..
మనసు పొరల మౌన సవ్వడి
ప్రియమైన మీకు..! ఎలా ఉన్నారు..! ఏం చేస్తున్నారు..? ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి..! ఏ రోజుకారోజే ఈ రోజు మీ దగ్గరికొస్తే బావుండుననుకుంటాను. కానీ ఏదీ... కుదర్నే కుదరదాయె. ఎప్పటికౌతుందో మీ దగ్గరికి రావడం... పూర్తి పాఠం..
నీకోసం ఎదురుచూస్తా
ప్రియమైన నాలోని నీకు, అడవిలోకీ వెన్నెల వస్తుంది. ఆ వెన్నెల్లో మంచి గంధం వాసన వస్తుంది... వసంతంలా వచ్చిన నీ లేఖను విప్పితే ఇదే భావం నన్ను కదిపేసింది. పూర్తి పాఠం..
నా కథ మీరు చెప్పరూ...!
నా ‘వేలు’ విడిచిన మిత్రులందరికీ.... ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. కొంతకాలంగా మీరంతా నన్ను మర్చిపోయారు. కానీ నేను అలా మిమ్మల్ని మరువగలనా? ఇంతకీ నేనెవరంటారా! పూర్తి పాఠం..
నాన్నమ్మకు ప్రేమతో...
ఏదో ఒక క్షణంలో ఒక చిన్న జ్ఞాపకం మదిని మీటి అలా వెళ్లిపోతుంది. పూర్వజన్మ స్మృతిలా... ఆ జ్ఞాపకాన్ని పొదివి పట్టుకోవాలని ఆలోచనా తరంగాలు వాటి వెంబడి అలా పరుగులిడుతూనే ఉంటాయి. అక్కడెక్కడో వేసవి వెన్నెల్లో నులకమంచం మీద నీ ఒడిలో ఊఁ కొడుతున్న కథల దగ్గర ఆగిపోతాయి. పూర్తి పాఠం..
నీకే అంకితం
ప్రియమైన వేణూ... నేనిక్కడ కుశలం. నువ్వక్కడ క్షేమంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. ఏ పనిచేసినా నువ్వే గుర్తొస్తున్నావు. నేను చేస్తున్న ప్రతి పనినీ నువ్వు బాగా మెచ్చుకుంటున్నట్లు ఊహించుకుంటూ ఉబ్బితబ్బిబ్బయి పోతున్నాను. పూర్తి పాఠం..
శ్రీవారికి లేఖ
ప్రియమైన శ్రీవారికి, లక్ష్మి నమస్కరిస్తూ రాసే లేఖ. మీరు వెళ్లి మొన్నటికి సరిగ్గా సంవత్సరం. అక్కడ మీరెలా ఉన్నారు? అన్నీ సౌకర్యంగా ఉన్నాయా? ఏంటో! ఉత్తరాలు రాసి చాలా ఏళ్లయ్యింది కదూ. పూర్తి పాఠం..