మన చరిత్రకు ‘కావలి’
వెలగా వెంకటప్పయ్య
ఇదీ తెలుగు కథాక్రమం
తెలుగు వెలుగు బృందం
‘అక్షరాలా’ దేవుళ్లు
జి.వి.వి.సత్యనారాయణరెడ్డి
రాయలసీమ కథారత్నాలు
డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి
భాషకు భూషణం రాజ పోషణం
మావుడూరు సూర్యనారాయణమూర్తి
‘కథా తెలంగాణం’ ఘనం ఘనం!!
డా।। ముదిగంటి సుజాతారెడ్డి
పుష్కరానికి ఎంత ‘కథో’!
శర్మ కృష్ణవేణి నర్మద గౌతమి/ గంగ పెన్న యలక తుంగభద్ర/ సహ్యతనయ యమున సప్తగోదావరీ/ తీరముల మునింగితిని వెలంది!... అంటూ రాసుకొచ్చాడు ‘సత్యభామాపరిణయము’ కృతికర్త. ఆయనొక్కడనేముంది కానీ, తెలుగువాళ్లందరూ తరతరాలుగా నదీస్నానం ఆచరిస్తున్న వాళ్లే. పుణ్యం కోసమని కొందరు... పూర్తి పాఠం..
మన ప్రాభవగీతి అమరావతి
అమరావతికి ఇప్పుడు మూడోసారి రాజధాని గౌరవం దక్కుతోంది. ‘ధాన్యకటకం’ పేరుతో శాతవాహనుల కాలంలో మొదటిసారి కీర్తి పీఠం ఎక్కింది. రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి జమీందారీ రాజధానిగా రెండోసారి వాసికెక్కింది. నవ్యాంధ్ర రాజధానిగా ఇప్పుడు మూడోసారి శాశ్వతంగా స్థిరపడింది. పూర్తి పాఠం..
శ్రీశైలం... ఘన చరితకు ఆలవాలం
శ్రీ రమ్యంబుగా శ్రీ గిరియాత్రకు/ కూరిమి సతితో కూడి నడచితిని... పల్లెలు పురములు పట్టణంబులు/ పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి.... చూచితి నెవ్వరు చూడని లింగం/ చూచితి కేవల సుందర లింగం... అంటూ తెలుగువాళ్లు ఎక్కడికి సకుటుంబంగా తరలివెళ్లి ఏ పురాణ లింగాన్ని చూసి తరించిపోతారో అదే శ్రీశైల మల్లికార్జున పూర్తి పాఠం..
ఫణిగిరి నుంచి న్యూయార్క్‌కు
‘‘పూర్వోక్త కారణములవల్ల భారతీయ దేవమందిర నిర్మాణ కళకు మనకు తెలిసిన ప్రథమోదాహరణము లన్నియు బౌద్ధమునకు సంబంధించినవే. బౌద్ధకళకు బుద్ధుని జీవితమిచ్చిన ప్రోత్సాహమనల్పమైనది. బుద్ధుని జీవితము ఒక్క బౌద్ధమతావలంబులనే కాక శిల్పులను సమానముగ నుత్తేజపరిచిన దివ్యచరితము, ఒక యద్భుతకథ’’ అన్నారు మల్లంపల్లి సోమశేఖరశర్మ. పూర్తి పాఠం..
కన్నడసీమలో తెలుగు ‘శాసనం’
‘‘ప్రాచీన శాసనాలను లోతుగా అధ్యయనం చేసినకొద్దీ కొత్త కోణాలు బయటపడతాయి. భాషా సంస్కృతులకు సంబంధించిన నూతన కోణాలు వెలికివస్తుంటాయి’’ అంటారు ప్రఖ్యాత శాసన పరిశోధకులు పి.వి.పరబ్రహ్మశాస్త్రి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కన్నడ నేల మీది తెలుగు శాసనాలు ఈ విషయాన్ని నిర్ధరిస్తున్నాయి. పూర్తి పాఠం..
మన కళాఖండం...అఖండం
అమరావతీ నగర అపురూప శిల్పాల గురించి ప్రపంచమంతటికీ తెలుసు. లండన్ మ్యూజియంలోనే అవి కొలువుదీరాయి. ఓరుగల్లు, లేపాక్షి శిల్పాల ఘనతా జగద్విదితమే. తెలుగువారి శిల్పకళ గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కువశాతం చర్చలు వీటి మీదే నడుస్తాయి. కానీ, తెలుగునాట ఇంకెంతో శిల్పసంపద ఉంది. పూర్తి పాఠం..
మన మాటకు మూలాలెక్కడ?
తెలుగు భాష ఏనాటిది? అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. కానీ తెలుగు మూడువేల ఏళ్లకు పూర్వమే ఉండి ఉంటుందని భాషా చరిత్రకారుల అంచనా. తెలుగుకు మూలభాషేమిటి? తెలుగువారెవరు? అన్న ప్రశ్నలెన్నో పరిశోధకుల ముందున్నాయి. ఇవి తేల్చలేనివి కావు. కానీ, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇంకొన్నేళ్లు పట్టవచ్చు. పూర్తి పాఠం..
లక్షన్నర ఏళ్ల ప్రయాణం
తెలుగువారి చరిత్ర అంటే నిన్న మొన్నటి ముచ్చట కాదు! క్రీ.పూ 1.5 లక్షల సంవత్సరాల నాటి పాతరాతి యుగపు ప్రభాత ఘడియల్లో ప్రయాణం మొదలైంది. చీకటివెలుగుల బాటలో అనేకానేక మలుపులను దాటుకుంటూ అదిప్పుడు ఆధునిక యుగానికి చేరింది. ఈ చారిత్రక ప్రస్థానంలోని కీలక మజిలీలను గుర్తుచేసుకుందాం! పూర్తి పాఠం..
శ్రీవారి సన్నిధిలో చారిత్రక పెన్నిధి
‘‘అదివో అల్లదివో హరివాసము/ పదివేలు శేషుల పడగల మయము/ అదె వేంకటాచల మఖిలోన్నతము...’’ అంటూ అన్నమయ్య అపూర్వంగా అభివర్ణించిన పవిత్రధామం తిరుమల. బ్రహ్మాదులకు సైతం అపురూపమైన ఈ పుణ్యక్షేత్రంలో దర్శనీయ స్థలాలకు కొదవులేదు. వాటిలో శ్రీవారి భక్తులతో పాటు చారిత్రకాసక్తి ఉన్నవారందరూ తప్పనిసరిగా సందర్శించాల్సింది.. పూర్తి పాఠం..