కాల దోషం పట్టని ‘కీలుబొమ్మలు’
విహారి
నీతికవి చౌడప్ప!
పురాణం త్యాగమూర్తిశర్మ
గోండుల రగల్ జెండా కొమురం భీము
తెలుగు వెలుగు బృందం
స్వతంత్రోద్యమ భారతం
యామనూరు శ్రీకాంత్
కాశీ చేరుతున్న మజిలీ కథలు
డా।। దేవవరపు నీలకంఠరావు
కొకు చెప్పిన చదువు
ఇవి కథలే... కానీ, వాస్తవ గాథలు!
సమాజంలో పైన పెద్దలుంటారు. మేడల్లో ఉంటూ మేఘాల్లో విహరిస్తుంటారు. మధ్యలో మధ్యతరగతి మనుషులుంటారు. ఒకటో తారీఖు కోసం ఎదురుచూస్తుంటారు. కింద పేదలుంటారు. కూలో నాలో చేసుకుని ఏ పూట గంజి ఆ పూట తాగుతారు. ఆ కిందివాళ్లకు కింద కొందరుంటారు! పూర్తి పాఠం..
దురాచారాలను ఎత్తిచూపిన దుర్భిణి
తొలిసారిగా దురాచారాలను ప్రశ్నించిన నవల.. సమాజంలోని మూఢ విశ్వాసాలను ఏకరువు పెట్టిన నవల.. సంఘ సంస్కర్తల ఆలోచనలకు ఉత్ప్రేరకంగా పనిచేసిన నవల.. అదే కందుకూరి వీరేశలింగం పంతులు కలం నుంచి వెల్లువెత్తి, ప్రజా మన్నన పొందిన రాజశేఖర చరిత్రము..! పూర్తి పాఠం..
రాధ... మాధవుడు... మధ్యలో ఇళ
పిల్లనగోవిని పట్టుకున్న నల్లనయ్య... అతడి ఎడమ భుజంపై తలపెట్టుకుని నిల్చున్న రాధమ్మ... ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే చిత్రం. కొత్త కాపురం పెడుతున్న చిలకాగోరింకలకు ఏదైనా బహుమతి ఇవ్వాలంటే మొదట గుర్తొచ్చే ప్రతిమా అదే. అందులోని రాధాకృష్ణుల కళ్లలో అంతుచిక్కని ఆనందం. ఆ మోముల్లో సంపూర్ణ ప్రశాంతత. పూర్తి పాఠం..
హాస్యరస ఉల్కాపాతం
సమకాలీన సమాజాన్ని సునిశిత దృష్టితో అధ్యయనంచేసి, తన రచనలతో తెలుగువాళ్లను ప్రభావితం చేసిన బహుముఖ ప్రతిభాశాలి చిలకమర్తి లక్ష్మీనరసింహం. ఆయన 1867 సెప్టెంబరు 26న పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు. పూర్తి పాఠం..
పోరాటమే జీవితం
అనేకానేక జీవన సంక్షోభాలు మనిషిని నిస్సహాయుణ్ని చేసినప్పుడు పోరాటమే ఆయుధమవుతుంది. చచ్చినా ఫర్వాలేదు ఓడిపోకూడదనే పట్టుదలను పెంచుతుంది. పరిస్థితులు ఎంతటి బలీయమైనవైనా ఎదురొడ్డి గెలవాలనే తపన సాహసాలకు ప్రేరేపిస్తుంది. పూర్తి పాఠం..
సాహో బేతాళ
బేతాళకథలను గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘చందమామ’ చలవ. తెలుగునాట బేతాళుడు ప్రతీ ఇంటికీ నెలకోసారి వచ్చి చక్కటి కథ వినిపించే కథల భూతంగా చిరపరిచితుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీది శవాన్ని భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవడం.. పూర్తి పాఠం..
పల్లె తెలుగు ఉల్లెడ
జారిపోయిన కాలాన్ని మళ్లీ కళ్లముందు నిలిపే కాలయంత్రం కథ. మానవ జీవితాన్ని ఉన్నదున్నట్లు చిత్రించే సౌలభ్యం కేవలం కథకి మాత్రమే ఉంది. కొన్ని కథలు అనుభవజ్ఞానాన్నీ.. అనుభూతినీ అందిస్తే.. మరికొన్ని జీవిత రహస్యాలని వాటి పరిధినీ వివరిస్తాయి. పూర్తి పాఠం..
సారస్వత సింధుదర్శిని
సృజనశక్తితో పాటు నిబద్ధత, ప్రాపంచిక దృక్పథం, జ్ఞానం, పలు సామాజిక శాస్త్రాల పరిచయం ఉంటే తప్ప మంచి విమర్శకులు కాలేరన్నది ఈ రంగంలో నిష్ణాతులైన వారి సూత్రీకరణ. ఇవన్నీ ఇనాక్కి కొట్టిన పిండి. అందుకే ఆయన తన ముందు తరం విమర్శకులు గుర్తించని, ప్రతిపాదించని, రుజువు చేయలేని అనేక అంశాల్ని వెలుగులోకి తెచ్చారు. పూర్తి పాఠం..
శాశ్వత చైతన్యతేజం
తెలుగు సాహిత్యానికి అత్యున్నతమైన ‘జ్ఞానపీఠ’ పురస్కార గౌరవం అందించింది ‘విశ్వంభర’. మానవ వికాసాన్ని భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక తాత్త్వికావస్థలలో ప్రతీకాత్మకంగా, వ్యంగ్య సుందరంగా చిత్రీకరించిన రచన ఇది. డా।। సి.నారాయణరెడ్డి సృజించిన ఆధునిక ఇతిహాస మహాకావ్యమిది. పూర్తి పాఠం..