ముఖపురాణం
టి.చంద్రశేఖరరెడ్డి
అమ్మభాషకు వరం అనంతపురం
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పశ్చిమగోదావరి పలుకే బంగారం
ఎస్.ఆర్.భల్లం
మెతుకుసీమ మాట మధురం
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
కడప గడపకు తెలుగు తోరణం
సి.శివారెడ్డి
పసిపాపగా అమ్మ
విజయబక్ష్
నాదవినోదం
తెలుగు పద్యాల సొగసుకు ‘నాదం’ కూడా ఓ ముఖ్య కారణం. నాదమంటే చెవులకు ఇంపుగా, ఆకర్షించేలా శబ్దం వినబడటం. అలా అని ఒక్క చుక్కా వాన కురవకుండా ఉత్త ఉరుములే వినపడితే ఏం లాభం? పద్యంలో శబ్దం మృదుమధురంగా అర్థవంతంగా పొదిగి ఉండాలి. మన ప్రాచీన సాహిత్యంలో ఇలాంటి అర్థవంతమైన, శ్రవణపేయమైన పద్యాలకు కొదవలేదు. పూర్తి పాఠం..
నా తెలుగు నా వెలుగు
‘‘గంగ తల నుంచి కావేరి కాళ్లదాక వెలిగె దిగ్మోహనమ్ముగా తెలుగు ఠీవి...’’. సందేహం లేదు. నాడే, ఆనాడే, క్రీస్తుశకారంభానికి ముందే, రెండువేల సంవత్సరాల కిందటే అటు ఉత్తరం నుంచి ఇటు దక్షిణం వరకు తెలుగు ఠీవి తన వెలుగులను ప్రసరించిందనడంలో అనుమానం లేదు. పూర్తి పాఠం..
ఆంధ్రసాహిత్యము తెలంగాణము
ఇరువదవ శతాబ్ద మందలి రెండు తరాలకు జెందిన యిద్దరు ప్రముఖ కవీశ్వరులు తెలంగాణ ప్రశస్తిని కీర్తించినారు. ‘‘తేనె మాగాణ మీ తెలంగాణము. తమ్ముడా మా తల్లియని పాడరా, సోదరీ మా మాత యని పాడవే!’’ అని యొకరు ప్రబోధింపగా, ‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ యని ఇంకొకరు ఉద్ఘాటించినారు. పూర్తి పాఠం..
కూచిమంచి తెలుగు పల్లకీ
తెలుగు మాట మొదలైననాటి నుంచి జన వ్యవహారంలో ఉన్న అచ్చ తెలుగు, కావ్య రచనల్లో వెనకబడిపోయింది. పదకొండు, పన్నెండు శతాబ్దాల తర్వాత తద్భవ పద సాహిత్యాన్ని నెట్టుకుంటూ శివకవియుగంలో జానుతెనుగు గుబాళించింది. పూర్తి పాఠం..
నవరస పద నాట్యం!
భాష, నాట్యం రెండూ భావవ్యక్తీకరణ కోసం వినియోగించే ఉపకరణాలే. రెండూ మనిషి బుద్ధి వికాసానికి దోహదపడేవే. శాస్త్రీయం, జానపదం లాంటి ఏ నృత్యరీతులైనా, కళారూపమైనా ప్రజలకు నచ్చితే వాటిని అమితంగా ఆదరిస్తారు. భామాకలాపము, రాసలీల, భాగవతాలు, తాండవం, పగటివేషాలు లాంటి కళారూపాలెన్నో తెలుగునాట ప్రజాదరణ పొందాయి. పూర్తి పాఠం..
జోర్దార్ దోస్తానా!
పరిణామం భాష స్వాభావిక లక్షణం. పాలకవర్గాల వ్యవహార భాష, విభిన్న సంస్కృతుల సంగమ సందర్భాలు, ప్రపంచీకరణ లాంటివి స్థానిక భాష మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో పరాయి భాషా పదాలు లెక్కకు మిక్కిలిగానే స్థానిక భాషలోకి చొచ్చుకొస్తాయి. లేదంటే స్థానిక భాషతో మిళితమై కొత్త పలుకుబడిగా స్థిరపడతాయి. పూర్తి పాఠం..
పానుగంటి పద పయోనిధ
అచ్చమైన తెలుగు పదాలు తెరమరుగైపోతున్నాయి. మన సాహిత్యానికి జవసత్వాలద్దిన మహామహుల పదప్రయోగాలూ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మచ్చుకు పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలనే చూడండి! ఎన్నెన్ని సుమధుర శబ్దాలు ఆ వాక్యాల్లో ప్రతిధ్వనిస్తాయో!! పూర్తి పాఠం..
మురి‘పాలు’ ఎన్నెన్నో!
తెలుగు భాషకు సామెతలు, జాతీయాలు, శబ్దపల్లవాలు పెట్టని ఆభరణాలు. వాణీ పదమంజీర మనోజ్ఞ శ్రవణపేయ నిక్వాణాలు. పూర్తి పాఠం..
తెలుగు వెంకన్న
సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందిన ‘తెలుగు అక్షరాల వెంకన్న’ చిత్రం బ్రహ్మోత్సవాల సమయంలో విద్యుత్తు కాంతుల్లో ఇలా మెరిసిపోయింది. పూర్తి పాఠం..