సుయోధనుడితో పాచికలాటనా..!
డా।। బి.దామోదరరావు
తల్లిపాల తెలుగు
కె.సుమనశ్రీ
కుదుళ్ల తులసికి గోవిందరామ...
యం.సి. శివశంకరశాస్త్రి
గుడు గుడు గుంచం... గుండే రాగం!
రాయప్రోలు సుబ్బలక్ష్మి
తప్పెటపై తెలుగు దెబ్బ
గణేశ్ బెహరా
సంకురాతిరి పండుగొచ్చె గొబ్బియల్లో
తులసీ బృంద జంపన
కొలను దోపరి కొలుపులో...
నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బియళ్లొ ఆ ముగ్గుల మీద మొగలిపూలు గొబ్బియళ్లొ అంటూ సంక్రాంతి వేళ కన్నెపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ పాడేవే గొబ్బిపాటలు. వీటిలో ప్రతి పాదం చివరా ‘గొబ్బిళ్లో, గొబ్బియాలో...’ పూర్తి పాఠం..
జయహో జానపదం
‘‘తెలుగు జానపద రచనలను సంపుటాలుగా వెలువరించదలిచిన, కనీసం కొన్ని వేల సంపుటాలనైనా ప్రచురించవలిసి యుంటుంది’’ అన్నారు ఎల్లోరా. అవును, నిజమే! అవి అసంఖ్యాకం. తెలుగువారి ఆచార వ్యవహారాల నుంచి ఆహారపుటలవాట్ల వరకూ... విశ్వాసాల నుంచి సంఘ జీవితానికి సంబంధించిన నైతిక ప్రమాణాల వరకూ... పూర్తి పాఠం..
ఇద్దరమూ కలసి యేకముగా వుంటేను...
ప్రేమ ఒక మధురభావన. దానికి పరవశించనివారంటూ ఉండరు. ప్రేమ ఇద్దరి మనసులను కలిపేది మాత్రమే కాదు విభిన్న జీవన సంస్కృతులనూ ఏకం చేస్తుంది. భావాలనూ అభిరుచులనూ మిళితం చేస్తుంది. కొత్త సృష్టికి, నవకల్పనలకు శ్రీకారం చుడుతుంది. పూర్తి పాఠం..
బొమ్మల కొలువు పాట
హారతులివ్వరె అంగనలందరు ఆనందము తోడన్ నీరజ నేత్రికి సావిత్రి దేవికి సత్యవంతుని ప్రియసతికి ।।హా।। మంగళ వాద్యములతో మండప మందు దేవిని ఉంచితిరి కూరిమి తోడుత కుంకుమ పసుపు కోమలులొసగంగ ।।హా।। పూర్తి పాఠం..
పండు వెన్నెల మించు ఆ పణతి మోము
సీత.. నాగేటి చాలులో దొరికిన నవ్వుల బాల. వైవాహిక జీవితంలోని అన్యోన్యతకు అర్థాన్ని, దాంపత్య సారాన్ని అవనికందించిన సౌజన్యశీల. అలాంటి సీత జననం గురించి అనేక రామాయణాలు అనేక రకాలుగా వివరిస్తాయి. మూలగ్రంథమైన వాల్మీకీ రామాయణం సీతను అయోనిజగా వర్ణిస్తుంది. పూర్తి పాఠం..
శ్రీరామ జననం - సీతా జననం
సిరసాగ్రము పైని సిద్విలాసుండు సేసతల్పమూ పైని పవలించియుండి అమురులందరితోడా ఆమునులంతా కూడీ ఆ రావణూ బాదలకూ బరియించా లేకా సీర సంద్రములోన పడి సావబోగా... పూర్తి పాఠం..
సిక్కురుడు వాడిపేరు గొబ్బియాలో...
జానపద గీతాలంటే జానపదుల అనుభవసారాలు. వాళ్ల కష్టం, సుఖం, ఆక్రోశం, ఆవేశం అన్నింటినీ ప్రతిబింబించే అక్షరాల కూర్పు. సంక్రాంతి రోజుల్లో పాడుకునే గొబ్బిపాటల్లో ఒకటైన ఈ గీతమూ అలాంటిదే. ఈ పల్లెపాటలో ఓ కథ కనిపిస్తుంది. పూర్తి పాఠం..
హరిలో రంగ హరి!
పుష్యమాస చలిరాత్రుల్లో సంక్రాంతి నూతనోత్సాహాన్ని తీసుకొస్తుంది. గుమ్మడి, బంతిపూలు పసుపు గంధాలను చిందుతాయి. నులువెచ్చని భోగిమంట నవోత్సాహాన్ని అందిస్తుంది. గొబ్బెమ్మలూ, గొబ్బిపూలూ పసిడికాంతితో వెలుతురుబాట పరుస్తాయి. పూర్తి పాఠం..
జై జై జానపదం!
ఒగ్గుడోలు దరువులు... చిందు యక్షగానాల అడుగులు... కోలాటాల కోలాహలాలు... బుర్రకథలు, గుస్సాడీ నృత్యాలు.. ఒకటేమిటి తెలంగాణలోని సమస్త జానపద కళారూపాల ప్రదర్శనలతో రాష్ట్రమంతా మురిసి మెరిసింది. పూర్తి పాఠం..