కాలానికి ముందుమాట గురజాడ బాట
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అమ్మ పలుకు చల్లన
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అతిమధురం అన్నమయ్య పదం
డా।। కె.అరుణావ్యాస్
ఆముక్తమాల్యదలో వేసవి వెన్నెల
జూటూరు కృష్ణవేణి
ఆ తెలివి తెలుగుతోనే సాధ్యం
వై.తన్వి
ఎల్లలు దాటిన కోస్తాంధ్ర కథ
డా।। కాకుమాని శ్రీనివాసరావు
గిడుగు బావుటే విజయబావుటా
ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచివెళ్లినా మనకు భావదారిద్య్రం, భాషా బానిసత్వం వదల్లేదు. లేకపోతే, అన్ని రంగాల్లోనూ ఆంగ్లాన్నే పట్టుకుని వేలాడటమేంటి!! పిల్లలకు విద్యానైపుణ్యాలు పక్కాగా ఒంటబట్టాలంటే, ప్రాథమిక స్థాయిలో వాళ్ల విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలన్నది నిపుణుల మాట. పూర్తి పాఠం..
ఇక్కడ ప్రేమలేఖలు రాయబడును
అర్ధరాత్రి శబ్దరత్నాకరంలోంచి ఏవో మూలుగులు వినిపిస్తుంటే అలమరలోంచి కిందికి దించాను కాస్త భయంగానే. అప్రయత్నంగా ఓ పేజీ తెరుచుకుంది. అందులోంచి ప్రేతాత్మలో మొదటి అక్షరం పుటుక్కున జారి కింద పడింది.... పూర్తి పాఠం..
అక్షరపుష్పాల స్నేహలత
‘‘కవితా ప్రచారానికి స్థాపించిన చిన్న సాహితీ సంస్థ మా స్నేహలతా కవితా సంఘం’’ అని చెప్పుకున్నారు దాని వ్యవస్థాపకులు వాజపేయయాజుల రామసుబ్బరాయుడు. ‘రాసురాట్కవి’గా నాడు సుప్రసిద్ధమైన ఆయన వినయానికివి అద్దంపడతాయి. పూర్తి పాఠం..
నాకొక డైరీ కావాలి
వచ్చేసింది మరో కొత్త సంవత్సరం! కొత్త ఆలోచనలు సరికొత్త లక్ష్యాలు అందరికీ ఒకటో తేదీన అప్పజెప్పాలి కదా..! పూర్తి పాఠం..
చినుకు పడితే చాలు..!
‘నీరు ఉంటేనే పల్లె.. నారి ఉంటేనే ఇల్లు’ అని ఓ సామెత! కానీ, పల్లెలిప్పుడు నీటిచుక్కల కోసం పదులకొద్దీ మైళ్లు పరిగెడుతున్నాయి. పట్నాలదీ దాదాపు ఇదే దుస్థితి. వాతావరణంలో మార్పులో, మానవ తప్పిదాలో... కారణమేదైనా రాన్రానూ మంచినీటికి కరవొచ్చిపడుతోంది. దప్పిక తీరక దేశం అల్లాడిపోతోంది. పూర్తి పాఠం..
రమణీయం... సుభద్రా పరిణయం
ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టిన ఘనత స్త్రీలదే. నిరంతర స్రవంతిగా సాగిపోయే మానవ జీవనంలో అనూచానంగా వచ్చే అనేక వంశాచార వ్యవహారాలను త్రికరణశుద్ధిగా పాటించే బాధ్యతను కూడా ఇంటి ఇల్లాలే తన భుజానికి ఎత్తుకుంటుంది. పూర్తి పాఠం..
అనుబంధాల స్మృతులు
‘‘పోయినోళ్లంతా మంచోళ్లు.. ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు’’ అన్నారు మనసుకవి ఆత్రేయ. మనుషులంటేే కొన్ని బంధాలు.. వాటితో అల్లుకున్న కొన్ని జ్ఞాపకాలు! ఆత్మీయులు, ప్రాణంలో ప్రాణమైనవారు దూరమైనప్పుడు ఆ జ్ఞాపకాలే వ్యక్తులను ఊరడిస్తాయి. పూర్తి పాఠం..
తెలుగోడు వాత్సాయనుడే
తెలుగువాడి రసికత పాడుగాను! దేనికైనా తెగిస్తాడు. అవ్వను పట్టుకుని వసంతమాడటానికైనా వెనకాడడు. ఎంతమాటంటే అంతమాటంటాడు. కోపమొచ్చినా, తాపమొచ్చినా ఒకేమాట! అమ్మను తిట్టకురా అంటూనే మళ్లీ అదేమాట అంటాడు.... పూర్తి పాఠం..
ఉగాది ఊహల్లో వసంత సమీరాలు
వీధి వాకిలి వైపుగా నడిచొస్తుంటే వేపచెట్టు గాలి ఈసారెందుకో.. మధువును అద్ది మరీ కదిలింది. ఉన్నట్టుండి పూసిన తంగేడు ఫక్కున నవ్వింది. ఆ నవ్వుతోపాటే.......? పూర్తి పాఠం..