రాయలసీమ కథారత్నాలు
డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి
భాషకు భూషణం రాజ పోషణం
మావుడూరు సూర్యనారాయణమూర్తి
సింహపురి కళల కోవెల
ఎ.బాలభాస్కర్
శ్రీశైలం... ఘన చరితకు ఆలవాలం
డా।। దువ్వూరి భాస్కరరావు
కవిలెకట్టల చరిత్ర
డా.పి.ఎస్. ప్రకాశరావు
రావిరేకలతో మొదలు బొబ్బిలికాయలతో ఆఖరు
శివుడి అంతఃపురం
గోదావరి తీరంలో ఆధ్యాత్మిక ప్రశాంతతని అమృతంలా పంచే అరుదైన క్షేత్రం దాక్షారామం. కాలాన్ని శాసిస్తూ వెయ్యేళ్లనాటి శిల్పకళా వైభవానికి సాక్షిగా నిలిచిందీ ఆలయం. పూర్తి పాఠం..
చిన్ని పూవు తేనె
కైఫా అంటే సమాచారం, ఆ శబ్దం నుంచి నామవాచక రూపంలో ‘కైఫియ్యత్తు’ ఏర్పడింది. ‘సమాచారం అందిస్తుంది’ అని దానికి అర్థం. ఆంగ్లేయుల కాలంలో కల్నల్ కాలిన్ మెకంజీ - మన ప్రాంత సమాచారం చాలా సేకరించాడు. పూర్తి పాఠం..
వెయ్యేళ్ల వెలుగు.. ఇంద్రకీలాద్రి
ఓ పక్క పరవళ్లు తొక్కే కృష్ణానది.. మరోపక్క రమణీయ ప్రకృతి శోభతో అలరారే పర్వతప్రాంతం.. ఈ రెండింటి మధ్య అందమైన శిల్పాలతో కూడిన కట్టడాలు.. వీటన్నిటి సమాహార ప్రాంతంలో బంగారుగోపురంతో, దివ్యప్రభలతో వెలుగొందుతుంది కనకదుర్గమ్మ దేవాలయం. పూర్తి పాఠం..
వజ్రాలకొండ.. గోల్కొండ!
గోల్కొండ ఖిల్లా నిర్మితమై అయిదు వందల ఏళ్లు దాటుతోంది. ఈ సందర్భంగా గోల్కొండ ఘనచరిత్ర... పూర్తి పాఠం..
ఈ నల్లని రాలలో ఏకన్నులు దాగెనో!
కొన్ని ప్రాంతాలు, నిర్మాణాలు అందంగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకొన్ని ఉంటాయి... అవి ఉద్విగ్నతకు గురిచేస్తాయి. మనిషి లోపలి భావోద్వేగాలను తట్టిలేపుతాయి. అవధుల్లేని ఆనందసంద్రంలో మునకలు వేయిస్తాయి. పూర్తి పాఠం..
మాది దక్షిణ భారతం!
విదేశీయులైతే భారతీయులంటే ‘హిందీ భాషీయులే’ అనుకునేవారు. ప్రసిద్ధ రచయిత డా॥ ఉప్పల లక్ష్మణరావు రష్యా వెళ్తే, అక్కడివాళ్లు ఇలాగే మాట్లాడారు. ఆ చర్చ ఎలా మొదలైంది... దానికి లక్ష్మణరావు ఎలా బదులిచ్చారు తదితర విశేషాలు .... పూర్తి పాఠం..
తెలుగు కోయిల శతవసంత గానం
నిజాం పరిపాలనా కాలంలో తెలుగుభాషను చిన్నచూపు చూసిన మాట నిజం. అయితే, ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పిన ఏడాది తిరగకుండానే ఇందులో తెలుగుశాఖనూ ఏర్పాటుచేశారు. పూర్తి పాఠం..
చదువులతల్లి.. ‘అక్షరాలా’ కల్పవల్లి!
తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునున్ సంప్రీతిన్ జగన్మోహినీ! పుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా! పూర్తి పాఠం..
విజయనగర వైభవ దీప్తి ఒంటిమిట్ట
ఎంతోమంది కవులకు స్ఫూర్తిగా నిలిచి తెలుగు సాహితీ సుసంపన్నతకు తనవంతు దోహదాన్ని అందివ్వడంలోనూ దాని కీర్తి జగద్విదితమే. మరోవైపు, మతసహనానికీ ప్రతీకగా నిలిచే ఆ దేవళమే ఒంటిమిట్ట కోదండరామాలయం. పూర్తి పాఠం..