ముఖపురాణం
టి.చంద్రశేఖరరెడ్డి
అమ్మభాషకు వరం అనంతపురం
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పశ్చిమగోదావరి పలుకే బంగారం
ఎస్.ఆర్.భల్లం
మెతుకుసీమ మాట మధురం
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
కడప గడపకు తెలుగు తోరణం
సి.శివారెడ్డి
పసిపాపగా అమ్మ
విజయబక్ష్
తెలుగు మాటల మాగాణం తెలంగాణం
తేటతేట దేశి శబ్దాల వాకలతో ఏరువాకలు సాగుతున్న సారవంతమైన ప్రాంతం తెలంగాణ. ఈ ప్రదేశం దేశ్యపదాల వాగులతో బాగా సాగులోకి వచ్చింది. ఇక్కడ అనేకానేక అన్యభాషల మాన్యాలున్నాయి. పూర్తి పాఠం..
తెలుగు తిల్లికల ప్రకాశం
తెలుగునాట ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తనదైన ప్రత్యేక పలుకుబడితో అమ్మభాషకు కొత్తందాలు అద్దింది. భద్రిరాజు స్వస్థలమైన ప్రకాశం జిల్లా భాషను ఈ దృష్టితో పరిశీలిద్దాం. పూర్తి పాఠం..
పడి పడి భలే భలే
‘పడ్డ’వాడెప్పుడూ చెడ్డవాడు కాదు’ అంటూండేది మా బామ్మ. ఆ మాట విన్నప్పుడల్లా మా తెలుగు మాస్టారు, ఆయన చెప్పే వ్యతిరేక పదాలు గుర్తొచ్చేవి. ‘చెడ్డవాడు కాదు’ అంటే.. ‘మంచివాడు’ అని అర్థం. అంటే.. తగిలితే రెండు దెబ్బలు తగిలినా, ‘కిందపడిన వాళ్లందరూ మంచివాళ్లే!’ పూర్తి పాఠం..
పాలమూరు పదాలు రసాలూరు
స్థూలదృష్టితో తెలుగుభాష ఒకటే అయినా, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ భేదాలతో త్రిపథగామినిగా ‘తెలుగుగంగ’ ప్రవహిస్తోంది. మళ్లీ ఆయా ప్రాంతాల్లో సూక్ష్మభేదాలు కనిపిస్తాయి. గ్రాంథిక, వ్యావహారిక భేదాలూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ మహబూబ్నగర్ జిల్లా (పూర్వపు) మాటతీరులో ఎట్లా దర్శనమిస్తాయో చూద్దాం! పూర్తి పాఠం..
రాండ్రి! మా లెస్క మాటలీడున్నయ్!!
కరీంనగర్ తెలుగు సకినాలంత రుచిగా ఉంటుంది. ఈ జిల్లా భాషలో కనిపించే గసడదవాదేశ సంధిని దృష్టిలో ఉంచుకునే భద్రిరాజు కృష్ణమూర్తి ‘‘...ప్రాచీనోచ్చారణలు ఇంకా తెలంగాణలో నిల్చి ఉన్నాయని చెప్పవచ్చు’’ అన్నారు. బూదరాజు రాధాకృష్ణ కూడా ‘‘ఇక్కడ వినిపించే ‘న్ర’ ధ్వని కావ్యభాషా రూపం కన్నా ఎంతో ప్రాచీనమైంది’’ .... పూర్తి పాఠం..
ఆ ధ్యాస ఏది?
1953లో కొ.కు. రాసిన ‘వైజ్ఞానిక చిత్రాలు’ వ్యాసంలో నుంచి యథాతథంగా..... పూర్తి పాఠం..
అస్తిత్వ చేతనం తెలంగాణ భాష
‘‘నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్ళల్లనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్యం జేయి’’ - కాళోజీ పూర్తి పాఠం..