కంప్యూటర్ తెరపై తెలుగు తళుకులు
పి.వి.లక్ష్మణరావు
అందరి విజ్ఞానం అందరికీ
అర్జునరావు చెవల
అరచేతిలో తెలుగు ఆప్స్
జి.ప్రవీణ్
ఇప్పటికైనా మారుస్తారా?
తెలుగు వెలుగు బృందం
అచ్చమైన తెలుగు బ్లాగు
అభిమానమంటే ఇదీ...!
పద్యపాఠశాల
పద్యరచన గురించి ఇంత విలువైన సూచనలు ఇస్తున్నారు! ఎవరు? ఎక్కడ? అంటారా... పూర్తి పాఠం..
పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం
స్థానమెరిగి మాట సరియైన దాయంచు కనిపెట్టి వాడుట ‘గణము’ నేర్పె పూర్తి పాఠం..
తెవికీ అక్షర సేనానులు
వికీపీడియాలో 2003 వరకు సమాచారం దాదాపుగా ఆంగ్లంలోనే ఉండేది. విజ్ఞానవ్యాప్తికి స్థానిక భాషలు చాలా ఉపయుక్తమవుతాయన్న ఆలోచన మొగ్గతొడిగాక, అది అనేక భాషల్లోకి విస్తరించింది. పూర్తి పాఠం..
పల్లె పదనిధులకు గడిగోలు
తెలుగు పదాలు, ఇరిసెలు (పనిముట్లు), సంస్కృతి వాటి ఛాయాచిత్రాల కూడలి.. ‘గడిగోలు’ ఫేస్బుక్ బృందం. పూర్తి పాఠం..
ఆయ్...మేము గోదారోళ్లమండి!
ఆయ్... మేము గోదారోళ్లమండి. మా గోదారి తల్లన్నా.. మా యాసన్నా.. మాకెంతో ఇట్టమండి. పూర్తి పాఠం..
అందరికోసమీ ఆప్‌లు
పిల్లలు, గృహిణులు, పెద్దలు అందరికీ ఉపయోగపడే ఆప్లివి. నచ్చిన వాటిని గూగుల్‌ప్లే నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి పాఠం..
భాగవత మకరందం
‘భాగవతాన్ని తెనుగించి పోతన తన జన్మను సఫలం చేసుకున్నాడు. ఆ భాగవత పద్యాలను పఠించి తెలుగు ప్రజలు తమ జీవితాలనే పండించుకున్నారు’ అన్నారు సినారె. ఇంత ఘనమైన భాగవతం గురించి నేటి తరానికి తెలిసిందెంత? పూర్తి పాఠం..
అయిదు ఆణిముత్యాలు అయిదు బ్లాగులు
అయిదు బ్లాగులు... వాటిలో మూడు చిక్కటి తెలుగు సాహితీ రుచులను చవిచూపిస్తాయి. మరో బ్లాగు తరతరాల భారతీయ వారసత్వ సంపద అయిన ఇతిహాసాన్ని అమ్మభాషలో సులభ వచనంలో అందిస్తుంది. ఆత్మజ్ఞాన సిద్ధికి బాటలు పరిచే ఆధ్యాత్మిక సాహిత్యామృతాన్ని పంచిపెడుతుంది. వేర్వేరు అంశాలకు సంబంధించిన ఈ బ్లాగుల రూపకర్త మాత్రం ఒక్కరే. పూర్తి పాఠం..
‘యాప్’లోకంలో తెలుగు సోనలు
తెలుగు భాషా సాహిత్యాల మధురిమలను పంచే ముచ్చటైన యాప్‌లివి. ఎవరికి నచ్చినవి వాళ్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న చిత్రాలపై నొక్కితే చాలు.. నేరుగా ఆప్ స్టోర్ లోకి వెళ్తుంది. పూర్తి పాఠం..