ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
కళా సేవకుడు
జె.సిద్ధప్పనాయుడు ఆరు దశాబ్దాలకు పైగా రంగస్థల నటుడిగా, దర్శకుడిగా సేవలందించారు. నాటక రంగ దిగ్గజాలతో పాటు అనేకమంది ఇతర రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సిద్ధప్పనాయుడు స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. పూర్తి పాఠం..
జనచైతన్య కవితాస్వరం...
సామాజిక పరివర్తనే లక్ష్యంగా అక్షరసేద్యం చేసిన మల్లవరపు రాజేశ్వరరావు 1949 ఆగస్టు 1న చీమకుర్తిలో జన్మించారు. మధురకవిగా సమసమాజ చైతన్యదీప్తిగా కవితాగానం చేస్తూనే ఉపాధ్యాయుడిగా జీవనాన్ని కొనసాగించారు. పూర్తి పాఠం..
జానపదమే ఆయన ప్రాణం
నూరేళ్లు పైబడిన వయసులోనూ వారం రోజులు పాటు ఏకధాటిగా జానపద కథలు చెప్పి, ఔరా! అనిపించుకున్న జానపద కళా దిగ్గజం తండ భిక్షం. ప్రాచీన జానపద కళారూపం ‘పటం కథ’ చెప్పడంలో ఆయన ప్రత్యేకతే వేరు. పూర్తి పాఠం..
మర్చిపోలేని గురువు
చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన ఎందరో నటులను తీర్చిదిద్దిన గురువు లక్ష్మీదేవి కనకాల. పూర్తి పాఠం..
సాంకేతిక యోధుడు
దశాబ్దం కిందటి వరకు కంప్యూటర్లో ఆంగ్ల అక్షరాలదే హవా. ఫోనులో ఎవరికైనా సందేశం పంపాలంటే ఆంగ్లాక్షరాలే ఆధారం. పూర్తి పాఠం..
పల్లె పాటల పెన్నిధి
ప్రజల నిత్య జీవితంలోని మాటలనే తన జానపద గీతాలకు మూటలుగా మలచుకున్న ప్రతిభాశాలి సాత్పాడి ప్రభాకర్. పూర్తి పాఠం..
ఆధ్యాత్మిక గ్రంథ రచనా సారథి
ఆధ్యాత్మిక గ్రంథ రచనలో మేటి దేవులపల్లి చెంచుసుబ్బయ్య. దేవతా స్తోత్రాలు, వేదానువాదాలు, పురాణ కావ్యాలు, సుప్రభాతాలు, పద్య, గేయ, వచన కవితలు, సామాజిక స్పృహ కలిగిన రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి. పూర్తి పాఠం..
బహుభాషా గానకోయిల
తన గానామృతంతో శ్రోతల్ని మైమరపింపజేసిన గాయనీమణి కె.రాణి. ఏడేళ్ల వయసులోనే నేపథ్యగాయనిగా సినీరంగంలో ప్రవేశించారు. పూర్తి పాఠం..
సినిమా శాస్త్రజ్ఞుడు
‘సినిమాలు రాత్రి బడులు’ అంటారు బీ.ఎన్.రెడ్డి. సినిమాకి ఆ శక్తి ఉంది. అజ్ఞానపు చీకట్లను తరిమేసే తపన ఉంది. పూర్తి పాఠం..