సినీ సం‘గీత’ క్రాంతి
జ్యోతి వలబోజు
‘ఘన’తంత్రం ఎప్పుడో?
తెలుగు వెలుగు బృందం
కలికి చిలకల కొలికి
సూరంపూడి పవన్ సంతోష్
మళ్లీ పరుండేవు లేరా!
పీడను వదిలించుకుందాం
పరవస్తు నాగసాయిసూరి
జీవితమే ఒక దీపావళి
డి.కస్తూరి రంగనాథ్
సవ్యసాచి, అరవింద సమేతం - వెండితెరవెన్నెల
కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...! పూర్తి పాఠం..
తెలుగు నగధీరులు
తెలుగు చలనచిత్ర యవనిక మీద ఎన్నో ప్రయోగాలతో ప్రశంసాత్మక పాత్రలు పోషించిన ఇద్దరు పన్నెండు రోజుల వ్యవధిలో ఈ లోకానికి దూరంగా వెళ్లిపోయారు. ఒకరు దర్శకరత్న దాసరి నారాయణరావు కాగా మరొకరు కవిరాజు సింగిరెడ్డి నారాయణరెడ్డి. పూర్తి పాఠం..
మేటి దొరవు అమ్మకుచెల్ల! నీసాటి ఎవరుండట కల్ల!!
వెండితెర దృశ్యకావ్యాలకు తగిన భాషలోనే విభిన్న ‘వర్ణాల’తో అందమైన, అనితరసాధ్యమైన భావచిత్రాలను సృజించారు. సినారె సినీ గీతాల్లోని మెరుపులన్నీ ఆ మహాకవి రచనా వైదుష్యానికీ, విస్తారమైన ప్రాచీన సాహిత్యాన్ని ఆపోశన పట్టిన ఆయన మేథకూ అద్దంపడతాయి. పూర్తి పాఠం..
దేవదాసు, శైలజారెడ్డి అల్లుడు - వెండితెర వెన్నెల
వెన్నెల వేణువులూదాడే...మది వెన్నలుదోచాడే!
ఎగిరివచ్చే తుమ్మెదకు ఏ తోటైనా ఒకటే! అది పూల మకరందాన్ని తీయగా మోసుకొస్తుంది! ఒడుపైన కొమ్మను చూసుకుని ఒద్దికగా పట్టు పెడుతుంది! పద లాలిత్యాన్ని ఎరిగిన ‘పద్మవిభూషణుడు’, స్వరభావుకుడు ఇళయరాజా చేసిన పాటలూ అంతే! పూర్తి పాఠం..
వచ్చెను కనవే ఆమని
నవనవోన్మేషమైన నడకలతో నవవసంతం వచ్చింది. ఆరు రుతువుల కాలచక్రంలో తొలి రుతువు వసంతంలో, తొలుత వచ్చే చైత్ర మాసపు పాడ్యమి ఘడియల్లో, ఉషోదయపు కాంతితో నడిచి వచ్చే సంవత్సరారంభ సంరంభమే ఉగాది. పూర్తి పాఠం..
‘సమ్మోహనం’, ‘ఈ నగరానికి ఏమైంది?’ - వెండితెర వెన్నెల
కోట్లాది మందిని ప్రభావితం చేసే చలనచిత్ర మాధ్యమంలో తెలుగు భాషకు సముచిత గౌరవం దక్కట్లేదన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. పూర్తి పాఠం..
రంగస్థలం, కృష్ణార్జునయుద్ధం, నీది నాది ఒకే కథ, భరత్ అను నేను, మహానటి
కోట్లాది మందిని ప్రభావితం చేసే చలనచిత్ర మాధ్యమంలో తెలుగు భాషకు సముచిత గౌరవం దక్కట్లేదన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే... పూర్తి పాఠం..
సినీ తోటలో కావ్య కోయిల
గానీ...పాట, మాట- ఇవి రెండూ నా కళ్లు అని సి.నారాయణరెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. ‘‘మాటకు దండం పెడతా/ పాటకు దండం పెడతా/ మాటను పాటను నమ్మిన/ మనిషికి దండం పెడతా’’నంటూ పాటల తత్వాన్ని ప్రకటించారు. పూర్తి పాఠం..