‘‘అమ్మ భాష మాట్లాడటమా? అమ్మ బాబోయ్’’
ఎ.ఎ.వి.ప్రసాద్
ఇది విద్యా మిథ్యా?
ఇ.నాగేశ్వరరావు
‘అక్షరసత్యాల్లో’ ఎన్ని అబద్ధాలు?
కొత్తూరి సతీష్
జాతి భాషే జాతీయ పతాకం
శైలేష్ నిమ్మగడ్డ
కొండెక్కుతున్న అక్షరజ్యోతులు
కొట్టి నాగాంజనేయులు
అడకత్తెరలో అమ్మభాషలు
పరాయిభాషతో ‘ప్రమాదమే’
పరాయిభాష మీద మనకి ఎంతైనా పట్టు ఉండనీయండి, అందులో ఎంత అనర్గళంగా అయినా మాట్లాడనీయండి! మాతృభాషలో మాట్లాడినంత హృదయపూర్వకంగా పరాయిభాషలో మాట్లాడలేం. పూర్తి పాఠం..
మాతృభాషలకు సంకెళ్లు
మన దేశంలో గిరిజన భాషలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. యునెస్కో తాజా నివేదిక ప్రకారం 42 భారతీయ భాషలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. పూర్తి పాఠం..
అలా మొదలైందట!
మనిషికీ మనిషికీ మధ్య భాష లేని ప్రపంచాన్ని ఊహించగలరా? చాలా కష్టం కదూ! కానీ ఒకప్పుడు ఆదిమానవులు తమ అభిప్రాయాలను ఎలా పంచుకునేవారు? పూర్తి పాఠం..
మనమూ మన తెలుగూ
రచన, సాహితీ పరిశోధన, బోధన రంగాల్లో విశేష సేవలందించిన అద్వితీయ ప్రతిభామూర్తి నాయని కృష్ణకుమారి. పూర్తి పాఠం..
పరాయి భాషకి తొందర లేదు
‘బాల్యంలోనే భాషని అలవాటు చేసుకోకపోతే చాలా కష్టం!’ పాపం పెద్దలు కూడా ఈ మాటని నమ్మేస్తుంటారు. కానీ ఆ నమ్మకాన్ని సమూలంగా వమ్ముచేసే పరిశోధన ఒకటి ఇప్పుడు వెలుగుచూసింది. పూర్తి పాఠం..
చైతన్యమే శ్రీరామరక్ష
ప్రభుత్వాలు ఎప్పుడూ మాతృభాష పరిరక్షణకు కట్టుబడి ఉంటాయని ఆశపడలేం. లాభనష్టాలు, బడ్జెట్ ఒత్తిళ్లు, ఓట్ల సమీకరణలు... పూర్తి పాఠం..
తెలుగు చదువే తప్పా?
ఇంటర్మీడియట్ తెలుగు మాధ్యమ విద్యార్థుల గొంతుకోస్తున్నారు. అరకొర పాఠ్యపుస్తకాలు, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి అవసరమైన వనరుల లేమి, అధ్యాపకుల కొరత... ఇలా ప్రతి అంశంలోనూ వారికి అన్యాయం చేస్తున్నారు. దానికి ఫలితం... పూర్తి పాఠం..
పొరుగు రాష్ట్రాల్లో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. పరాయి ప్రాంతాల్లోని తెలుగు పాఠశాలలు అతివేగంగా అంతర్ధానమవుతున్నాయి. స్థానిక ప్రభుత్వాల సహాయ నిరాకరణకు మన పాలకుల నిష్క్రియాపరత్వం తోడవటమే ఈ పరిస్థితికి కారణం. పూర్తి పాఠం..
స్పానిష్ భాష మాట్లాడే అమెరికాలోని హిస్పానిక్ జాతీయులు అభిమానధనుల్లా జీవిస్తున్నారు. తమ నెత్తిన ఆంగ్లాన్ని రుద్దాలని చూస్తున్న వారికి ఐకమత్యంతో బుద్ధి చెబుతున్నారు. పూర్తి పాఠం..