విధం... పథం మారాలి
డా।। కప్పగంతు రామకృష్ణ
అక్షరానికి మైమఱువు
వి.వి.ఎన్.వరలక్ష్మి
వార్తల్లో తెలుగు నిండార వెలుగు
మానుకొండ నాగేశ్వరరావు,
అయ్యో! తెలుగు చదువుతున్నారా...!
అల్లు గణేష్
పండు ఎన్నెల్ల పసందైన ముచ్చట్లు
దూదిపాళ్ళ విజయ కుమార్
భాషతోనే భవిష్యత్తు
ఏది తెలుగు? ఎక్కడ వెలుగు?
పల్లెపట్టులో పదిలంగా ఉన్న తెలుగు.. పట్టణాలు, నగరాల్లో పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచీకరణ పెనుముప్పుగా మారుతున్న కాలంలో నవతరం వాడుకలో అమ్మభాష ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. పూర్తి పాఠం..
వెంకన్న లోగిలిలో తెలుగు దివ్వె!
అమ్మభాషను సంరక్షించుకోవడం అందరి బాధ్యత! ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా మన వంతుగా భాషాభివృద్ధికి ఏం చేయగలమన్నదే ప్రధానం. కొంతమంది భాషాభిమానుల మదిలోని ఇలాంటి ఆలోచనల్లోంచే ‘తెలుగు భాషోద్యమ సమతి’ పురుడుపోసుకుంది. పూర్తి పాఠం..
పరాయి భాషలో పరీక్షలా..!?
తమిళనాడు ప్రభుత్వ విధానాలు అక్కడి తెలుగువారిని కలవరానికి గురిచేస్తున్నాయి. తెలుగు విద్యార్థులకు మాతృభాషలో పరీక్షలు రాసుకునే అవకాశం ఇక మీదట ఉండబోదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. దీనిమీద స్థానిక తెలుగు సంఘాలు నిరసన వ్యక్తంచేస్తున్నాయి. పూర్తి పాఠం..
జ్ఞాపకాల దొంతరలు పుస్తక తాంబూలాలు
ఇటీవల శుభకార్యాల సందర్భంగా, పుస్తకాలను పంచడం మొదలైంది. ఇది నిజంగా అద్భుత ఆలోచన. కమ్మటి విందుతో కడుపు నిండుతుంది. మంచి పుస్తకం చదివితే మనసు నిండుతుంది. పూర్తి పాఠం..
ప్రతిచోటా తెలుగు.. విస్తరించాలి ఆ వెలుగు!
ఆగస్టు12న ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన భాషా బ్రహ్మోత్సవాలు పూర్తి పాఠం..
అనగనగా ఓ కథల పండగ!
కథల గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో ‘కథాకుటీరం, బాల సాహిత్య పరిషత్, త్యాగరాయ గానసభ’లు సంయుక్తంగా భారతదేశంలో తొలిసారి ఏడు రోజుల పాటు కథలు చెప్పే పండగ ‘కథా’కేళి (విలువల వికాస హేళి)కి¨ శ్రీకారం చుట్టాయి. పూర్తి పాఠం..
తెలుగు తరంగాలై ఎగసి...
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరిగిన వివిధ కార్యక్రమాలు మన భాషను మనం కాపాడుకుని తీరాలన్న సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. పూర్తి పాఠం..
మా తెలుగు మాకు కావాలి
పిల్లల నుంచి వయోవృద్ధుల వరకూ... వృత్తివిద్యను అభ్యసిస్తున్న యువత నుంచి వ్యాపారవేత్తల వరకూ అందరూ కనిపిస్తారు ఆ తరగతి గదిలో. తెలుగు అక్షరాలను తన్మయంగా వల్లెవేస్తుంటారు. పదాలను కూడదీసుకుని వాక్యాలను ఒంటబట్టించుకుంటూ ఉంటారు. పదిహేను రోజులు తిరిగే సరికి తెలుగును కరతలామలకం చేసేసుకుంటారు. ఎక్కడంటే..? పూర్తి పాఠం..
ఆటపాటలతో అమ్మ భాష
తెలుగు భాషాబోధనలో మనం అనుసరిస్తున్న విధానాల్లో అత్యధికం కాలం చెల్లినవే. లేత మనసులకు విసుగు పుట్టించే బోధనా పద్ధతుల వల్ల ప్రాథమిక దశలో భాషాభ్యాసం యాంత్రికమవుతోంది. అమృతతుల్యమైన అమ్మభాషపట్ల ప్రత్యేకమైన ఎలాంటి అనురక్తినీ నవతరం పెంచుకోకపోవడానికి ఇదీ ఓ ప్రధాన కారణమే. పూర్తి పాఠం..