ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
దూరాన.... దూరాన తారాదీపం
తెలుగు చిత్రాల్లో శ్రీదేవి ప్రయాణాన్ని పర్యవలోకిస్తే రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. మొదటిది బాలనటిగా పరిచయమవడం, రెండోది యుక్తవయసు కథానాయికగా అడుగుపెట్టి అగ్రస్థానానికి చేరుకోవడం. చిన్నారి శ్రీదేవి తెలుగులో నటించిన తొలి తెలుగు చిత్రం ‘మా నాన్న నిర్దోషి’ (1970). పూర్తి పాఠం..
బహుముఖ ప్రజ్ఞా తరంగం
ఇటీవలే అందనిలోకాలకు చేరిన సాహితీ సేవకులు నాయుని కృష్ణమూర్తి, దేవరాజు రవి, డా. బొల్లి లక్ష్మీనారాయణ, సినీనటులు గుండు హనుమంతరావు, వంకాయల సత్యనారాయణల గురించి.. పూర్తి పాఠం..
ఏ రంగంలోనైనా కావచ్చు.. పదికాలాలపాటు సమాజానికి శాశ్వతావసరాలైన పనులు చేసి, మన నడకబాటలకై తమ జాడల్ని మిగిల్చిన వారినే కీర్తిశేషులనాలి. పూర్తి పాఠం..
సినీ జంట కలాలలో ఒకేరోజు సిరా ఇంకిపోయింది. ఓ కలం చెన్నైలో ఆగిపోతే మరో కలం భాగ్యనగరంలో మూగబోయింది. సినీ జగత్తులో వాళ్లిద్దరూ తారాజువ్వలు. ఎందుకంటే సమకాలీన తెలుగు సినిమాలకు వారు అందించిన కథాబలం అంత గొప్పది. వీరిలో తొలి కలం గొర్తి సత్యమూర్తిది... మలి కలం శ్రీనివాస చక్రవర్తిది. ఇద్దరూ జీవన పోరాటంలో ... పూర్తి పాఠం..
విస్మృత వర్గాల ప్రతినిధి
బహుముఖప్రజ్ఞాశాలి, నిరంతర అధ్యయనశీలి, ప్రముఖ రచయిత్రి, సంఘసంస్కరణవాది... అన్నిటికంటే ముందు మానవతామూర్తి... వకుళాభరణం లలిత. 1937లో ప్రకాశంజిల్లా వెంకంపేటలో జన్మించారావిడ, నెల్లూరు, మద్రాసు, కావలిలలో విద్యాభ్యాసం చేశారు. పూర్తి పాఠం..