‘‘అమ్మ భాష మాట్లాడటమా? అమ్మ బాబోయ్’’
ఎ.ఎ.వి.ప్రసాద్
ఇది విద్యా మిథ్యా?
ఇ.నాగేశ్వరరావు
‘అక్షరసత్యాల్లో’ ఎన్ని అబద్ధాలు?
కొత్తూరి సతీష్
జాతి భాషే జాతీయ పతాకం
శైలేష్ నిమ్మగడ్డ
కొండెక్కుతున్న అక్షరజ్యోతులు
కొట్టి నాగాంజనేయులు
అడకత్తెరలో అమ్మభాషలు
ఆత్మగౌరవం కాదు. ఆత్మన్యూనతాభావం వృద్ధి చెందుతోంది. ఆత్మవిశ్వాసానికి బదులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆత్మ సంయమనం స్థానంలో క్షణికావేశాలు పెచ్చు మీరుతున్నాయి. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం తగ్గిపోయి ఉపాధ్యాయులనే వెక్కిరించే కుసంస్కారం అలవడుతోంది. పూర్తి పాఠం..
భాషంటే మానవతా లక్షణం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 21న యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలి ఇచ్చిన సందేశం.... పూర్తి పాఠం..
భాషా శాస్త్రజ్ఞులం.... బాధ్యత తీసుకుందాం!
‘‘విద్య అనేది, అది వయోజన విద్య అయినా, సార్వజనీన విద్య అయినా, రెండు వైపులా పదును కలిగిన కత్తి లాంటిది. దీని ద్వారా నేర్పే భావజాలం దోపిడీ పీడనలకు అనుకూలంగానైనా ఉండవచ్చు; వ్యతిరేకంగానైనా ఉండవచ్చు. పౌలో ఫ్రియరీ అనే విద్యావేత్త చెప్పే ‘విముక్తినిచ్చే అక్షరాస్యత’ మనకు కావాలి. పూర్తి పాఠం..
భూతాపంతో భాషలకీ ప్రమాదమే
* వాతావరణ మార్పులు భాషల మీద కూడా ప్రభావం చూపుతాయా? * అమెరికాలో ఉడ్బర్న్ నగరంలో హెరిటేజ్ ప్రాథమిక పాఠశాల ద్విభాషా విధానంతో రాష్ట్రస్థాయిలోనే అత్యంత ప్రతిభను కనబరిచే పాఠశాలగా పేరు సాధించింది. ఇంతకీ ఏం చేసారు? మరిన్ని విశేషాలు.... పూర్తి పాఠం..
ఆంగ్లానికి బయట ఎంతో విజ్ఞానం
ఒకప్పుడు ప్రపంచంలోని ప్రతి భాషలోనూ సాగిన వైజ్ఞానిక పరిశోధనలు ఇప్పుడు ఆంగ్లంలోనే మనుగడ సాగిస్తున్నాయి. ఆంగ్లేతర భాషల్లో సాగుతున్న కొద్దిపాటి పరిశోధనలేమో ప్రపంచానికి అందకుండా పోతున్నాయి. పూర్తి పాఠం..
అంతా అరణ్యరోదనేనా!?
‘‘నరవర నీచే నాచే- వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్- ధరచే, భార్గవుచేతన్ అరయంగా- కర్ణుడీల్గె ఆర్గురి చేతన్’’ ఇలా లెక్కెట్టుకుంటూ పోతే కర్ణుడి చావుకు కారణాలెన్నో! అలాగే నానాటికి తీసికట్టు చందంగా తెలుగు మలగడానికీ ప్రభుత్వాలు, ప్రజలు, విద్యాసంస్థలు, ఇలా అందరూ తలా ఓ చెయ్యీ వేస్తున్నారు. పూర్తి పాఠం..