సినిమాలకు బాటలు తోలుబొమ్మలాటలు
కె.నిర్మల
రాజు వెడలె... రవి తేజములడరగ
మల్లెకేడి రామోజి
తెలుగు కళకు జీవం... వీరనాట్య పయనం!
వై.సూర్యకుమారి
అశ్శరభ శరభ!
ఎ.ఎ.విజయకుమార్
తందానా తందానా తాని తందనాన!
గణేశ్ బెహరా
విరచిత వర్ణాలు జన జీవన సౌరభాలు
సింధూర
వి‘ముక్త’వర్ణాలు... అమ్మల అంతరంగాలు!
తెలంగాణ పోరాటంలో నిజాం గూండాలను తరిమికొట్టి తన పంటచేలో గింజలు కాపాడుకున్న చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా చిత్రకారిణులంతా ఒకే వేదిక మీద అనుభవాలను కలబోసుకున్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చారిత్రాత్మక హైదరాబాదు ‘పైగా టూంబ్స్’ వేదికగా నిర్వహించిన మూడు రోజుల కళల వేడుక కనువిందు చేసింది. పూర్తి పాఠం..
ఆవు గుర్తుకు వస్తే అందమైన బాల్యమే స్ఫురిస్తుంది. ఆవుదూడల గంగడోలు నిమురుతూ ఆడుకున్న బాల్యం, కోడెడ్లని సాగదోలుతూ యవ్వనంలోకి అడుగుపెట్టి, చేను చెలకతోపాటు గొడ్డూగోదని పంచుకుని కొత్త సంసారంలోకి అడుగుపెడుతుంది. అదే రైతు జీవితం. ఎద్దు, ఎవుసమే ప్రపంచమైన నిన్నటి జీవితం అది. పూర్తి పాఠం..
అమ్మవారికి దండంబెట్టు... అయ్యగారికి దండంబెట్టు
తెలతెల్లవారి వెలుగులో మూపురాన్ని ఊపుతూ గజ్జెలను అదిలిస్తూ కళా విన్యాసాలను చూపుతూ ఇట్టే ఆకర్షించే గంగిరెద్దులాట లేకుండా పెద్ద పండగ జరగదు. ఇదొక కళారూపం. వివిధ ప్రాంతాలు సంచరిస్తూ పొట్ట పోసుకునే గంగిరెద్దుల మేళంవారు పూర్వం చక్కగా జీవించేవారు. పూర్తి పాఠం..
జీవన రాగధుని.. ఆది ధ్వని
నూట ఇరవైనాలుగు జానపద, గిరిజన సంగీత వాద్యాలు.. ప్రతి దానిదీ తనదైన ప్రత్యేకత.. చరిత్ర! కోయడోళ్లు, కడ్డీ వాద్యాలు, డింకీ, అక్కుం, రావణ్హట్ట, డోలికొయ్య, ఘటవీణ, డొడొంకా... ఇలా అన్నీ ఈ గడ్డ వారసత్వ సంపదలే. బతుకు మూలాల్లోంచి మన పూర్వికులు సృజించుకున్న సంగీత సవ్వడులే. పూర్తి పాఠం..
జానపద కళలు.. తెలుగు రవికిరణాలు
భారతీయ జానపద కళా రూపాల్లో తెలుగువారి కళలకి ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడ అనాది నుంచి ఈనాటి వరకు జీవించి ఉన్న అతిపెద్ద కొయ్యబొమ్మలు, పన్నెండు రకాల పటం కథలు, వివిధ ప్రజావీరుల కథలు లాంటి వాటి విలక్షణత ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. పూర్తి పాఠం..
తెలుగు నేర్పిన అడుగులివి
మార్గ, దేశీయ.. నృత్యమేదైనా సరే రసానందభరితమే! అనిర్వచనీయమైన తన్మయత్వంతో కళాకారులు ప్రదర్శించే ఆంగిక, వాచికాభినయాలు వీక్షకులను చూపు తిప్పుకోనివ్వవు. అలాంటి నృత్యరీతులకు తెలుగునాట కొదువలేదు. పూర్తి పాఠం..
కారు చీకట్లలో ‘కొత్త ఇండ్లు’
తెలుగునాట వీధినాటకాలకు పెట్టింది పేరు... ‘కొత్తఇండు’. చిత్తూరు జిల్లాలోని ఈ చిన్న పల్లెటూరు వీధినాటక కళాకారుల కోసమే పుట్టింది. శతాబ్దాల పాటు ఆ కళకు వెలుగులద్దింది. దాని ప్రభలను దిల్లీ దాకా విస్తరింపజేసింది. కానీ, అదంతా గతం! పూర్తి పాఠం..
ఆదిమూలం ఆకుపచ్చ సంగీతం
అరుదైన జానపద గిరిజన సంగీత వాద్యాలు రెండు రోజుల పాటు శ్రోతలను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అడవి బిడ్డల సంగీత సౌరభాలను గుబాళింపజేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూరు ఆడిటోరియంలో మార్చి 17, 18 తేదీల్లో ‘మూలధ్వని’ పేరుతో జరిగిన జానపద, గిరిజన సంగీత వాద్య సమ్మేళనం ఇందుకు వేదికైంది. పూర్తి పాఠం..
విస్తృత వారసత్వ దీపాలు
‘నిచ్చెన మెట్ల కులవ్యవస్థను అర్థం చేసుకుంటేనే భారతదేశం అర్థం అవుతుంది’ అన్న అంబేడ్కరు మాటలు అక్షర సత్యాలు. ఆధిక్య భావనలు మానవత్వాన్నే గుచ్చుతాయి. ప్రశ్నలను లేవదీస్తాయి. కుల సంస్కృతులు సంపూర్ణ భారత చరిత్ర అధ్యయనానికీ, రచనకీ దారి దీపాలవుతాయి. పూర్తి పాఠం..