కాల దోషం పట్టని ‘కీలుబొమ్మలు’
విహారి
నీతికవి చౌడప్ప!
పురాణం త్యాగమూర్తిశర్మ
గోండుల రగల్ జెండా కొమురం భీము
తెలుగు వెలుగు బృందం
స్వతంత్రోద్యమ భారతం
యామనూరు శ్రీకాంత్
కాశీ చేరుతున్న మజిలీ కథలు
డా।। దేవవరపు నీలకంఠరావు
కొకు చెప్పిన చదువు
బహుముఖీన సాహితీ సృజన చేసిన జి.వి.కృష్ణారావుకు ‘కీలుబొమ్మలు’ నవల బాగా పేరు తెచ్చింది. సాధారణ పాఠకులతోపాటు విమర్శకుల ప్రశంసలనూ అందించింది. పూర్తి పాఠం..
వాళ్లు అడవితల్లి బిడ్డలు. ఎటుచూసినా పచ్చదనమే, స్వచ్ఛమైన నీళ్లు, ఎత్తైన కొండలు వీటి మధ్య స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. అలాంటిది అడవి మీది కాదంటూ పరిమితులు విధించి, పన్నులు బాదితే ఎలా ఉంటుంది...? పచ్చటి అడవిపై ఎర్రరంగు పులుము కుంటుంది. నిజాంరాజుకు వ్యతిరేకంగా జరిపిన గోండుల పోరాటం ఇలాంటిదే. పూర్తి పాఠం..
చౌడప్ప శతకం అనగానే హవ్వ! అదా అని అనుకున్నా తెలుగు వారికి అందులో ఒక్క పద్యమైనా, కనీసం ఒక్క పాదమైనా తెలియకుండా ఉండదు. అలా అని ఈ శతకం అంతా బూతే ఉంటుందనుకుంటారేమో! ఇందులో లోక ఖ్యాతులైన నీతులూ ఉన్నాయి. పూర్తి పాఠం..
పారతంత్య్రాన్ని నిరసించి తెలుగువారిలో స్వాతంత్య్రేచ్ఛను రగుల్కొల్పిన మహాకావ్యం ‘శ్రీశివభారతము’. దాని సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి. వసంత వనాల్లో మామిడి చెట్ల కొమ్మల నుంచి పంచమ స్వరంలో ఆయన చేసిన కావ్య కవితాగానం తెలుగునేలను అలరించింది. పూర్తి పాఠం..
చదువుతున్నంత సేపూ ఏదో ఉత్కంఠ! కథలోని పాత్రలతోపాటు మనమూ ఎక్కడెక్కడికో వెళ్లిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే ఏ రాకుమారుడో లేదా రాకుమార్తో మనలో పరకాయ ప్రవేశం చేస్తారు. అక్కడి నుంచి మన విహారమంతా మధురమైన ఊహాజగత్తులోనే! పూర్తి పాఠం..
ఆధునిక తెలుగు సాహితీ సీమలో ప్రసిద్ధ రచయితల వరుసలో ముందుగా గుర్తుకు వచ్చే వాళ్లలో కొడవటిగంటి కుటుంబరావు ఒకరు. నవల, కథ, గల్పిక లాంటి ఆధునిక ప్రక్రియల్లో పన్నెండు వేలకు మించిన పుటల సారస్వతాన్ని మనకు మిగిల్చారాయన. పూర్తి పాఠం..
గొప్పది... జీవితమంత గొప్పది
కావడానికి రెండు కుటుంబాల కథే... కానీ అది సార్వజనీనం. అవడానికి ఆ కాలపు కొన్ని సమస్యల చిత్రీకరణే... కానీ అది సార్వకాలీనం. ఉత్తరాంధ్రలోని కొన్ని గ్రామాల నేపథ్యంలోంచి పురుడుపోసుకున్నదే... కానీ అది సార్వదేశీయం. అదే ‘కన్యాశుల్కం’. పూర్తి పాఠం..
చెరువు సాక్షిగా చెరగని కథ
కావ్యానికి సార్వకాలికత, ఉదాత్తత, ప్రయోజకత ఉండాలి. కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’లో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. 107 పద్య గద్యాలున్న ఈ కావ్యం సులువుగా అర్థమయ్యే శైలిలో సాగుతుంది. రచనా కాలం 1899. ప్రచురితమైంది 1900లో. పూర్తి పాఠం..
ఉషాపరిణయం... సరసం మధురం
పద్యకావ్యాలు, ద్విపదలు, యక్షగానాలు... ఇలా వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలు వికసించిన కాలం దక్షిణాంధ్ర యుగం. ఈ యుగం పేరు చెప్పగానే గుర్తుకువచ్చే రాజులు రఘునాథ, విజయరాఘవ నాయకులు. రామభద్రాంబ, కృష్ణాజమ్మ, మధురవాణి, రంగాజమ్మలాంటి నారీమణులు వీరి ఆస్థానాన్ని అలంకరించారు. పూర్తి పాఠం..