పాలనలో తెలుగుదనం
అక్కడంతా అమ్మభాషలోనే!
పాలబండ్ల రామచంద్ర,
అమ్మ భాషతోనే సామాన్యుడికి ‘న్యాయం’!
మన్నం వేణుబాబు
న్యాయ, పాలన రంగాల్లో తెలుగు ఎందుకు అమలు కావడం లేదు? అందులో ఎలాంటి సమస్యలున్నాయి? వాటి పరిష్కారానికి ఏం చేయాలి? పూర్తి పాఠం..
రెండు రాష్ట్రాల్లోని కొంతమంది అధికారులు, ప్రభుత్వోద్యోగులు మాత్రం పట్టుబట్టి ‘తెలుగులో పనిచేస్తున్నారు’. ప్రజలకు మాతృభాషలో సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారిలో కొందరి గురించి ‘తెలుగు భాషా దినోత్సవం’ (ఆగస్టు 29) సందర్భంగా... పూర్తి పాఠం..
అనంతపురం కలెక్టరేట్ లోని ‘జిల్లా ప్రభుత్వ వెనకబడిన తరగతుల సేవా సహకార సంఘం’ కార్యనిర్వహణ సంచాలకుల కార్యాలయం పాలనాభాషగా తెలుగును సమర్థంగా అమలుచేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. అక్కడ జరుగుతున్న కృషి ఏంటో మీరే చదవండి... పూర్తి పాఠం..