అందరి విజ్ఞానం అందరికీ
అర్జునరావు చెవల
అరచేతిలో తెలుగు ఆప్స్
జి.ప్రవీణ్
ఇప్పటికైనా మారుస్తారా?
తెలుగు వెలుగు బృందం
అచ్చమైన తెలుగు బ్లాగు
అభిమానమంటే ఇదీ...!
పిట్ట కథలు బుర్ర కథలు
సాంకేతికంగా తెలుగు అభివృద్ది పథంలో దూసుకెళ్తున్న తరుణంలో మరో కొత్త మొబైల్ ఆప్ అంగట్లోకి అడుగుపెట్టింది. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్, ఐఫోన్, ట్యాబ్లెట్లలో తెలుగు కీబోర్డుతో సంక్షిప్త సందేశాలను పంపించుకోవడానికి వీలుగా రూపొందించిన ‘తెలుగుమాట’ ఆప్‌ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అధికార భాషా సంఘం పూర్తి పాఠం..
వీలైనంత ఎక్కువ నాణ్యతతో ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని సృష్టించి ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ అది అందేలా చేయాలి. అది కూడా ఎవరి అమ్మభాషల్లో వారికి. అదే వికీపీడియా లక్ష్యం. పూర్తి పాఠం..
మీ అభిమాన మాసపత్రికలను ఆన్లైన్లో చదివేయండి
మీ అభిమాన మాసపత్రికలను ఆన్లైన్లో చదివేయండి పూర్తి పాఠం..
సాహితీస్పర్శకు అంతర్జాల వారధి
ఈ శతాబ్దంలోనే ప్రపంచం కనీ వినీ ఎరుగని ఉపద్రవం... కరోనా. ఈ విపత్తు అందర్నీ నాలుగు గోడలకే పరిమితం చేసింది. మనిషికీ మనిషికీ మధ్య భౌతిక దూరం పెంచింది. ఫలితంగా తెలుగునాట నిత్యం మూడు సభలు, ఆరు సమావేశాలుగా సాగే సాహితీ కార్యక్రమాలకు కూడా ‘లాక్డౌన్’ తప్పలేదు. పూర్తి పాఠం..
తెలుగువెలుగు ఫిబ్రవరి సంచిక విశేషాలు
తెలుగువెలుగు మాసపత్రిక ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే ఈనాడు.నెట్లో అందుబాటులో ఉంటుంది. పాఠకుల సౌలభ్యం కోసం ఫిబ్రవరి సంచికలోని విశేషాలను మీకందిస్తోంది తెలుగువెలుగు.ఇన్. పూర్తి పాఠం..
మీ అభిమాన మాసపత్రికల ఫిబ్రవరి సంచికలు ఆన్లైన్లో చదివేయండి పూర్తి పాఠం..
తెలుగువెలుగు జనవరి సంచిక విశేషాలు
తెలుగువెలుగు మాసపత్రిక ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయమే ఈనాడు.నెట్లో అందుబాటులో ఉంటుంది. పాఠకుల సౌలభ్యం కోసం జనవరి సంచికలోని విశేషాలను మీకందిస్తోంది తెలుగువెలుగు.ఇన్. పూర్తి పాఠం..
మీ అభిమాన మాసపత్రికల జనవరి సంచికలు ఆన్లైన్లో చదివేయండి పూర్తి పాఠం..
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లు ఏ భాషలో ఉండాలి? తప్పనిసరిగా తెలుగులోనే కదా. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైట్లలో ఇన్నేళ్లూ ఆంగ్లమే రాజ్యమేలింది. మరి ఇప్పటికైనా ఆ వెబ్సైట్లను తెలుగులోకి మారుస్తారా? రెండు కొత్త రాష్ట్రాల్లో కొత్త పాలకుల హయాంలోనైనా అధికారభాషను అందలమెక్కిస్తారా? పూర్తి పాఠం..