విధం... పథం మారాలి
డా।। కప్పగంతు రామకృష్ణ
అక్షరానికి మైమఱువు
వి.వి.ఎన్.వరలక్ష్మి
వార్తల్లో తెలుగు నిండార వెలుగు
మానుకొండ నాగేశ్వరరావు,
అయ్యో! తెలుగు చదువుతున్నారా...!
అల్లు గణేష్
పండు ఎన్నెల్ల పసందైన ముచ్చట్లు
దూదిపాళ్ళ విజయ కుమార్
భాషతోనే భవిష్యత్తు
మాతృభాషల వైపే మొగ్గు!
పాఠ్యాంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి, ఆలోచనా శక్తి విస్తృతమవ్వడానికి అమ్మభాషా మాధ్యమంలో చదువే అత్యుత్తమం. ఈ విషయాన్ని ఏళ్లుగా విద్యావేత్తలు, మేధావులు వివరించి చెబుతున్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. దేశంలోని చాలారాష్ట్రాలు ఈ అంశాన్ని గుర్తించి చదువులో అమ్మభాషకు అధిక ప్రాధాన్యంఇస్తున్నాయి. పూర్తి పాఠం..
అమ్మ భాషలకు ‘నమో’నమామి!
బతుకుతెరువు కోసం తేనీరు అమ్మిన కుర్రాడు ప్రధానమంత్రి అయ్యాడని అందరికీ తెలుసు. కానీ, ఆయన బతుకు పోరాటంలో సాంత్వన కోసం అక్షరాలను ఆశ్రయించే కవి, కథా రచయిత అని ఎందరికి తెలుసు! పూర్తి పాఠం..
ఉరుకులపరుగుల మీద వార్తలు రాసే, దిద్దే పాత్రికేయులు... ఆంగ్ల పదాలను వినియోగించకపోవడమే కాదు, అవసరం కొద్దీ సామెతలు, జాతీయాలను కూడా వాడుతూ విషయాన్ని ప్రభావవంతంగా వ్యక్తీకరిస్తున్నారు. తమ వార్తల ద్వారా తెలుగును తెలుగుగా జనవ్యాప్తిలోకి తెస్తున్నారు. పూర్తి పాఠం..
భాష మనోవికాస సోపానం. అన్ని ఇతర శాస్త్రాలు మానవుడి భౌతికాంశాలపై చర్చిస్తే, భాష మాత్రం మనిషి మనసుతో చర్చిస్తుంది. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా మనిషి ఎదగడానికి అవసరమైన నైతిక, సామాజిక విలువలను అతనిలో పెంపొందిస్తుంది. పూర్తి పాఠం..
తరతరాల జాతి వారసత్వ సంపద ‘అక్షరం’. అలాంటివి మనకు యాభైఆరు ఉన్నాయి. అన్యభాషలను అనుకరిస్తూ వాటిలో కొన్నింటికి ఉరి బిగించాలను కోవడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే! పూర్తి పాఠం..
తెలుగు భాష మీద అభిమానం, మక్కువతో ఉన్నతస్థాయిలో తెలుగు చదువుతున్న వారిని సమాజం చిన్నచూపు చూస్తోంది. ‘అరెరె... తెలుగు చదువుతున్నావా?’ అని జాలిపడుతోంది. దీనికి కారణం... వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెద్దగా లేకపోవడమే. పూర్తి పాఠం..
సాహితీ మేఖల... తెలుగు వెన్నెల!
తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, తెలుగు భాషా వికాసాల కోసం నిత్యం శ్రమిస్తున్న సాహిత్య సంస్థ ‘సాహితీ మేఖల’. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడటానికి ఓ దశాబ్దం ముందు నుంచే ఈ ప్రాంతంలో ‘సాహితీ మేఖల’ కృషి ప్రారంభమైంది. పూర్తి పాఠం..
బడి అద్దంలో రాజ్యాంగం
స్వచ్ఛమైన తెలుగులో అందమైన కవితలూ, కథలూ అల్లుతున్న చిన్నారులు బోలెడు మంది! ఇక ఛందోబద్ధంగా పద్యాలు చెబుతున్న బాలకవుల సంఖ్యా తక్కువేం లేదు. అయితే, వీళ్లందరికీ భిన్నంగా తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్రు ఉన్నత పాఠశాల పిల్లలు ఓ రచన చేశారు. ఏంటంటే... రాజ్యాంగ రచన! అవునండీ... సాక్షాత్తూ రాజ్యాంగమే!! పూర్తి పాఠం..
వెనక్కి తగ్గిన యూనికోడ్ కన్సార్షియం
తెలుగు భాషాభిమానుల ఘన విజయం పూర్తి పాఠం..