పీడను వదిలించుకుందాం
పరవస్తు నాగసాయిసూరి
జీవితమే ఒక దీపావళి
డి.కస్తూరి రంగనాథ్
భాషలేనిది... బంధమున్నది
ఓలేటి శ్రీనివాసభాను
అడ్డాల నాడేనా బిడ్డలు?
సమాజమే ఇతివృత్తం
డా।। పరుచూరి గోపాలకృష్ణ, డా।। సింగుపురం నారాయణరావు
లఘుచిత్ర లహరి
కొండలను, అడవులను దిగమింగిన అనకొండలు... భూములతో పాటు బడుగుల బతుకులనూ తన్నుకుపోయిన గద్దలు... పుడమి తల్లి కడుపు చీల్చి ఖనిజాలను కరకరలాడించిన హైనాలు కొన్ని ఖద్దరేసుకుని కాశీమజిలీ కథలు చెబుతున్నాయి. మాటలతో మభ్యపెట్టి వెన్నులో కత్తి దించే కుట్ర చేస్తున్నాయి. సోదరా... జర జాగ్రత్త! పూర్తి పాఠం..
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు... అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు... చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు... మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే రోజు... దీపావళి పేరెత్తగానే సహజకవి మల్లెమాల ఇలా కలమెత్తుకుంటారు! పూర్తి పాఠం..
తెలుగెళ్లీపోతోందిరా...
ఆకాశవాణి.. వివిధభారతి.. మీరుకోరిన పాటలు.. ఇప్పుడు భక్తతుకారాం చిత్రం నుంచి ఈ పాట... ‘పడవెళ్లీపోతోందిరా.. ఓ మానవుడా.. దరిచేరే దారేదిరా.. నీ జీవితమూ కెరటాలా పాలాయెరా....’ డాబామీద పడుకొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఆకాశంలో చందమామ, నక్షత్రాల మధ్య దోబూచులను చూస్తూ మన తెలుగు పాటను మనసారా వింటూంటే... పూర్తి పాఠం..
చిటారుకొమ్మన మిఠాయి పొట్లం
జాతి వికాసానికి, సామాజిక చైతన్యానికి ప్రతిబంధకంగా మారి, తరాల వెనుకబాటుతనానికి కారణమైన అనేక సామాజిక రుగ్మతల్లో బాల్యవివాహాలు ఒకటి. ఆనాటి సాంఘికాచారాల స్థితిగతులకు, సామాజిక పోకడలకు అద్దం పట్టే పాటలు సాహిత్యంతో పాటూ చలనచిత్రాల్లోనూ సమాంతరంగా ప్రయాణించాయి. పూర్తి పాఠం..
కో అంటే మేలుకో! లోకాన్ని తెలుసుకో!!
తెలిసినవాటి నుంచి తెలియనివాటి కోసం చేసే అన్వేషణే పాటలోకి ప్రయాణించడమంటే! భావాలు చెదిరిపోకుండా స్వరాలు సడలిపోకుండా పాఠకుడి మదిలో చైతన్యదీప్తిని రగిలించగల పాటలన్నీ జీవితానుభవం నుంచే పురుడుపోసుకుంటాయి. పూర్తి పాఠం..
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
జంట కట్టిన మనసులు జోడుగుర్రాలైనప్పుడు వలపు హద్దులు చెరిగిపోతాయి. కోరికల తేరుమీద కోడె వయసుల ప్రయాణం ప్రారంభమయ్యాక దేహాల మధ్య దూరాలు తరిగిపోతాయి. ఏకమైన హృదయాల సాక్షిగా ఒకరి ఆశలు మరొకరి కళ్లలో ప్రతిఫలిస్తాయి. పూర్తి పాఠం..
జనచేతన జయకేతన విమలకాంతిలో
చాలీచాలని తిండితో, సరిపోని శక్తితో ఆరుగాలం చెమటోడ్చే బడుగు జీవులే ఈ దేశ ప్రగతి రథచక్రాలు. సమస్త వృత్తుల వాళ్ల రెక్కల కష్టమే ఈ దేశ సౌభాగ్యానికి ఆధారం. అలాంటి వారెందరో తమ కష్టం చేతికొచ్చి కలలు పండే నవయుగం ఇక ఎంతోదూరంలో లేదనే నమ్మకంతో పోరాట బాట పట్టారు. ఇక రాబోయేది శ్రమైక రాజ్యం.. అందులో శ్రామికుడే మకు పూర్తి పాఠం..
అడుగో రామయ్యే..!!
బాపూ రమణల ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలోని శబరి పాట రాసేటప్పటికే ఎనభయ్యో పడిలో పడ్డారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఉంగరాల వెండిజుట్టుతో, పండులాంటి శరీరంతో, పండిన అనుభవాలతో... పూర్తి పాఠం..
ఓ పిట్టకథ, పలాస - సమీక్షలు
కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...! పూర్తి పాఠం..