‘‘అమ్మ భాష మాట్లాడటమా? అమ్మ బాబోయ్’’
ఎ.ఎ.వి.ప్రసాద్
ఇది విద్యా మిథ్యా?
ఇ.నాగేశ్వరరావు
‘అక్షరసత్యాల్లో’ ఎన్ని అబద్ధాలు?
కొత్తూరి సతీష్
జాతి భాషే జాతీయ పతాకం
శైలేష్ నిమ్మగడ్డ
కొండెక్కుతున్న అక్షరజ్యోతులు
కొట్టి నాగాంజనేయులు
అడకత్తెరలో అమ్మభాషలు
‘సెట్’కి సిద్ధమా?
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ‘సెట్’ 2020 ప్రకటన వెలువరించింది. విశ్వవిద్యాలయాల్లో, డిగ్రీ కళాశాలల్లో సహాయఆచార్యులు, అధ్యాపక ఉద్యోగాలకుసెట్/ నెట్లో అర్హత సాధించి ఉండాలి. పీహెచ్డీ చేయాలనుకునే వారికీ ‘సెట్’ అర్హత కీలకమే. ఈ నేపథ్యంలో ‘సెట్’ పాఠ్యప్రణాళికలోని కీలకభాగాలు, కొన్ని మాదిరిప్రశ్నలను చూద్దాం. పూర్తి పాఠం..
మేధో ప్రపంచ నాయకత్వం మాతృభాషతోనే సాకారం
యల్లాప్రగడ సుబ్బారావు, సూరి భగవంతం, పచ్చా రామచంద్రరావు, యలవర్తి నాయుడమ్మ, రాజ్‌రెడ్డి... శాస్త్రవేత్తలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహానుభావులు. వాళ్లు సరే, మరి మనం ఏం చేస్తున్నాం? పూర్తి పాఠం..
ఇంగ్లిష్ పప్పులు లెక్కల్లో ఉడకవ్!
ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే విలువ, గుర్తింపు, ఉద్యోగం, జీవితం అనేది చాలామంది విశ్వాసం. మరైతే... ఇంగ్లిష్ మనకు అన్నింటినీ తేలికగా, సమర్థంగా నేర్పుతోందా? అతిముఖ్యమైన గణితాన్ని నేర్పించడంలో ఇంగ్లిష్ సత్తా ఏంటి? పూర్తి పాఠం..
విలువల్లోనూ ‘అమ్మభాషే’!
అమ్మభాషతో మన భావాలను సులభంగా వ్యక్తీకరించవచ్చు, సంస్కృతిని కాపాడుకోవచ్చనీ నిరూపించే పరిశోధనలకి కొదవలేదు. కానీ మాతృభాషకీ మంచితనానికీ సంబంధం ఉందని నిరూపించిన ఓ పరిశోధన మాత్రం కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. పూర్తి పాఠం..
నిప్పులాంటి భాష
భాష అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణకి ఉపయోగపడే సాధనం మాత్రమే కాదు... ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానాన్ని అందించే ప్రవాహం. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట పడితే విలువైన ఆదిమ సంస్కృతికే ముప్పు వస్తుంది. అది ఒకోసారి మానవజాతి మనుగడనే ప్రభావితం చేయవచ్చు. దానికి ఉదాహరణగా ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న ఓ ప్రాజె పూర్తి పాఠం..
మాతృభాషే పునాది
‘పిల్లాడు తన మాతృభాష మీద పట్టు సాధించినప్పుడు, మిగతా భాషలను చాలా తేలికగా నేర్చేసుకుంటాడు’ అన్న మాటను తరచూ వింటూనే ఉంటాం. ఇప్పుడు ఆ మాటను రుజువుచేసే పరిశోధన ఒకటి జరిగింది. పూర్తి పాఠం..
సమాసాల నవహాసం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వచ్చిన టీవీ, ఇతర విద్యుత్ ఉపకరణాలు, దాదాపు ప్రతి వ్యక్తి చేతికీ వచ్చిన మొబైల్ ఫోను, ఎన్నో ఇళ్లకు చేరుతున్న దినపత్రికలు, గ్రామానికి చేరువైన నగర సంస్కృతి.. పూర్తి పాఠం..
అమ్మభాషే ఆలంబన
‘‘యామ్ ఫియర్ ఎ చైల్లియస్ ఎ చనైన్ కైల్లిద్ ఇ ఎ షావుఘై’’.. ‘సొంత భాషను తద్వారా సొంత ప్రపంచాన్ని కోల్పోయిన వ్యక్తి అతను’ అని అర్థం ఈ స్కాటిష్ సూక్తికి! ‘‘మాతృభాషను ప్రేమించని వాడు జంతువు కంటే హీనం. పూర్తి పాఠం..
భూమిపుత్రుల భాషలు బలిపీఠమెక్కుతున్నాయి. మట్టిమనుషుల మాటలు మూగబోతున్నాయి. జాతి అస్తిత్వాన్ని చాటే ఆచారాలు అదృశ్యమవుతున్నాయి. జాతిజనులకు సొంత గొంతుకనిచ్చే సాంస్కృతిక వారసత్వ సంపదలు సర్వనాశనమవుతున్నాయి. పూర్తి పాఠం..