తెలుగు దీపం...మలయా ద్వీపం...
డా।। టి.ఎస్.రావు
ఎక్కడ ఉన్నా... ‘తెలుగు’ వాళ్లమే!
తూరుపు కొండల్లో తెలుగు సూరీళ్లు
స.వెం.రమేశ్
వీళ్లూ తెలుగుతల్లి బిడ్డలే!
గారపాటి ఉమామహేశ్వరరావు
గోంగూర పచ్చడి చేస్తా
పాట వినబడాలి.. పలుకు నిలబడాలి
ఓలేటి శ్రీనివాసభాను
అమర గాయకుడు ఘంటసాల మీద ప్రేమపూర్వక భక్తి, ఆయన పాటల మీద అవధుల్లేని అనురక్తి, తేట తెలుగు మీద అభిమానం, ఆరాధన భావం డాక్టర్ రహమతుల్లాలో వినూత్న అవధాన సాధనకు బీజాలు వేశాయి. అలుపెరుగని ప్రస్థానానికి పల్లవి పలికించి, ఆసక్తికర చరణాలకు స్వర సంయోజనం చేశాయి. పూర్తి పాఠం..
‘అమ్మను, అమ్మభాషనూ వేరుగా చూడలేను’... పుట్టినగడ్డకు దశాబ్దాల కిందటే దూరమైన ఓ వ్యక్తి అన్న మాట ఇది. అందులోనూ అమెరికా లాంటి అగ్రరాజ్యంలో చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ తెలుగింటి ఆడపడుచు నోటి వెంట వచ్చిన మాట ఇది. ఆవిడే కాట్రగడ్డ అరుణామిల్లర్. ‘తెలుగు వెలుగు’తో ఆమె పంచుకున్న విశేషాలు... పూర్తి పాఠం..
తెలుగునాట కృష్ణమ్మతో అనుబంధం పెంచుకున్నవారిలో పాశ్చాత్యులకూ కొదువలేదు. క్రీ.శ. ఏడో శతాబ్దికి చెందిన హ్యుయెన్త్సాంగ్ మొదలు ఎందరో విదేశీయులు కృష్ణాతీరాన్ని సందర్శించారు. వాళ్లలో చాలామంది తెలుగుభాషకు, ప్రజలకు విశేష సేవలందించారు. పూర్తి పాఠం..
ఎక్కడ ఉన్నా తెలుగువారమే!
తెలుగేతర రాష్ట్రాల్లోని తెలుగువారందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైంది ‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’. అమ్మభాష కమ్మదనాన్ని, సంస్కృతిని ముందు తరాలకు అందించడానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్న సమాఖ్య సర్వసభ్య సమావేశం ఈ అక్టోబరులో కోల్కతాలో జరిగింది. పూర్తి పాఠం..
తెలుగు నేలకు సుదూరంగా... దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో... ఓ ‘తెలుగు మల్లి’ విరిసింది. ఆ ‘మల్లి’కి మొదట పందిరేసిన వ్యక్తి... మల్లికేశ్వరరావు కొంచాడ. పూర్తి పాఠం..
మేమూ తెలుగు వాళ్లమే!
తెలుగు పీఠం కావాలని ఒకరు... భాషాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి, ప్రజల హక్కులు కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని మరొకరు.. మమ్మల్ని తెలంగాణ బిడ్డలుగా గుర్తించండని వేరొకరు.. పూర్తి పాఠం..
ఏదేశమేగినా
తెలంగాణలో మరుగునపడ్డాయనుకున్న భాష, సంస్కృతి, సాహిత్యాలు ప్రపంచవ్యాప్తం కావడానికి ఈ సభలు ఒక భూమికగా ఏర్పడ్డాయి. మారిషస్, మలేసియా వంటి దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారు. అక్కడ వాళ్లకు అయిదో తరం నడుస్తోంది. పూర్తి పాఠం..
తెలుగు అంటే రాగఝరి
కర్ణాటక సంగీత లోకంలో నాలుగున్నర దశాబ్దాలుగా తన గానామృతాన్ని పంచుతున్న విదుషీమణి ఎం.ఎస్.షీల. జన్మతః కన్నడిగురాలైనా తెలుగంటే మక్కువతో మన భాషను నేర్చుకున్నారావిడ. పూర్తి పాఠం..
నూటయాభై ఏళ్ల కిందట విశాఖ పట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల నుంచి ఎక్కువగా, చిత్తూరు జిల్లా నుంచి ఓ మోస్తరుగా మలేసియాకు వలస వెళ్లిన తెలుగు వారి వారసులు వారు. తరాల కిందటే తెలుగు నేలను వదిలినా... తెలుగు భాష, సంప్రదాయాలను మాత్రం వారు వదులుకోలేదు. పూర్తి పాఠం..