ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
కూచిపూడి కేతనం
గురువుగా, పరిశోధకులుగా కూచిపూడి నృత్యానికి విశేష సేవలందించారు మునుకుంట్ల సాంబశివ. హైదరాబాదు ఇసామియాబజార్‌కు చెందిన ఆయన 1961లో మల్లికాంబ, చంద్రయ్య దంపతులకు జన్మించారు. ముగ్గురు కుమారుల్లో సాంబశివ పెద్దవారు. డిగ్రీ వరకు చదివారు. పూర్తి పాఠం..
వైవిధ్య కథా ముద్ర
తెలుగు కథా సాహిత్యంలో చిన్న కథని పోషించి, పటిష్టమైన నిర్మాణంతో జవసత్వాలు అందించిన విశిష్ట కథా రచయిత బండారు ప్రసాద్ కరుణాకర్. బి.పి.కరుణాకర్‌గా ప్రసిద్ధులైన ఆయన కథాకథనం, ఎత్తుగడ, ముక్తాయింపు, ముఖ్యంగా శీర్షిక నిర్దేశం వినూత్నం. పూర్తి పాఠం..
కథల కొలనులో స్వర్ణ కమలం
ప్రముఖ రచయిత, గేయకర్త కలువకొలను సదానంద 1939 ఫిబ్రవరి 22న చిత్తూరు జిల్లా పాకాల గ్రామంలో కృష్ణయ్య, నాగమ్మ దంపతులకు జన్మించారు. పద్దెనిమిదో ఏటనే తొలి కథ వెలువరించారు. ముప్పయి ఆరేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించారు. పూర్తి పాఠం..
పరిశోధనా ప్రకాశం
చరిత్ర, సాహిత్య పరిశోధకుడిగా విశేష అక్షర సేవ చేసిన ప్రతిభామూర్తి రాపాక ఏకంబరాచార్యులు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో 1949 సెప్టెంబరు 9న రామస్వామి, గున్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు... పూర్తి పాఠం..
కవన మంజీరం
‘‘తెలంగాణ పల్లెల కన్రెప్పల మీద ఆవగింజంత కునుకు లేదు/ ఏ క్షణాన ఏ సవ్వడో? ఏ క్షణాన ఏమౌతుందో?/ అంతా మొగులైనట్టు మెదళ్లు మొద్దుబారిన దృశ్యం!/ తాట్లో తాగుతున్నట్టు పల్లె తాగుతున్న ప్రకంపనాలు’’ పూర్తి పాఠం..
బాలల కథా వింజామరం
కథా రచయితగా బాల సాహిత్య ఉన్నతికి కృషిచేసిన వేంపల్లి రెడ్డి నాగరాజు 1971 జూన్ 5న కడప జిల్లా సంబేపల్లిలో జన్మించారు. చిన్నకథల ద్వారా జీవన విలువలను ఆవిష్కరించారు. సమకాలీన సమాజ తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఉదాత్తమైన కథలు రాస్తూనే పిల్లల భావనా ప్రపంచాన్ని ఆవిష్కరించే కథల మీద దృష్టి పెట్టారు. పూర్తి పాఠం..
విలక్షణ కథా కాంతిరేఖ
కథా రచయితగా, ఆకాశవాణి ప్రయోక్తగా బహుముఖ ప్రతిభ చూపిన జీడిగుంట రామచంద్రమూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. వరంగల్లు సహకార బ్యాంకులోనూ, ప్రభుత్వ విద్యాశాఖలోనూ విధులు నిర్వర్తించిన అనంతరం హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు. పూర్తి పాఠం..
ప్రజా పక్షపాతి
ఉద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ విరమణ తర్వాత అంతవరకు చేసిన పనితో సంబంధం ఉండదు. కానీ వృత్తిలో ఉండే వారికి ఉద్యోగం చాలించిన తర్వాత కూడా ఆ వృత్తిని కొనసాగించే అవకాశం ఉంటుంది. అందరూ అలా కొనసాగించక పోవచ్చు. కానీ వృత్తి కేవలం జీవిక కోసమే కాదు అనుకునేవారు ఉద్యోగం లేకపోయినా వృత్తి లక్షణాలు వదలరు. పూర్తి పాఠం..
తెలుగుతల్లి రూపశిల్పి
తెలుగు శిల్ప కళా నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, మెప్పించిన కళాకారుడు దేవు శంకర్. ‘తెలుగు తల్లి’ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన నైపుణ్యం ఆయనది. కాంస్య, పంచలోహ విగ్రహాల తయారీలో అందెవేసిన చెయ్యి. పూర్తి పాఠం..