‘ముగ్గు’లొలికే సంస్కృతి
కొమ్మే జీవిత చుక్కాని
చిలుకూరి శ్రీనివాసరావు
సుయోధనుడితో పాచికలాటనా..!
డా।। బి.దామోదరరావు
తల్లిపాల తెలుగు
కె.సుమనశ్రీ
కుదుళ్ల తులసికి గోవిందరామ...
యం.సి. శివశంకరశాస్త్రి
గుడు గుడు గుంచం... గుండే రాగం!
రాయప్రోలు సుబ్బలక్ష్మి
నాగుల చీర గట్టిన నీలమ్మక్కో తెల్లచీరగట్టిన పల్లాలమ్మక్కో... పూర్తి పాఠం..
దిక్చక్రంపై సూర్యుడు తూర్పు నుంచి పడమరకు పరుగు తీసేందుకు సన్నద్ధమయ్యేవేళ... లేలేత కిరణాలు వాలుగా మేఘాలమధ్య దోబూచులాడుతూ తూర్పు ఆకాశాన్ని నారింజ వర్ణ రంజితం చేసేవేళ... కువకువల ప్రభాతభేరితో పక్షులు జగతికి మేల్కొలుపు గీతం పాడేవేళ... కళ్లాపి చల్లి పచ్చగా ఉన్న ఇంటి ముంగిళ్లలో కొలువుదీరిన అందమైన రంగవల్లుల పూర్తి పాఠం..
ఇనవమ్మ ఊర్మిళా నా ముద్దు చెల్లెలా!
జానపదం అంటేనే స్వచ్ఛమైన మనసులకి, అచ్చమైన భాషకు ప్రతిబింబం. ఇతిహాసాలు, పురాణాలు కూడా జానపదుల పలుకుల్లో కొత్త అందాలు సంతరించుకున్నాయి. సహజత్వాన్ని అద్దుకున్నాయి. రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించి వారి కల్పనా చాతుర్యాన్ని, గుండెల్లోని ఆర్తిని ఒకసారి పరిశీలిద్దాం! పూర్తి పాఠం..
ఓ రేలా రేరేలా రేలా
ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు. సమష్టి జీవనానికి, స్వచ్ఛతకు, స్వేచ్చకు నిలువెత్తు ప్రతిరూపాలు. కోయల జీవన విధానంలో ఎంత వైవిధ్యముంటుందో అంతకుమించిన వైదుష్యం వీరి కళా సృజనలో కనిపిస్తుంది. ప్రపంచీకరణ పెనుపోకడల ధాటిలో మరుగున పడిపోతున్న వీరి పటం, పగిడె కథల పరిచయమిది.. పూర్తి పాఠం..
జానపదుల ఆలోచనల్లోంచి వచ్చిన గీతమైనా, వచనమైనా; వాళ్లు వర్ణించే వస్తువు ఆధ్యాత్మికం, సాంఘికం, చారిత్రకం ఏదైనా వాళ్ల కల్పనా చాతుర్యాన్ని విశదం చేస్తుంది. నడుస్తున్న కాలంలో భాషా వినిమయంతో, చారిత్రకాంశాలకు సంఘనియతిని జోడించి, సంస్కృతీ సమ్మేళనంగా మౌఖిక సాహిత్యాన్ని ఆవిష్కరిస్తుంది జానపదం. పూర్తి పాఠం..
నవమాసాలూ మోసిన తల్లి తన పాపాయికి వేసే జోలల ముత్యాలూ, లాలల వరహాలూ తెలుగు ముంగిళ్లలో తేనెలూరుతూనే ఉన్నాయి. ముద్దు ముచ్చట్లు పాటల పందిళ్లలో పాపాయి బుగ్గల్లో మెరుపుల పూలు పూయిస్తూనే ఉన్నాయి. తరతరాల నుంచీ తన మాటలు/ పాటలు ‘అమ్మపదాలు’గా తెలుగువారి గుండెల్లో ఊయలలూగుతూనే ఉన్నాయి. పూర్తి పాఠం..
పల్లె సంక్రాంతి
బంతిపూల వరసలు, గొబ్బిపాటలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు... సంక్రాంతి వేళ తెలుగునాట నెలకొనే సందడి అంతా ఇంతా కాదు. ఆ కోలాహలాన్ని రెట్టింపు చేస్తూ, పెద్దపండగ రోజుల్లో మన రెండు రాష్ట్రాల్లో మరికొన్ని వేడుకలూ జరుగుతాయి. పూర్తి పాఠం..
పందెం కోడి
పచ్చటి తోట... గుండ్రటి బరి... కాళ్లకు కత్తులు కట్టుకున్న పుంజులు.. ఆజన్మ శత్రుత్వం ఏదో ఉన్నట్టు అవి ఎగిరెగిరి తన్నుకుంటుంటే ఈలలేసి గోలచేసే జనాలు.. చేతులు మారే కాసులు... క్షణాల్లో మారిపోయే తలరాతలు... ఆచారమో దురాచారమో, సంప్రదాయమో వ్యసనమో కానీ కోడిపందేలనూ పెద్దపండగనూ వీడదీసి చూడలేరు! పూర్తి పాఠం..
పాటల పండగ
భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ... అన్నీ కలిస్తేనే పెద్దపండగ! కానీ, దాని గురించి ఎవరేం మాట్లాడుకున్నా భోగి, సంక్రాంతిలతో ఆగిపోతారు. అయితేగియితే ‘పశువుల పండగ’ అని మాత్రమే కనుమను వర్ణిస్తారు. ముక్కనుమ రోజు ‘ముక్కలు’ తినాలని ఒక్కముక్క చెప్పేసి ఊరుకుంటారు. పూర్తి పాఠం..