మన కళలకు జాతీయ గౌరవం
కొయ్య బొమ్మల కోట... చిత్ర వర్ణాల తోట
డా॥ టి.సంపత్‌కుమార్
వన్నె చిన్నెల వయ్యారి కలంకారి
మడక రామకృష్ణ,
వెండి తీగలే కీర్తి పతాకలు
చేనేత కళాకేతనాలు
మాధవమాల...కీర్తి సుమాల
బి.రాజేశ్‌కుమార్, 8008574559; సి.వెంకటరత్నం, 8008574555
సింగారాల ‘గొల్లభామ’
తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్ ఘల్ లాడిస్తూ, మెండైన కొప్పులో తురిమిన పూలు అల్లల్లాడుతుండగా పల్లెపట్టుల్లో అలనాడు కలియదిరిగిన గొల్లభామల గురించి మనందరికీ తెలుసు. పూర్తి పాఠం..
రాజు..రాణి...రెండూళ్లు!
కడప జిల్లా కేంద్రం నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లె గ్రామాలకి వెళ్తే ‘ఠక్.. ఠక్’ మనే చెక్కల్ని చెక్కుతున్న చప్పుళ్లు లయబద్ధంగా గాలిలో నాట్యం చేస్తూ ఉంటాయి. పూర్తి పాఠం..
అందమైన ఆ ఊరిపేరుకు తగ్గట్టే చక్కదనాల చెక్కబొమ్మలకు మారుపేరు.. మాధవమాల. తిరుపతికి సమీపంలోని ఈ చిన్న జనపదం.. వాసికెక్కిన హస్తకళాక్షేత్రం. సృజనాత్మకతకు శ్రమను జోడించి స్థానికులు దిద్దితీర్చే దారుశిల్పాలు చూపుతిప్పుకోనివ్వవు. పూర్తి పాఠం..
చేనేత రంగంలో చెయ్యితిరిగిన తెలుగు నేతన్నలు జాతీయ స్థాయిలో మెరిశారు. కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ అందించే పురస్కారాలు, ప్రశంసా పత్రాలను 2016 సంవత్సరానికి గానూ మన రెండు రాష్ట్రాల నుంచి ఏడుగురు దక్కించుకున్నారు. పూర్తి పాఠం..
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడి గారాలపట్టి ఇవాంకాకు మన దేశం తరఫున వెండి నెమలి, కాకతీయ తోరణం, చార్మినార్ లాంటివి కానుకలుగా ఇచ్చారు. ఆ వెండి వస్తువులు... తరాల చరిత్ర కలిగిన కరీంనగర్ ఫిలిగ్రీ కళాకృతులు. పూర్తి పాఠం..
హస్తకళా ప్రపంచంలో తెలుగు ధ్వజాన్ని శతాబ్దాలుగా రెపరెపలాడిస్తోన్న నిర్మల్ కొయ్యబొమ్మలు- చిత్రాల వైభవదీప్తులను గుర్తుచేసుకుంటూనే, ఆ కళాకారులకు ఎదురవుతున్న సవాళ్లేంటో చూద్దాం! పూర్తి పాఠం..
జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కలంకారీ వస్త్రాలను వినియోగించేవారు ఎక్కువ కానీ, వాటిపుట్టుపూర్వోత్తరాలు తెలిసినవాళ్లు తక్కువ. నాలుగు రంగులతోనే దుస్తులకు విభిన్న సొబగులను ‘అద్దే’ ఈ కలంకారీ కళా విశేషాలివి... పూర్తి పాఠం..
కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం శిల్పిగురు పురస్కారాలను ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురికి జాతీయ పురస్కారాలు, ఒకరికి విశిష్ట హస్తకళాకారులకు ఇచ్చే ‘శిల్పిగురు’ పురస్కారం లభించాయి. పూర్తి పాఠం..