ముద్దుల మనుమరాలికి...
చెన్నూరి
ప్రేమించినాక తెలిసే...
కలకుంట్ల శ్రీలతరావు
అమ్మంటే... ఆరోప్రాణం
బి.మాలిని
ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తా...
భరత్రుషి
నీదే ఆలస్యం... మిత్రమా!
యన్.కె.నాగేశ్వరరావు
నీకోసం ఎదురుచూస్తా
బోజడ్ల శివకుమారి
నన్నొదిలి ఆరేళ్లయిందానే..!
ప్రియమైన నైనమ్మకు.. నేనపుడూ ఆరో తరగతి సదువుతున్న.. ఓనాడు సిన్న తాతోళ్లతోని నువ్వు, తాత కలిసి యాదిగిరిగుట్ట సూడనికపోయిరు. గప్పుడు కూడా నీకు నాకోసం ఏమన్న తేవాలనే యాదికున్నాదే..! వస్తప్పుడు వనగుంటల పీట కొనుకొచ్చినవ్ ఎంతో ఇష్టంగా! దానికి తాత తెల్ల రంగేసిండు. అది ఇప్పటికీ నాకాడనే ఉంది. పూర్తి పాఠం..
అమ్మనయ్యాకే తెలిసింది!
ఎలా ఉన్నావ్ అమ్మా! నేనూ.. నీ చిన్నకూతుర్ని. నేనిప్పుడు అమ్మనే అయినా, నీకు నేను పాపనే కదమ్మా! నేను అమ్మనైనప్పటినుంచీ నా ప్రతి అనుభవంలోనూ నువ్వే గుర్తొస్తున్నావమ్మా! నా అనుభూతులను నీతో పంచుకోవాలనిపించి ఇలా ఉత్తరం రాస్తున్నాను. పూర్తి పాఠం..
నా ముద్దుల మనుమరాలికి, తనివితీరని ముద్దులతో నీ తాత రాయునది... మనుమరాలా... గీ ఉత్తరం రాసుడు మొదలు పెట్టంగనే నా కండ్ల ముందర లబ్బరు సెండులెక్క ఎగురుతానట్లగుపిత్తానవ్. పూర్తి పాఠం..
నా నీకు
నీ నేనుగా ఉండిపోవాలనుకుంటున్న సాహిత్య రాస్తున్న లేఖ. ఇదేం సంబోధన అని ఆశ్చర్యపోతున్నావా? ఈ ఉత్తరం చదవకుండా చింపేసినా, నా హృదయం మొదటి మూడు పదాల్లోనే నీకు కనిపిస్తుందని ఆశ. నా మనసులో ఇంకా ఏం దాగి ఉందో చదవడానికి ముందుకెళ్తున్న నీ హృదయాన్ని ఓ మన్నింపుకోరాలి. పూర్తి పాఠం..
ప్రియమైన అమ్మకు, నా మనసులో నీపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్తీకరించడానికి ఇలా చెప్పే అవకాశం వచ్చింది. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ నువ్వు నాకందించిన ప్రేమానురాగాలు నిత్యం నా మనసులో జ్ఞాపకాల దొంతరల నుంచి అలలు అలలుగా పెల్లుబుకుతుంటాయి. పూర్తి పాఠం..
ప్రియమైన శ్రీవారికి నీలాకాశాన్ని తెల్ల కాగితంలా మార్చి, సూర్యచంద్రుల దీపాల వెలుగులో నక్షత్రాల అక్షరాలు చేసి, నా మనసు కలంలో నీ తలపుల సిరాపోసి నీకీ ప్రేమలేఖ రాస్తున్నాను. పూర్తి పాఠం..
ప్రియ మిత్రుడు మధుకు... ఫోన్లు వచ్చిన తర్వాత ఇలా ఉత్తరాలు రాసుకొని ఎన్నేళ్లయిందో కదా! సరిగ్గా పాతికేళ్ల కిందట మనం ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ప్రాంగణంలో బాదం చెట్టు కింద ఒకరికొకరం పరిచయమయ్యాం. ఆ వేళావిశేషమేంటో తెలీదుగానీ, తర్వాత శిక్షణా కాలంలో ఒకే గదిని పంచుకున్నాం. పూర్తి పాఠం..
ప్రియమైన ‘చిన్ని’కి, నిన్నిలా సంబోధించడం సరైందే కదా! ఎందుకంటే నేను నీకు ప్రియమైన వాణ్ని కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నాకు ప్రియాతి ప్రియమైన దానివే. పూర్తి పాఠం..
మనసు పొరల మౌన సవ్వడి
ప్రియమైన మీకు..! ఎలా ఉన్నారు..! ఏం చేస్తున్నారు..? ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి..! ఏ రోజుకారోజే ఈ రోజు మీ దగ్గరికొస్తే బావుండుననుకుంటాను. కానీ ఏదీ... కుదర్నే కుదరదాయె. ఎప్పటికౌతుందో మీ దగ్గరికి రావడం... పూర్తి పాఠం..